Тёмный

[CC] మంత్రం సిద్ధించక పోతే చేసిన సాధన వృధా అవుతుందా ? 

Vastavam
Подписаться 52 тыс.
Просмотров 26 тыс.
50% 1

#prasadthota #mantrasiddhi #chanting #japam
If mantra siddhi is not attained, will the effort be wasted?
Can mantra practice be continued after a break ? How long the gained mantra power lasts ?
Mother Kali Devi explains about pre-birth karma, the power of chanting and how the trust in her leads to siddhi. An excerpt from a yogi's teaching - By Prasad Thota

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 111   
@durgabhavanim1200
@durgabhavanim1200 2 года назад
వాస్తవం.అని. పేరు బాగా పెట్టారు.ఎందుకంటే మీరు చెబుతున్న వి.వాస్తవం. కాబట్టి. మీరు చెప్పెవి.ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది
@vastavam
@vastavam 2 года назад
Thank you 😊
@haricorpsepainter8568
@haricorpsepainter8568 2 года назад
Mantra mudhulai alaa gaa vintuny unnanu sar, nammakamy god 🙏🙏🙏
@sreedevitaticherlasai8221
@sreedevitaticherlasai8221 Год назад
నేను 22 సంవత్సరాలు గా లలిత సహస్ర నామాలను పఠిస్తూ వున్నాను నా జీవితం బాగానే ఉంది కానీ ఓ సంవత్సరం నుంచి చాలా కష్టాల్లో ఉన్నాను నా భర్త ఇంట్లో నుంచి వెళ్ళి పోయారు పక్క ఇంటి వాడు స్థలం కోసం పెద్ద గొడవ పెట్టుకొన్నాడు. నా చెల్లెలు మాటలు మానేసింది మా అమ్మాయి పెళ్ళి చేయాలి దిక్కు తోచని స్థితిలో ఉన్నాను
@saratkumar_bh
@saratkumar_bh Год назад
నమస్కారం sir., మాతంగి అమ్మవారి జన్మ తిథి & ఇష్ట తిథి తెలపగలరు 🙏🙏🙏
@malleaswarim7415
@malleaswarim7415 2 года назад
సార్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసి మాకు చూపించినందుకు మీకు ధన్యవాదములు
@akkunuriramakrishna4277
@akkunuriramakrishna4277 Год назад
హృదయ పూర్వక ధన్యవాదములండి.
@leelakanchi3518
@leelakanchi3518 Год назад
ఎంతో విలువైనది ప్రతి ఒక్క సాధన కుని కి చాలా ఉపయోగ పడే అద్భుత మైన ప్రసంగం చేశారు. గురువు గారికి నమస్సుమాంజలులు అర్పిస్తున్నాను.
