ఇదే అమూల్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో చాలామంది ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థ అయినటువంటి విజయ డైరీ ని అమూల్ కి అప్పజెప్పడం విజయ డైరీ లో పనిచేస్తున్న వందలాది ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను అమూల్ సంస్థ తొలగించింది.
Bro nevvu chepindhi correct but Karnataka milk foundation tho enduku tie up aye enduku try chestundhi eppudu Amul loss undhi eppudu Karnataka ki amul madhya godava yepadu nucho undhi
Avaru chepparu Anna amul only the dairy which is not decreasing Milk price as per demand and supply.all dairies are decreasing milk rates for farmers.but not amuls real fact edi anna