Mudhula krishnayya, mudhula mavayya, lorry driver, rowdy inspector, bhairawa dweepam, pedhannayya, Samara simha Reddy,narasimha Naidu totalga 8 ceeded industry records. Jai balayya Jai Jai balayya
@@srikanthsrikanth8898 present non bb record Khaidi no.150 Rangasthalam Ala vaikuntapuramulo Khaidi ki mundu maghadeera daniki mundu Indra daniki mundu Narasimha naidu
you don't worry bro BALAIAH BABU ki all areas lo, all records unnavi but BALAIAH BABU ki correct ga story padithey BALAIAH BABU record evvadu baddalu kottaledu dat is BALAIAH BABU stamina
రాయలసీమ ముద్దుబిడ్డ మా మెగాస్టార్ చిరంజీవి ఎవడైనా చిరంజీవి తరవాతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరో జై మెగాస్టార్ ......1983 ఖైదీ ఇండస్ట్రీ హిట్......1987 పసివాడి ప్రాణం ఇండస్ట్రీ హిట్....1988యముడికి మొగుడు ఇండస్ట్రీ హిట్ .....1989అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఆల్టైమ్ ఇండ్రస్టీట్ హిట్..... 1990జగదేకవీరుడు అతిలోకసుందరి ఇండ్రస్టీట్ hit ....1991 గ్యాంగ్ లీడర్ ఇండస్ట్రీ హిట్ ..... 1992ఘరానామొగుడు ఇండ్రస్టీట్ హిట్ 2002ఇంద్ర రాయలసీమ ముద్దుబిడ్డ ఇంద్ర ఇండ్రస్టీ హిట్ ..........2003
1.Pasivadi pranam 2.yamudiki mogudu 3. Athaku yamudu ammayiki mogudu 4. Gang leader 5. Master 6. Chudalani vundi 7. Indra.... 8.khaidi no 150( non bb record)...సీడెడ్ కూడా ఒక ఊపు వూపావు కదన్నా...ఇంద్ర లాంటి ఫ్యాక్షన్ మూవీస్ ఇంకో 2 పడుంటే రేంజ్ ఎక్కడో ఉండేది...మేడం,, ఒక్కొక్క హీరో కి ఒక్కొక్క ఏరియా లో టాప్ రికార్డ్స్ ఉంటాయి(బాలయ్య-- సీడెడ్, వెంకీ,నాగ్-- క్లాస్ సెంటర్స్) లేదా పెర్మనెంట్ రికార్డులు ఉంటాయి..కానీ అవి వాళ్ళతో స్టార్ట్ అయినవి కాదు... కానీ,, చిరు అన్ని ఏరియాలను టచ్ చేసేసాడు...అన్ని ఏరియా ల్లో టాప్ రికార్డ్స్ ఉన్నాయి, max. అవి చిరు తోనే స్టార్ట్ అయ్యుంటాయ్..so,, వేగంగా మాస్ ఫాలోయింగ్ సంపాదించుకో గలిగారు... నిజమే కదా మేడం??
@@kanakampranaybhaskar5367 Rey falthu sale cinema bagundi aame prathi videolo temper movie gurinchi adguthundi nenu movielo emundi anicasual ga adigina yadava bad comments pedte bagundadhu
చిరు 7 సినిమా లు ఇండస్ట్రీ రికార్డ్లు ,రెండు సినిమా లు non bb రికార్డులు.. టోటల్ గా 9 సార్లు రికార్డ్ కొట్టిన ఓన్లీ వన్ మెగాస్టార్.. మెగాస్టార్ కి సరైన మాస్ సినిమా ఇంద్ర వంటిది పడితే ఆ రికార్డ్ కలెక్షన్స్ కొట్టడానికి 7 ఇయర్స్ పట్టింది. .అది కూడా తన కొడుకు చరణ్ మగధీర తో బ్రేక్ చేసాడు.. 65 ఇయర్స్ ఏజ్ లో ఖైదీ no 150 ,సైరా తో రెండుసార్లు రాయలసీమ రికార్డ్ కొట్టాడు.. అన్ని ఏరియా లకు రంకు మొగుడు మెగాస్టార్. That is మెగాస్టార్..