@ashamuppaneni3880
@ashamuppaneni3880 2 года назад
మీరు చెప్పిన విధానం నిజంగా చాలా బాగుంది అండి..... నాకు మంత్ర సాధనలు గురించి పెద్దగా తెలియదు కానీ ఒకసారి అంతులేని వేదనలో వున్నప్పుడు అనుకోకుండా ఒక చిన్న శ్లోకం తీసుకుని, నాకుగా నేనే సంవత్సర కాలం నియమ బద్ధంగా జపించాను ( సౌందర్య లహరి లోని శ్లోకం అది) .... కొన్నాళ్ల తర్వాత జపం తీవ్రం అయ్యింది.... అమ్మవారి పాదాల నుండి అమ్మవారి మోము వరకు చూడాలనే తపన కలిగింది... జపం మధ్యలో నాకు తెలియకుండానే కన్నీరు కారుస్తూ వుండేదాన్ని... ఒక్కోసారి వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలూ ఉన్నాయి... ఎందుకో తెలియదు... తెలిసేది కాదు దాదాపు 10 నెలల తర్వాత నుండి అమ్మవారి పాదాలు సజీవంగా కనిపించటం మొదలైంది... క్రమక్రమంగా కళ్ళు, పెదవులు కూడా ఎదురు గా చూస్తున్న పరమానందం... చివరిగా ఒకే ఒక్క రోజున అమ్మవారు మెరిసే కళ్ళతో, చల్లగా చిరునవ్వు దయగా నవ్వింది.... అంతే.... ఆ రోజు తర్వాత నాకు ఆ శ్లోకం జపించాలని ఎంతగా అనుకున్నా గుర్తు వచ్చేది కాదు... కొన్నాళ్ల పాటు ప్రయత్నించి విఫలం అయ్యాను... మానేసి మామూలుగా పూజ చేసుకోవటం మొదలైంది.... కానీ ఆ శ్లోక జపం మొదలు పెట్టిన రోజు ఉన్న వేదన కు కారణం అయిన విషయంలో సంతోషం కలిగించే అద్భుతం జరిగింది... వూహించని అద్భుతం అండి.. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నేను కేవలం అమ్మ మీద నమ్మకంతో మాత్రమే నా బాధ ను ఆ తల్లికి చెప్పుకున్నాను తప్ప గురు ఉపదేశం లాంటిది పొంది కాదు... అందుకే ఆ తల్లి నాకు సంతోషాన్ని మాత్రం ఇచ్చి ఇక చాలులే అని ఆదేశించిం దా అని..... మీరు సాధనలో ఎంతో ముందుకు వెళ్ళిన వారు కనుక నా అనుమానం తీర్చగలరా అని..... ప్లీజ్...👏
@vastavam
@vastavam 2 года назад
మీ అనుభవం చాలా అద్బుతంగా వుంది ఆషా గారు ... మీకు అమ్మవారి మీద వున్న ప్రగాఢ నమ్మకమే ఆ దేవతానుగ్రహాన్ని సాధించింది. శ్లోకమైనా , మంత్ర మైనా నమ్మకం తో జపం చేస్తే చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అని మీ అనుభవం నిరూపించింది. మీరు మీ జపాన్ని కొనసాగించండి, మరింత దైవ శక్తి ని పొందుతారు. మీరు సాధించిన శక్తి తో మీకే కాక సమాజానికి, ప్రకృతి కి కూడా సహాయం చేయగలుగుతారు. 🙏
@gopalveerlapalli2869
@gopalveerlapalli2869 2 года назад
Ashagaru menu mantrajapamchestunnanu okkasarikanlanundineerukarutuntayi Enduku chepandi🙏🙏
@hitthegoal8940
@hitthegoal8940 2 года назад
@@gopalveerlapalli2869 avunu
@sagilisubramanyam6267
@sagilisubramanyam6267 2 года назад
అమ్మ ఒక్కసారి మీ నెంబర్ చెప్పండి దయచేసి
@geethaamarri7588
@geethaamarri7588 Год назад
Meeru cheptunte kalla mundu kanpadutundi. 🙏🙏amma saakshathkaram kaliginanta feel vachindi🙏🙏🙏🙏
@vastavam
@vastavam Год назад
🙏
@kmanasa3494
@kmanasa3494 Год назад
అద్భుతం గురువుగారు...🙏🙏
@PranavPractical
@PranavPractical Год назад
ఓం శ్రీమాత్రే నమః 🙏
@Aadyathmika-vani
@Aadyathmika-vani 10 месяцев назад
. thank you very much guruvu garu 🙏🙏🙏
@hemajyothi7291
@hemajyothi7291 11 месяцев назад
Dhanyosmi 🙏🙏🙏sreemathre namaha bhakthi shraddha unte parameswari sadaa thodu untundi nijam...meeru chepina katha induku udaharanam
@kanishkagidde472
@kanishkagidde472 Год назад
Superb xplanation sir ,Tq 🙏🙏🙏
@tprabhakar7187
@tprabhakar7187 2 года назад
నమస్కారం.ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ శ్యామలాదేవ్యై నమః.
