Super cute osome❤😘🥰 my dear ishmart couples. Love u rohith marina nd yash varsha meghana nd indraneel sweet couple. Love you all. Superb performance everyone 💐🥰😍😘💜❤💚👌👏
Europe lo memu vlogs chestunnamu okasri maa channel ni visit cheyyandi Nacchithe subscribe avvandi please 🇮🇪🇮🇳🇲🇫🇲🇨🇲🇬🇵🇳 Maa channel name " VISHITHA TV " Alage like cheyyandi please
ప్రోమో బావుంది...మొన్ననే ishmart jodi ప్రోగ్రాం అయిపోయింది అనుకున్నాం..మళ్ళీ మాకు నచ్చిన జంటలని చూసే అవకాశం వచ్చింది...సుమక్క ఏది చేసినా superrrr.... అర్జున్,సురేఖ కూడా ఉంటే బావుండేది...
ఏదైనా సుమక్క సుమక్కెర ఆమె ఉండాలి, ఆమె ఉంటే ఏ కార్యక్రమమైనా తన చలాకితనంతో ఉత్సాహం భరితంగా సాగుతుంది, ఆ వాతావరణాన్ని తన మాటలతో ఉత్తేజం రేకెత్తిస్తుంది 🧡🔥🥰💛❤️💙