Really these girls are crazyyyyyyyyy...... Attitude undi... Good nature undi... Comedy undi and valla iddari relation kuda koncham ardam avuthundi..... All the best girls u have a best future in film industry
Thuuuuuuu emi jeevitham ra edi enni goralu chulekapotunnam. Homosepians kuda Hero's avutunnaru. comedyki vadalsina vallani Hero's ga chesetunnaru. kevalam comedy kosame Vadalsina Slang ni Hero's ga vadutunnaru I think prapancham antham dagaralone vundi.
శివానీ వాళ్ళ నాన్నగారిలా(రాజశేఖర్) ఉంది శివాత్మిక వాళ్ళ అమ్మగారిలా (జీవిత)ఉంది మీకు మరిన్ని మంచి సినిమాలు రావాలని,మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా
15:23 సుమ:- మీ ఇద్దరికి సాధారణంగా ఎప్పుడు గొడవలు జరుగుతాయి శివాని:- లేచిన వెంటనే ముందు ఎవరు బాత్రూమ్ వెళ్ళాలి అని......సూపర్ కామెడీ మరియు చాలా పొలైట్ గా మాట్లాడుతున్నారు hatsup....