@vastavam
@vastavam 2 года назад
🙏
@hitthegoal8940
@hitthegoal8940 2 года назад
Rajya shyamala and mathangi amma iddara same or different... Nenu vinnanu iddaru same ani idi entha varaki nijam... And sharadha devi and shyamala amma iddaru okkatena... Pls rply... Sir.. Actually I want to do sadhana I'm student.. So ye amma ni cheyyalo ani ardam kaka chustunna sammayam lo vchina doubts pls ans me
@jyothiraj7185
@jyothiraj7185 2 года назад
🙏🙏🙏శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@srinivasM1994
@srinivasM1994 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ..
@nagamanin8588
@nagamanin8588 Год назад
Thanks for the nice video sir
@yerramsettimuralidhar5085
@yerramsettimuralidhar5085 2 года назад
Thank you sir.....I am following Nama smarana....and listening devotional songs....and immersing in them....almost in spiritual thoughts only...please guide me for spiritual growth...
@syamalamadhu3017
@syamalamadhu3017 2 года назад
Yes sir ,iam also in same path please guide us, please answer sir, useful to every one like us
@sascbsas6144
@sascbsas6144 2 года назад
We are blessed to listen all your speeches
@vastavam
@vastavam 2 года назад
Thank you 🙏
@lakshmidhanireddy5273
@lakshmidhanireddy5273 Год назад
Thank u for ur giving divine information
@janardhanjan7371
@janardhanjan7371 2 года назад
Chala cool ga cheptunar
@vastavam
@vastavam 2 года назад
thank you
@janardhanjan7371
@janardhanjan7371 2 года назад
Meeru chepe vidanam nice
@vastavam
@vastavam 2 года назад
Thank you
@happy_bulls7457
@happy_bulls7457 2 года назад
Durga, chandi, mantra sadhna gurinchi cheppandi
@venkatlakshmiramanukolanu9224
@venkatlakshmiramanukolanu9224 2 года назад
Deeksha pattudala sraddha gurinchi chaalaa baagaa chepparu sir. Anumanam tho cheyakudadu, manchi phalitaalu raavu ani ardham. Thank you very much.
@krishnarao9306
@krishnarao9306 2 года назад
Om Namo Venkatesaya 🙏 🙏 🙏 Sri Gurubhyo namah 🙏 🙏 🙏
@gnanadareddy8333
@gnanadareddy8333 2 года назад
Super Super
@vinaykumar_c
@vinaykumar_c 2 года назад
Yesterday Nenu oka anumaanam ane alochanalo padipoyaanu. Naaku manthram sidhisthumdha ani. Concentration Japam Meedha vundatledhu. Yela yela ani alochana Lo vundi poye Dhanni. Kaani na prathi question ki thalli mathangi Amma mee videos numchi naaku answer yichedhi. Meeru chala blessed andi. Nenu kuda blessed ani chepthanu. Naaku mee videos dhwara chala vishyalu thelusukunnanu. Mee laage Naaku cheekante bhayam. Mee videos tho komchem Naaku dhairyam vachimdhi. Meeru Naa Kosam kuda prayer cheyandi.
