Anna nee video s daily chusta... Meeru work ni explain chese vidanam chaala baguntadi... Mee daggara work chese person s chaala lucky... Meeru chaala mandi ki life ni istunaru....
సుబ్రహ్మణ్యం గారు మీరు చేసే వీడియో చాలా బాగుంది. అలాగే స్టార్టింగ్ వైoడింగ్ కి రన్నింగ్ వైoడిoగ్ కి గేజు లు సపరేట్గా ఉంటాయా లేక ఒకటి గేజ్ వాడతారా చెప్పండి సార్
Super explaining memu nerchukovalante etla and enni days paduthundhi alage 3 pase kuda telusukovalani undhi dhanigurinchi cheppandi 60 years age dhatinavallukuda e winding nerchukovocha
సూపర్ బ్రో నాకు పెన్ రిపేరింగ్ రాకపోయినా మీ వీడియో ద్వారా కొంత నేర్చుకున్నాను ఇంకా మరిన్ని వీడియోలు చేసి కొత్త విషయాలు తెలియజేస్తారని కోరుతున్నా ను. బ్రో వైన్డింగ్ కోర్ మిషన్ ఎంత బ్రో రేట్ చెప్పండి.
Hi bro madhi oneplus tv Y1S back light s problem oundhii meru change chesthara bro ekkada vere shopki velluthe panel problem kuda oundhii kavchuu antunnaru help cheyyii broo