Bro మా ఇల్లు మొత్తం బాగానే ఉంటుంది కానీ అటు ఇటు రెండు వైపులా ఇటుక వరసల కింద ఇంటి గోడల లోపల వైపు నీరు కారుతుంది, క్రాక్స్ ఐతే ఏమీ కనపడట్లేదు, ఎంత ఆలోచించినా అర్ధం కావట్లేదు ఎలా లీకేజీ అవుతుందో. Please సలహా ఇవ్వండి ఎవరైనా.... చాలా కష్టపడి కొత్తగా ఇల్లు కట్టుకుని ఇలా అయ్యేసరికి చాలా నిరాశగా అన్పిస్తుంది🤦
Elu katichukuna valane adigete chesthru kada Mali vere valani adigethe karchu vest avutundi kada miru elu katichukuna vale vachi miku karchu lekunda vale chestharu
What is the name of the sheer and cost per metre and how long will it work may kindly tell us it is very useful for most of the people don't forget tkq
Iron sheet కి పనిచేస్తుంది కానీ ఈ టార్ షీట్ అతికించిన చోట దానికంటే పై భాగంలో ఉన్న ఐరన్ షీట్ మీద వర్షపు నీరు కొద్దిగా నిలిచి ఉండి ఐరన్ తుప్పు పట్టి తొందరగా చెడి పోతాయి