సర్-నా ఇన్వర్టర్ నుండి నాన్న గారి ఇంటికి కనెక్షన్ ఎలా ఇవ్వాలి?ఒకవేళ ఇచ్చిన నాకు ఎక్కువ బిల్లు వస్తుంది .నాన్నగారి కి వేరే మీటర్ ఉంది.రెండు మీటర్ ల మీద ..అంటే కరెంటు పోయినపుడు వాళ్ళ ఇంటిలో నా కనెక్షాన్ ఉన్నవి రన్ అవ్వలి .కరేంట్ రాగానే వాళ్ళ మీటర్ పై రన్ అవ్వాలి.దీనికి పరిస్కారం చెప్పండి ప్రాక్టికల్గా చూపించండి.ఈ సమస్యకు Autometic "Accl"వాడవచ్చా ?అది ఎలా వాడాలి చూపించండి,సర్ please