Тёмный
No video :(

#Chaithanyam 

Reddysekhar telugu class
Подписаться 15 тыс.
Просмотров 37 тыс.
50% 1

#9th Class new syllabus - #Chaithanyam - part -2(#చైతన్యం -భాగం-2)
prat-1 link
• #Chaithanyam - 9th cla...
#9thclassnewsyllabus
#9thclass
#chaithanyam
#telugu
#reddysekhar telugu class

Опубликовано:

 

19 апр 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 97   
@user-zz2df1ue4o
@user-zz2df1ue4o 28 дней назад
ప్రాణం పోస్తున్నారు sir. మీ voice అద్భుతంగా ఉంది.
@ramachandrareddy2057
@ramachandrareddy2057 Год назад
అత్యద్భతమైన రీతిలో మధురమైన గానం,చక్కని వివరణ తో కూడిన భోదనచేసారు
@prabhaganesh1113
@prabhaganesh1113 Год назад
చాలా చక్కగా పాడారు....గ్రేట్
@deekshithasingamshetty4893
@deekshithasingamshetty4893 Год назад
Nice explanation sir
@demullukoyyana8528
@demullukoyyana8528 Год назад
సూపర్ సార్ 🙏🙏 :
@usarasa3863
@usarasa3863 5 месяцев назад
Super sir
@rameshpidatala
@rameshpidatala Месяц назад
Your voice is awesome 😍😍 sir
@vijayamchannelbyvijaykumar
@vijayamchannelbyvijaykumar Год назад
చాలా చాలా ధన్యవాదాలు సార్... మీ పాఠ్యాంశం నాకు చాలా బాగా అర్థమైంది నేను కూడా ఒక తెలుగు ఉపాధ్యాయున్ని అదే రాగయుక్తంగా పాడుతూ పిల్లలకు వివరిస్తున్నాను ఈ పాఠ్యాంశాన్ని సార్....
@reddysekharteluguclass
@reddysekharteluguclass Год назад
చాలా చాలా ధన్యవాదాలు.
@vijayamchannelbyvijaykumar
@vijayamchannelbyvijaykumar Год назад
మీ వాట్సప్ నెంబర్ ఉంటే పంపండి సార్ దయచేసి
@reddysekharteluguclass
@reddysekharteluguclass Год назад
9573266172
@lovavanapalli3674
@lovavanapalli3674 Год назад
చాలా బాగా చెప్పారు
@MyllapalliJyothi
@MyllapalliJyothi 12 дней назад
Super voice sir
@usarasa3863
@usarasa3863 5 месяцев назад
Very good voice
@poornachandraraokodela1000
@poornachandraraokodela1000 Год назад
చైతన్యం అని పాఠం పేరు లోనే ఉంది అద్భుతమైన విధం , అనితర సాధ్యం మీ ప్రయత్నం, ఆనందంగా ఉంది తట్టిలేపే, తలపులు చైతన్య పరిచే ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి...
