1930 lo ee kotapayina thirugibaatu chesaaru Gorrepaathi venkatasubbaya bcz zamindar sold 1400 acres..then challapalli narayanarao also agitated against his rule..
చల్లపల్లి మండలం చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి అంటే చల్లపల్లి రాజావారు శ్రీమంతురాజ యార్లగడ్డ వంశీయులు చలువే పెద్దకళ్ళేపల్లి నాగేశ్వర స్వామి దేవస్థానం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చల్లపల్లి కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఘంటసాల బాలపార్వతి సమేత జలదేశ్వరస్వామి దేవస్థానం హంసలదీవి వేణుగోపాల స్వామి దేవస్థానం మచిలీపట్నం శివగంగ దేవస్థానం ప్రతి దేవస్థానానికి 100 ఎకరాల భూమి తక్కువ లేదు అంటే అలోచించండి వాళ్ళ దైవభక్తి ఎలాంటిదో
Challapalli Raja vari kota oka adbhuthamane cheppali. Meeru kotani meedaina saililo inka baga chupincharu. Oka chinna doubt. Cine hero Nani garidi ade voorani athani intiperu Meka ani chepparu. Nani asalu name Grandhi Naveen anukunta. You just clarify it. My sirname is also Meka. I belong to Gowda community.