@@praveenkumar8841 no నేను అలాంటి వాడిని కాదు, నాకు ఎవరు మంచి వల్లో ఎవరు చెడ్డవల్లో తెలుసు, ప్రభాస్ అన్న కరోనా టైంలో ప్రజల కోసం ఎన్నో కోట్లు డబ్బు సహాయం చేశారు, ఆయన గురించి చెప్పాలంటే ,డబ్బు కంటే మనుషులకు రెస్పెక్ట్ ఈస్తారు , 💐జై రెబల్ స్టార్ 💐జై ప్రభాస్ అన్న💐
@@peterofficial2786యేసు ఓక గొప్ప వ్యక్తి మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అతను దేవుడు కాదు, శివుడే దేవుడు మహా దేవుడు భోళా శంకరుడు తెలుసుకో, అమ్మ నాన్న కంటే ఎక్కువ ఎవ్వరూ లేరు వుండరు ,. ఇది కూడా తెలుసుకో తమ్ముడూ