@revathireddy8147
@revathireddy8147 Год назад
Mi. Amma. Nanna. Miru. Putinaduku. Chala. Happy. Sir
@reddysekharteluguclass
@reddysekharteluguclass Год назад
Thanks ma
@ghemavathi460
@ghemavathi460 2 месяца назад
Namaste sir chala chala baga alapincharu 👏👏, sir patyamasmuloni rachaieta parichayamu prakriya, itivruttamu to patyamasmuloni anni amsalu ceppandi sir DSC prepare avutunna variki chala useful avutundi sir 🙏🙏
@nareemani3650
@nareemani3650 Месяц назад
చాలా బాగా పాడారు సార్ 9వ తరగతి మిగితా పాఠలను అన్ని చెప్పండి సార్ వ్యాకరణము కూడా తెల్పండి సార్ ప్లీజ్
@guddatimariyamma2326
@guddatimariyamma2326 11 месяцев назад
చాలా చాలా బాగా పాడారు సార్ మీరు
@reddysekharteluguclass
@reddysekharteluguclass 11 месяцев назад
ధన్యవాదాలు
@hemasundarimaturi2921
@hemasundarimaturi2921 Год назад
ఈ పాఠంలో అంతగా ఏమి నీతి ఉందో నాకర్థం కాలేదండి. మనం పాపం అని సహాయం చేసినంత సేపు పట్టదండి వాళ్ళకు. మనల్ని తూలనాడడానికి. మనిషిలోని అత్యాశ, బద్దకం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, అమానుషత్వాల మధ్య సహాయం చేస్తే, మనమెవరమో తెలియనట్టు ప్రవర్తిస్తారు జనం. పూల దండలు వేయక్కర్లా. ఈ పాఠం ఏంటో మరి. పిల్లలకేం చెప్పాలి. పాత పుస్తకం అయితే చాలా బాగుంది. ఏదేమైనా మీరు పాడడం బాగుంది సర్🙏
@user-kx1df6lz6n
@user-kx1df6lz6n Год назад
🙏🙏👌🏻
@NaripogulaAnandaiah
@NaripogulaAnandaiah 4 месяца назад
🙏🙏🙏👌👌👌
@navyabaduganti6788
@navyabaduganti6788 Год назад
Very helpful video tq soooomuch sir
@muddadamurali4036
@muddadamurali4036 8 месяцев назад
గురువుగారు మీ యొక్క గొంతు చాలా బాగుంది మీ క్లాసెస్ అనేవి కూడా చాలా బాగున్నాయి అదేవిధంగా నైన్త్ గ్రామర్ ని కూడా చెబితే చాలా బాగుంటుంది
@reddysekharteluguclass
@reddysekharteluguclass 8 месяцев назад
తప్పకుండా చెబుతాను.
@HemaLatha-zd3yf
@HemaLatha-zd3yf 2 месяца назад
కవికి అప్పటి సామాజిక పరిస్థితుల ద్వారా కలిగినటువంటి విప్లవ భావాలతో కూడిన ఈ గేయ కవిత పిల్లలకు పాఠ్యాంశంగా అందించడం అనేది ఎంతవరకు సబబు అని నా అభిప్రాయం ఒక్కసారి పాత పాఠ్య పుస్తకాల్లోని పాఠాలను మనం గమనిస్తే పిల్లలకు చేరవలసినటువంటి విషయాలు ఎంతో సున్నితమైనటువంటి భావజాలంతోనూ పదజాలంతోనూ ఉన్నాయి కానీ ఒక్కసారి ఈ యొక్క గేయాన్ని గనక మనం గమనిస్తే పిల్లలలో విప్లవ భావాన్ని రేకెత్తించే విధంగా ఉంది అని నా అభిప్రాయం నేటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా పిల్లల్లో ఇలాంటి భావాలను కలిగించడం ఎంతవరకు సబబు అనేది నా ప్రశ్న
@susheeladulla1095
@susheeladulla1095 2 месяца назад
👌🏿 sir
@ASeetha-sp1ut
@ASeetha-sp1ut Год назад
Very good viice
@OmkarOmkarclassic
@OmkarOmkarclassic Год назад
Super sir. I like u explain it
@Mr_MANU_YT_
@Mr_MANU_YT_ Год назад
super singing sir super sir
@ramyarayapati864
@ramyarayapati864 Год назад
Super
@tanu3399
@tanu3399 Год назад
👌sir
@bommalamadhvi8489
@bommalamadhvi8489 Год назад
మీ గొంతు సూపర్ sir
@sitavani7024
@sitavani7024 Год назад
పాత తెలుగు వాచకం లో అపురూపమైన పాఠాలు ఉన్నాయి సార్.ఒక్క కృష్ణమూర్తిగారి పాఠమే చాలు పిల్లలో అనూహ్యమైన మార్పు తీసుకురావడానికి,.ఆ పాఠం తెలియకుండానే పిల్లలో క్రమశిక్షణ అలవడేలా చేయగలదు.మరి అలాంటి పాఠాలులేకపోతే పిల్లలు ఏం నేర్చుకోగలరు?ప్రేరణ ,శాంతికాంక్ష ,భాష ఎలాపెంపొందించుకోవచ్చో తెలిపే స్వభాష ,ఇటువంటి మంచి పాఠాలు ఎందుకు తీసేశారో మరి.ఈ పాఠం పిల్లలకు ఏం నేర్పుతుంది.నాకు చాలా నిరాశ అన్పించింది.నా భావాలు తప్పనిపిస్తే కొంచెం నాకు వివరించగలరు.
