Тёмный

CBC Songs 2023 || Seva Bharat Songs || 2023 VBS Songs || New VBS Songs  

Messiah Children Church
Подписаться 16 тыс.
Просмотров 9 тыс.
50% 1

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@messiahchildrenchurch8266
@messiahchildrenchurch8266 Год назад
Song - 1 హలో తమ్ముడా.. హలో చెల్లెలా.. ఎగ్జామ్స్ అన్ని ముగిసే.. సమ్మర్ హాలిడేస్ వచ్చే.. Every Year లా.. Jolly Jolly గా C.B.C వచ్చింది ఆనందం తెచ్చింది రారా తమ్ముడా.. రారా చెల్లెలా.. Exams అన్ని ముగిసే.. Summer Holidays వచ్చే.. 1. C.B.C. లో ఆటలు పాటలు కంఠత వాక్యాలు Giftలు ఇంకా ఎన్నో Prizeలు.. 2. C.B.C. లో కథలు, Skitలు, మాట్లాడే బొమ్మలు, Craftలు ఇంకా ఎన్నో Snacksలు.. Song - 2 జన్మించాను నేను జన్మించాను జయించుటకు నేను జన్మించాను జన్మించావు నీవు జన్మించావు జయించుటకు నీవు జన్మించావు.. ఓపికతో జయించెదం ధైర్యంతో జయించెదం ప్రేమతో జయించెదం.. విశ్వాసముతో మేము జయించెదం.. 1. శోధనలేన్నో ఎదురైనా యోసేపు వలే మేము జయించెదం భయము వణుకు కలిగిన గిద్యోను వలె మేము జయించెదం 2. ఇబ్బందులు ఎన్నో ఎదురైనా దావీదు వలె మేము జయించెదం పాపముతో మేము జీవించిన యేసులో మేము జయించెదం Song - 3 దారి చూపిస్తాడు రా దేవుడు దారి చూపిస్తాడు రా ముందుకి వెనుకకి left కి right కి దారి చూపిస్తాడు రా అరె.. రెయ్.. దారి చూపిస్తాడు రా దేవుడు దారి చూపిస్తాడు రా 1. ముందు సముద్రమున్నను వెనుక శత్రువులున్నను సముద్రాన్ని సముద్రాన్ని ఏంటి సముద్రాన్ని తెరిచాడు రా దేవుడు శత్రువుని ఓడించే రా అరె రరె.. 2. తిండి లేకపోయినా.. నూనె ఖతం అయినను అద్భుతముగా ఆహా అద్భుతముగా ఓహో అద్భుతముగా రొట్టెలాయెరా ఆ రొట్టెలు తక్కువ ఎప్పుడు కాలేదురా 3. సింహాల బోనులో దానియేలును ఎసినా.. సింహాల అమ్మో సింహాల బాబోయ్ సింహాల నోరు మూసేర దేవుడు.. రాజు సైతం షాక్అయ్యేరా.. Song - 4 హైరే హైరే హలో హలో వెరీ గుడ్ మార్నింగ్ హలో హలో చిట్టి పొట్టి చిన్నారులం.. యేసుకు ఎంతో ఇస్టులం నీవు నేను మనమంతా.. ఏసుకు ఎంతో ఇస్టులం 1. యేసయ్య శిష్యులు పిల్లలను వద్దు వద్దని ఆపెను.. అప్పుడే యేసయ్య పిల్లలను రండి రండి అని పిలిచెను.. 2. యేసయ్య మమ్మును ప్రేమించును.. నిన్ను నన్ను దీవించును.. తన యొద్దకు రమ్మని పిలిచి దేవుని బిడ్డలుగా చేసెను Song - 5 కలిసి ఉంటే బలం విడిపోతే బలహీనం కలిసుంటే జయం విడిపోతే అపజయం 1. యుద్ధంలో గెలుపును పొందుటకు మోషే చేతులెత్తి ఉండుటకు హూరు అహరోనులు సహాయపడెను వారు కలిసికట్టుగా గొప్ప విజయమొందెను 2. కలిసివుండే ఫ్రెండ్స్ నీకు ఉన్నారా.. విడిపోయే ఫ్రెండ్స్ నీకు ఉన్నారా యేసయ్య ఒక్కడే కలిసుండే ఫ్రెండ్ మనం విడిచిపెట్టినా మనలని విడువని ఫ్రెండ్.. Song - 6 జ్ఞానం దేవుని జ్ఞానం అవసరం మనకు అవసరం దేవుడే జ్ఞానమునకు మూలం తెలివి వివేచనకు ఆధారం 