తెలుగు ఇండస్ట్రీ లో సావిత్రి గారు సౌందర్య గారు స్నేహ గారు తరవాత సంగీత గారు చీర కట్టు బొట్టు మన సంప్రదాయం గా ఉంటారు ఇలాంటి వాళ్ళని చుస్తే రెండు చేతులు ఎత్తి 🙏🙏 దండం పెట్టాలి అని ఉంటుంది 😍
ఈషా, స్వాతి, సంగీత మేడం చాలా అందంగా ఉన్నారు ఇలాంటి పాతతరం నటీ నటీమణులును గుర్తు చేసినందుకు క్యాష్ టీం వారికి ధన్యవాదములు ఇలాంటి తారలను మళ్లీ చూపిస్తారని ఆశిస్తూ 🙏🏼 సమ అక్కయ్య చిన్నప్పుడు ఏమైనా డీజే బాక్స్ తిన్నావా ఇలాంటి యాంకర్ తెలుగులో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ 😀శుభాకాంక్షలు సంగీత గారు 😍😍
వస్తువులు పగిలిపోయాయి అని బాధపడేవాళ్ళు ఆలోచన మార్చుకుంటే బాగుంటుంది అది అంత set arrangement........ ఆలోచించాల్సింది ఏమిటంటే kamna set మధ్యలోనే quit అయిపొయింది ఎందుకు దానికి తోడు ఆమె basket ball questions కి kuda attempt అవలేదు last lo ఎండింగ్ lo kuda.. . ఇద్దరు వచ్చారు కానీ kamna మాత్రం రాలేదు ఎందుకు మీకు తెలిస్తే కామెంట్ చెయ్యండి
Hi Team, This is Naveen Kumar From Bangalore and i am a big fan of ETV, i have one request to u guys,... Instead of wasting that many items in pakado pakado why don't u guys keep those items and give to a poor family at the en of the show. By doing it you guys will get even more TRP and popularity. And also definitely so many poor people get advantage and live their life Happily............. Pzzz....