Тёмный

Canada MPs Call For Justin Trudeau's Resignation | కెనడా ప్రధాని రాజీనామాకు స్వపక్షంలోనే డిమాండ్‌ 

ETV Telangana
Подписаться 2,5 млн
Просмотров 11 тыс.
50% 1

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.మైనార్టీ ప్రభుత్వంలో ప్రధానిగా కొనసాగుతున్న ఆయన రాజీనామా చేయాలని దాదాపు 24 మంది లిబరల్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం ఆ పార్టీ సమావేశం నిర్వహించగా...దానికి హజరైన వీరు జూన్ , సెప్టెంబర్ లో జరిగిన ఎన్నికల్లో వైఫల్యాలకు ప్రధాని ట్రూడో వైఖరే కారణమని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చాలా రోజులుగా నలుగుతున్న విషయమేనని ఎన్నికల్లో ఏం జరిగిందన్న విషయాన్ని ఎంపీలు నిజాయితీగా ప్రధానికి వెల్లడించినట్లు ట్రూడోకు అత్యంత సన్నిహితుడు ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మీడియాకు వెల్లడించారు. ప్రధాని ట్రూడో రాజీనామా చేయాలన్నలేఖపై 153 మంది ఎంపీల్లో 24మంది సంతకాలుచేసినట్లు కెనడా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. వారంతా అక్టోబర్ 28వరకు డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మైనార్టీలో ఉన్న ప్రభుత్వానికి ఇది మరింత సవాలుగా మారనుంది. తామంతా బలంగా సమష్టిగానే ఉన్నామని సమావేశ సమయంలో ట్రూడో మీడియాతో చెప్పారు. వచ్చే ఎన్నికలకు తానే నాయకత్వం వహిస్తానని ఆయన వెల్లడించారు.V
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@zunkbox
@zunkbox 6 часов назад
Finally the party MPs realised the stupidity of Dustbin Trudeau
@jithendermarati2213
@jithendermarati2213 6 часов назад
పాపం పండింది
@bommakantiraju660
@bommakantiraju660 3 часа назад
దరిద్రం పోయింది
@venky310
@venky310 6 часов назад
Dead line 28 October 2024 for Trudeau 😂
@tambibetala6026
@tambibetala6026 19 минут назад
Super 👌 👍 ❤❤❤❤❤
@kvsnmurthy8900
@kvsnmurthy8900 4 часа назад
He should quit. He is unfit and unfair
@sreenivasulu6714
@sreenivasulu6714 3 часа назад
Good news
@saikiransuluguru7026
@saikiransuluguru7026 6 часов назад
😂
@bnsharmabhagavathula6458
@bnsharmabhagavathula6458 2 часа назад
ఇంటర్నేషనల్ పప్పు గాడు 😂
@jithendermarati2213
@jithendermarati2213 6 часов назад
పాపం పండింది
Далее
Как не носить с собой вещи
00:31
I tricked MrBeast into giving me his channel
00:58
Просмотров 12 млн