@reddysekharteluguclass
@reddysekharteluguclass Год назад
ఈ పాఠ్యపుస్తకంలో కూడా అంతే అద్భుతమైనటువంటి పాఠ్యాంశాలు ఉన్నాయి.మనం ఒకసారి ప్రిపేర్ అయ్యి బోధిస్తే చాలా చక్కగా ఉంటాయి. మీరు చెప్పింది తప్పు అని అనట్లేదు. ఇందులోనూ విలువలతో కూడినటువంటి పాఠ్యాంశాలు చాలా ఉన్నాయి. ఒకసారి పాఠ్యాంశాలు చూడండి మీకే తెలుస్తుంది.
@veerakumarkotapati
@veerakumarkotapati Год назад
YESWANTH REDDY
@veerakumarkotapati
@veerakumarkotapati Год назад
ENGLISH TElUGU
@hemasundarimaturi2921
@hemasundarimaturi2921 Год назад
అవునండి చాలా బాగా చెప్పారు.👍
@poornachandraraokodela1000
@poornachandraraokodela1000 Год назад
@@reddysekharteluguclass నిజమే సార్.
@ghemavathi460
@ghemavathi460 2 месяца назад
sir 6 to 10 th textbooks nuchi ceppandi sir 🙏🙏
@user-vg1gb8kk1n
@user-vg1gb8kk1n 3 месяца назад
Thank you sir 😊
@sudhamoparthi1315
@sudhamoparthi1315 Год назад
Chala baga padaru sir🎉
@Goldendraco23
@Goldendraco23 Год назад
Goppa goppa paatalu Anni thisesaru ..patha text yenth bagundidhi sir anyway meeru padatam bagundhi
@billakurthivenkatasubbired975
Super class sir
@Thiru_Telugu_Talks
@Thiru_Telugu_Talks Год назад
బాగుంది సార్
@mjaswanth9876
@mjaswanth9876 Год назад
Superb sir
@sonuwassu
@sonuwassu Год назад
చాలా బావుంది సార్
@user-wm6ju5di7s
@user-wm6ju5di7s Год назад
Super singer sir
@siritimes4563
@siritimes4563 Год назад
ఈ పాఠం మీద వ్యాకరణం ఒక క్లాస్ చేయండి సార్
@nanganamvenkateswararao3537
Thankyou sir
@navyabaduganti6788
@navyabaduganti6788 Год назад
Tq somuch sir😊
@geervanpriya7852
@geervanpriya7852 Год назад
మరచిపోలేనిది మీ మధురగానం చాలా మందికి యిది ఆదర్శం
@reddysekharteluguclass
@reddysekharteluguclass Год назад
ధన్యవాదాలు
@varmapv1095
@varmapv1095 Год назад
సూపర్ సార్
@revathireddy8147
@revathireddy8147 Год назад
Sir
@reddysekharteluguclass
@reddysekharteluguclass Год назад
Cheppandi ma
@bollinenibhadraiah5456
@bollinenibhadraiah5456 9 месяцев назад
పాత పాటలు రోతగా ఎందుకు ఉన్నాయి అండి అద్భుతమైన వి పాత పాటలు ఆపాత మధురాలు కదండీ
@reddysekharteluguclass
@reddysekharteluguclass 9 месяцев назад
Old is gold అది నిజమే
@Teluguvelugu1
@Teluguvelugu1 Год назад
ఇవేమీ పాఠాలు sir... మనకే పిచ్చి ఎక్కిస్తున్నాయి
@pampanavamsi3710
@pampanavamsi3710 4 месяца назад
Vocabulry కలిపి చెప్పండి plz సార్
@devendarraolankipalli1797
@devendarraolankipalli1797 Год назад
❤❤super sir😊
@Chitturisuvarna
@Chitturisuvarna Год назад
Thank you so much sir 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@KD_GAMERS_555
@KD_GAMERS_555 Год назад
Hi sir iam denith very nice
@muthukuruvarun9654
@muthukuruvarun9654 Год назад
Hi sir super sir
@Sravyanu