1. వెండిని వెదికినట్లు జ్ఞానమును వెదికెదం దాచిన ధనమును వెదికినట్లు జ్ఞానమును వెదికేదం దేవుని మాటలు అంగీకరించి ఆయన ఆజ్ఞలు పాటించేదం 2. యదార్థవంతులు దేశమందు నివసింతురు.. భక్తి హీనులు నిర్మూలమైపోదురు .. దేవుని యందు భయభక్తి కలిగి పరిశుద్ధముగా నడిచెదం 3. దావీదు కుమారుడైన రాజైన సొలోమోను భౌతిక జ్ఞానముకంటే దేవుని జ్ఞానము కోరెన్.. లోకములో మహా జ్ఞానము కలవాడైె గొప్ప రాజుగా పేరు పొందెను Song - 7 దిన దినము వాక్యమును ధ్యానించెదం ప్రతిదినము ప్రార్థన చేయుదము 1. దావీదు జీవితమే నాకు దగ్గరాయెను దైవ దీవెనలతో ధన్యుడాయెనే.. ఇశ్రాయేలు దేశానికి రాజు ఆయనే హృదయానుసారుడని పేరుపొందెనే.. దానియేలు ప్రార్థన నేర్చుకున్నాను యేసయ్య గొప్ప అని తెలుసుకున్నాను సొలోమోను సాక్ష్యమే సత్యమాయెను జ్ఞానమిచ్చే దేవుడే గమ్యమాయెను 2. లోకానికి మనమే వెలుగైయ్యాము చీకటిని ప్రారదోలే జ్యోతులము లోకానికి మనమే ఉప్పయ్యాము తప్పులను సరిదిద్దే సాక్షులము చెడు పనులకు మేము బహు దూరము ప్రభు ప్రేమను పంచిపెట్టే దూతల మతము పరలోక రాజ్యమే నిత్య స్థానము అంతులేని రాజ్యములో ధన్యులవుదము
@kuchipudiprasad9091
@kuchipudiprasad9091 Год назад
CBC songs pdf send me bro 2023
@sireeshaseelam5273
@sireeshaseelam5273 Год назад
Meaningful songs thanku so much for sharing... 🙏
@messiahchildrenchurch8266
@messiahchildrenchurch8266 Год назад
Glory to God..
@yehoshuvachinthala114
@yehoshuvachinthala114 Год назад
Spra. Song
@messiahchildrenchurch8266
@messiahchildrenchurch8266 Год назад
All Glory to God..
@ganjisatish8048
@ganjisatish8048 Год назад
Glory to God
@nagarajulavanya9940
@nagarajulavanya9940 Год назад
Wonderful meaning children songs super❤️
@messiahchildrenchurch8266
@messiahchildrenchurch8266 Год назад
Thank you.. Glory to God...
@ramyadeepthi7429
@ramyadeepthi7429 Год назад
Wow super
@messiahchildrenchurch8266
@messiahchildrenchurch8266 Год назад
Glory to god...
@ramyadeepthi7429
@ramyadeepthi7429 Год назад
@@messiahchildrenchurch8266 Yes team, it's just becoz of Jesus. I really appreciate your efforts dedication praise the lord. GOD WILL BLESS U ABUNDANTLY 🙏🙏
@messiahchildrenchurch8266
@messiahchildrenchurch8266 Год назад
@@ramyadeepthi7429 thank you.. please subscribe our channel for more videos..
@MrAshalatha
@MrAshalatha Год назад
Theame enti bro
@messiahchildrenchurch8266
@messiahchildrenchurch8266 Год назад
Born to win
Далее
Эконом такси в твоем городе 😂
00:59
Suvartha Sunadamu 2024   Medley 01
20:35
Просмотров 859
Эконом такси в твоем городе 😂
00:59