జీవితం మెలోడీ సాంగ్ అవుతది అనుకుంటే ఐటమ్ సాంగ్ అయిపోయింది, కమెడియన్ విలన్ అయితే ఎలా ఉంటుందో చూపించారు, మొగుడు విలన్ అయితే పెళ్ళాం పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూపించారు🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి
@@prabhassaikiran6285 మీ మంచి మనసుకు మా హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు సార్ అలాగే అమ్మ వీడియోస్ కూడా ఒకసారి విసిట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్