@vastavam
@vastavam 2 года назад
నా అనుభవాలు పంచుకుంటూ చేస్తున్న నా వీడియోలు కొందరికి ఉపకరిస్తున్నాయి, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రొత్సహిస్తున్నాయి అని తెలిసి అనందంగా వుంది. ధన్యుడిని 🙏
@gayatridevikalluri8818
@gayatridevikalluri8818 2 года назад
🙏🙏🙏
@gnanadareddy8333
@gnanadareddy8333 2 года назад
Super
@sateeshs4068
@sateeshs4068 Год назад
thank you so much sir good information
@himabindusridhar6324
@himabindusridhar6324 2 года назад
Yentha manchi,manasuku voorata kalige vishayam chepparamdi....Thanks a lot
@mamidiaruna5966
@mamidiaruna5966 2 года назад
Jai Kalli
@vastavam
@vastavam 2 года назад
🙏
@velurudhananjaya2928
@velurudhananjaya2928 Год назад
నమస్కారం గురువుగారు నేను జపసాధన చేయాలి అని చాలా రోజులుగా నా మనసులో ఉంది ఎలా చేయాలి ఏ దేవత మాత్రం జపం చేస్తే జపసాధన సిద్ధిస్తుంది జపసాధన మొదలు పెట్టె ముందే చేయవలసిన పద్ధతులు ఏమి అని అర్ధం కావడం లేదు కానీ జపసాధన చేయాలి అని నా మనసు ఎప్పుడు అనిపిస్తా ఉంటుంది మీరు నాకు ఒక పరిష్కరం చూపిస్తారు అని కోరుకుంటున్న
@Santoshkumar-tq5mf
@Santoshkumar-tq5mf 11 месяцев назад
My suggestion, Sarva Gayathri mantram cheyandi.. nenu okkaroju gudilo 1 hour japisthene manchi phalitham kanipinchindhi. Mind lo patti peedistunna oka negetive alochanaki check pettagaliganu.
@barubhairavabhotla831
@barubhairavabhotla831 2 года назад
Ide curthalam peetam swami varu rasina pustakam lo undi
@sowryabujji8048
@sowryabujji8048 Год назад
Guruvu garu nenu mitho rendu nimishalu matladali...
@mohanatmakuri6446
@mohanatmakuri6446 2 года назад
Giruvula aaseervaadam ,karunaa drusti saadhakudi meeda padakapote ilaanti result ,vastunddi alaagee next janmalo mallee ee janmalo ekkada aagipoyindo mallee akkadanunchi continue avutundi ee vishayam guruvugaaru paata videos lo cheppaaru alaagee 300 years phalitame guruvugaaru ilaa sidha guruvu ayyaru ani cheppaaru
@drbh6331
@drbh6331 Год назад
Sir ..angayasa karanyasalu ala cheyyalo cheppandi Pls..
@kasinadhunisdevi3091
@kasinadhunisdevi3091 Год назад
Asalu mantra Siddhi ante emity miracles cheyyagalagatamaa korukunnavanni siddinchatamaa Devataa darsanam kaavatamaa ee amsam మీద clarity too kuudina veedio iste baaguntundemoo aaloochinchandi sir
@chinthalapoodiramakrishna8331
@chinthalapoodiramakrishna8331 2 года назад
Annaya e story nenu vinnanu athanu cheppindi Amma midha nammakam thone cheshadu kani athni alochanalu kore korikalu cheddavi andhhu valla athanini Puli veshamlo vachhi Amma varu champaru Ani oka video chusanu edhi nijam telupandi
@beldarisrinivas1109
@beldarisrinivas1109 2 года назад
Sir. మాకు. మంచి గురువు. ధోరకలికదా sir.