@Sravyanu Год назад
Nejam sir. Patha patya pustakalu chala chala bavunnaei. Pillalaki chakka naithika veluvalu nerpinche patalu sir
@changalpatturambabu508
@changalpatturambabu508 Год назад
Sir 2nd lesson ki nithes pettende sir
@vishnuvardhanreddy8268
@vishnuvardhanreddy8268 Год назад
Hi sir nice sir 😂
@kvaralakshmi4753
@kvaralakshmi4753 Год назад
Sir 9th class Telugu textbook 3rd chapter explaining please Sir
@munagalavenkatasubbaiah
@munagalavenkatasubbaiah Год назад
Book ka answer question answer songs please
@bollinenibhadraiah5456
@bollinenibhadraiah5456 9 месяцев назад
నిన్న లేని అందమేదో నిదుర లెచే నేందుకో అనే సాహిత్యం కంటే గొప్పదైన కవిత్వమా ఇది మీరే చెప్పండి మాస్టారు
@MadhuMohan-jw6dc
@MadhuMohan-jw6dc 4 месяца назад
Sir grammar kuda cepandi 🙏
@user-zn1km7nd6t
@user-zn1km7nd6t 10 месяцев назад
Sar pillar ki chaitanyam Telugu notes ka aavedan Patra answer
@yigoggufkgbv3286
@yigoggufkgbv3286 Год назад
Questions and answers sir
@raviswathibrs85
@raviswathibrs85 Год назад
quastions & answers
@bollinenibhadraiah5456
@bollinenibhadraiah5456 9 месяцев назад
ఉందిలే మంచి కాలం ముందు ముందున అలాంటి పాట కంటే మంచి సాహిత్యం ఉందా ఇంక ఎదో చెప్పాలి అని చెప్తారు లెండి
@reddysekharteluguclass
@reddysekharteluguclass 9 месяцев назад
ఇక్కడ కాలంతో పాటు మనం ముందుకు వెళ్ళాలి. దీని ఆంతర్యం
@user-vl6sb1jn7p
@user-vl6sb1jn7p 3 месяца назад
Hi
@mjaswanth9876
@mjaswanth9876 Год назад
Hi sir
@munagalavenkatasubbaiah
@munagalavenkatasubbaiah Год назад
Kuch question and
@dillithegamer229
@dillithegamer229 Год назад
Hii sir
@kilarigowrisankar9108
@kilarigowrisankar9108 Год назад
Sir notes pettandi 🙏🙏
@rachagollaravibabu5318
@rachagollaravibabu5318 Год назад
Sir tell us 3rd lesson
@reddysekharteluguclass
@reddysekharteluguclass Год назад
Chesthanu
@ramunaidulagudu3193
@ramunaidulagudu3193 Год назад
Super sir
@MohithReddy891
@MohithReddy891 Год назад
Hi sir
@thanushg068
@thanushg068 Год назад
Super sir
@cbharathi7684
@cbharathi7684 Год назад
Super sir
@muthukuruvarun9654
@muthukuruvarun9654 Год назад
Super sir
@siritimes4563
@siritimes4563 Год назад
ఈ పాఠం మీద వ్యాకరణం ఒక క్లాస్ చేయండి సర్
@susheelsusheel2094
@susheelsusheel2094 Год назад
శుభోదయం అయ్యా chalaabaaga chepparu సార్ thank you sir
@padigalarajendraiah1297
@padigalarajendraiah1297 Год назад
Super sir
@hanshithhanshith442
@hanshithhanshith442 Год назад
Super sir
@pposhan
@pposhan Год назад
Super sir
@bharathyadav8311
@bharathyadav8311 Год назад
Super Sir
Далее
Tanish holatmi?😅❤️
00:41
Просмотров 338 тыс.
Classic Italian Pasta Dog
00:20
Просмотров 5 млн