@dattisr5765
@dattisr5765 Год назад
Omsrigurubhyonnamah:
@mythilich9872
@mythilich9872 2 года назад
Excellent Explanation 🙏
@vastavam
@vastavam 2 года назад
Thank you 🙏
@NagamaniJanni-n8i
@NagamaniJanni-n8i 23 дня назад
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏 నా పేరు నాగమణి నాకు ఏ అమ్మవారు పూజ చేసుకోవాలో చెప్పండి గురువుగారు కానీ నేను కిందటి నెల ఆషాడంలో వారాహి అమ్మ నవరాత్రులు చేశాను గురువుగారు నాకు ఏ అమ్మవారిని పూజించాలని మనసులో అనుకున్నాను అలానే చేశాను కానీ మంత్రం గురువులు లేరు నేను కేవలం ఇంట్లో ఉంటాను పిల్లలను చూసుకుంటూ సమాధానం చెప్పండి గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
@vastavam
@vastavam 22 дня назад
నాకు మీ వివరాలు ఈమెయిల్ చెయ్యండమ్మా.. vastavam2016@gmail.com
@jishnukarthik7720
@jishnukarthik7720 Год назад
Entha hayiga untundi sir meru chepthunte
@laxmikaduri3360
@laxmikaduri3360 Год назад
Adavaru nasimha mantram cheyavachha cheppandi set
@tulasidharsingavarapu5277
@tulasidharsingavarapu5277 Год назад
Sir meeru chebtunnavi annee nijaalu nenoo anubhootipondaanu naaku bagavantuni voice chaalaa clearga vinagaligedaanni chaalaa adbhuta darsanaalu pondaanu yelaa ante kallu moosukunte chaalu tv lo koodaa anta clearga vundademo eastmon colours lo vundedi ika naaku denimeedaa bhowtikamga dhrushti vundedi kaadu sir idantaa 8,9 years back taruvata yevevo kaaranalavalla dooramayyaanu naaku mallee aa anubhootulu pondalani vundi dayachesi marganirdesam cheyandi
@admin604
@admin604 2 года назад
🙏
@SpiritOfIndiaaa
@SpiritOfIndiaaa Год назад
#Vastavam Japam ela cheppaledu brother??
@jananeelima1398
@jananeelima1398 Год назад
🙏🙏
@user-gb5ls3fr4w
@user-gb5ls3fr4w Год назад
Sir please help me sir
@NaniNani-ib9dd
@NaniNani-ib9dd Год назад
Sir manam Japan chesina mantra sakthini verokaru thisukone vidhanam vuntundhaa sir
@Ganeshganesh9678Ganesh-or1er
@Ganeshganesh9678Ganesh-or1er 10 месяцев назад
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chinthalapoodiramakrishna8331
@chinthalapoodiramakrishna8331 2 года назад
Sadhana chese athanu kore korikalu nichapu alochanalu andhuke Amma varu athadini puli veshamlo vachhi champindi oka video lo vunnanu.miru cheppindi vere video lo cheppina story koncham Chang vachhindi sadhana chese thantrikudu manthram sidhisthundo lodho ani anumanamlo vunte manthram falinchadhu kani Amma varu champputhara plez koncham thelupandi.
@vastavam
@vastavam 2 года назад
మీరు విన్న కధ వేరు ... నేను చెప్పిన వృత్తాంతం వేరు .. గమనించండి
@graceangel8174
@graceangel8174 Год назад
Can students chant this mantra? Plz do reply me sir
@vastavam
@vastavam Год назад
Yes, anyone can do mantra sadhana.
@durgabhavanim1200
@durgabhavanim1200 2 года назад
నాకూ అమ్మ తొ.అనుబంధం ఉంది
@sinudmpt
@sinudmpt Год назад
hi
@sowryabujji8048
@sowryabujji8048 Год назад
Hai sir
@suryagarden_1086
@suryagarden_1086 Год назад
💐💐💐🙏🙏🙏
@vijayalakshmi7919
@vijayalakshmi7919 Год назад
Asalu manthra siddhi ante sir
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 2 года назад
ఇది ఎక్కడ జరిగింది సార్...
@vastavam
@vastavam 2 года назад
ఇది ఒక యోగి వ్రాసిన వృత్తాంతం, ఎక్కడ జరిగిందో ఆయన వివరించలేదు
@satyalaxmi8527
@satyalaxmi8527 2 года назад
సర్ మంత్రాలు బయటకు ఉచ్ఛరించరు కదా.మనసులో జపం చేస్తారు కాదా మరి ఆ కట్టె లవాడికి మంత్రం వినే అవకాశం ఎలా కలిగింది.బయటకు విన బడెలా చేయడం వుత్తమం కాదు కదా.
@vastavam
@vastavam 2 года назад
మానసిక జపం ఉత్తమమైనది ... మానసిక జపం ఉత్తమమైనది ... కొంతమంది బయటికి కూడా ఉచ్ఛరిస్తారు, ఆ వృత్తాంతం లో అలా వుంది.
@shahanazshahanaz9098
@shahanazshahanaz9098 2 года назад
Sir, is this extract from omswami 's book
@vastavam
@vastavam 2 года назад
Yes, correct
@srinuvanaganti36862
@srinuvanaganti36862 Год назад
👏👏👏👏👏👌👌👌👌👌🙏🙏
@tvenkyya4888
@tvenkyya4888 Год назад
Sir rayalasema annaru kada address vuru peru cheppandi sir
@vastavam
@vastavam Год назад
త్వరలో చెప్తాను 🙏
@gopalveerlapalli2869
@gopalveerlapalli2869 2 года назад
👌👌👌👌🌹🌹🙏🙏🙏🙏tq
@SunilKumar-fr1hc
@SunilKumar-fr1hc 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Konidela
@Konidela 2 года назад
స్టోరీ అస్సలు బాలేదు.. మంత్రికుడికి నమ్మకం లేకపోతే అన్ని జన్మలు ఎంధుకు చేస్తాడు....ప్రత్యేక్షమైన కాళీ మాతని కట్టెలు కొట్టికునేవాడు చనిపోయిన మాట్రికుడిని బతికించెమని అడిగి ఉంటే... పెర్ఫెక్టుఘా ఉండేది...
@sk-sm5zg
@sk-sm5zg 2 года назад
పోయిన జన్మ అతనికి గుర్తుండదు, కానీ అతని పూర్వ జన్మ వాసన అతన్ని వచ్చే జన్మ లో వెంటాడుతుంది . 🙏
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 Год назад
Om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SunilKumar-fr1hc
@SunilKumar-fr1hc 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏
@sadalisivaram2821
@sadalisivaram2821 2 года назад
మంత్రాల్లో కెల్ల గాయత్రి మంత్రం శ్రేష్ట్రం . న గాయాత్రియా పరో మంత్రం న మాతు పరదైవతం. మీరు ఎం అంటారు..
@vastavam
@vastavam 2 года назад
గాయత్రి మంత్రం చాలా శక్తి గల మంత్రం... అందులో సందేహం ఏముంటుంది ?
@saee5646
@saee5646 Год назад
భ్రాహ్మిన్స్ కాకుండా ఎవరు గాయత్రి మంత్రం జపించ కూడదు అంటారు కదా
@laxminarayanalimmala1352
@laxminarayanalimmala1352 Год назад
💅💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 Год назад
Vrudakadu
@tvenkyya4888
@tvenkyya4888 Год назад
Sir madi jaggayyapet memu sri reddiankamma tallini kolustamu sir plz send ur address we will meet u sir
@gnanadareddy8333
@gnanadareddy8333 2 года назад
Super
@xyzabc13445
@xyzabc13445 Год назад
🙏
@nareshbenjari971
@nareshbenjari971 2 года назад
ఓం నమో కాలభైరవాయ నమః 🙏🙏🙏💐🌹🌺🌼🌸. నమస్కారం స్వామి
@vastavam
@vastavam 2 года назад
🙏
@jyothigv8360
@jyothigv8360 2 года назад
🙏🏻🙏🏻
@shyamkumarnaidu8438
@shyamkumarnaidu8438 Год назад
🙏
@arunakumari2708
@arunakumari2708 Год назад
🙏🙏🙏
@arunakumari2708
@arunakumari2708 2 года назад
🙏🙏🙏
@narojusridhar3520
@narojusridhar3520 2 года назад
🙏🙏🙏
@jyothigv8360
@jyothigv8360 2 года назад
🙏🏻🙏🏻🙏🏻
Далее
Тарковский - гений
00:48
Просмотров 701 тыс.