Тёмный

Chandi Homam - Praveen Telugu Traveller | ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ అద్వర్యం లో చండీ హోమం 

Praveen Telugu Traveller
Подписаться 487 тыс.
Просмотров 165 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 39   
@praveentelugutraveller
@praveentelugutraveller 3 месяца назад
తదుపరి పూజ వివరాలు : ఆగష్టు 20 వ తేదీ 2024 శ్రావణ మాసం లో మహా మృత్యుంజయ హోమం జరపబడుతుంది , శ్రీ కాళహస్తి లో ఈ హోమం ఉంటుంది , మీరు మీ పేర్లు గోత్ర నామాలు నమోదు చేసుకోవచ్చు , మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా నమ్మకం తో నిర్ణయం తీసుకోండి అలాగే అంతా శివయ్య మీద భారం వేసి అడుగు ముందు కు వేయండి అంత మంచే జరుగుతుంది ,.. పూర్తి వివరాల కోసం కాల్ చేయండి 7981961643
@Minidiary958
@Minidiary958 6 месяцев назад
నీలో నిజాయితీ ఉంది ఓం నమః శ్రీ కొందరి మాటలు పట్టించుకోకుండా నువ్వు ముందుకు సాగిపో.. మంచి చోట దుష్ట ప్రచారం మద్యం నువ్వు చూసిన చూడనట్లు ఉండు నీకు మంచి జరుగుతుంది.. ఓం
@praveentelugutraveller
@praveentelugutraveller 6 месяцев назад
🙏🕉️🕉️🕉️
@doragalluramachandra3330
@doragalluramachandra3330 6 месяцев назад
ప్రవీణ్ గారు చండీ హోమము చాలా చక్కగా నిర్వర్తించి నందులకు మీకు నా హృయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకొను చున్నాను.
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 6 месяцев назад
చాలా నిజాయితీగా చేయించారు హోమం ప్రవీణ్ గారూ. మీకు, మాకూ అంతా మంచే జరిగేలా చేయమని ఆ జగన్మాతను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ప్రవీణ్ గారు 🙏.జై దుర్గా భవానీ.
@praveentelugutraveller
@praveentelugutraveller 6 месяцев назад
🙏🕉️🙏🙏
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 4 месяца назад
యూజర్ గారూ మీ పేరు తెలియదు కాబట్టి ఇలా సంబోధిస్తున్నాను. మీరు నాస్తికులా అండీ. అర్చకుని భగవంతుని భావించాలి,కారణం వాళ్ళు భగవంతుని సేవలో నిత్యం తరిస్తారు.మీరు తాగుబోతులా అంటూ ఎలా అన్నారు. ప్రాంతాలను బట్టి మాట్లాడే విధానం మారుతుందని బాగా చదువుకున్న మీలాంటి పెద్దలకు చెప్పక్కరలేదనుకుంటా కదండీ. ఇక గోత్రాల విషయానికొస్తే ఎన్నో రకాల గోత్రాలు వున్నప్పుడు, కాగితం మీద రాసి ఇచ్చిన వ్యక్తి వేరు అయినప్పుడు కూడబలుక్కొని చదవటమే ఎంత మేధస్సు కలవాడయినా చేస్తారని నేను అనుకుంటున్నాను.ఇంక పురాణాలని విమర్శించేంత గొప్ప స్థాయిలో నేను లేను, కాకపోతే పాలలో వెన్న వుంది అని తెలుసుకోవటానికి ఎంతో కాలం పట్టింది కదా మిషన్స్ లేని అప్పటికాలంలో,మరి అసలు దేవుడి గురించీ,మహోన్నతులైన మునుల శక్తి సామర్ధ్యాలు గురించి తెలుసుకోవటానికి బహుశా ఈ జన్మ సరిపోతుందోలెదో కదండీ. నాకు తెలిసిందే వేదం నా అంత ఙ్ఞాని ఎవడూ లేడనుకుంటే ఎలాగంటారు. మీ అంత తెలివిగలవాళ్ళు మీరే సుమా. మా అఙ్ఞానానికి మమ్మల్ని వదిలేసి మీరు మెచ్చే మార్గంలో మీరు వెళ్ళండి. మేము దేవుడిని,పురాణాలను విశ్వాసిస్తాము. అర్చకులని గౌరవిస్తాము . మేము మారి మీ మార్గం లోకి రావాలనుకోవటం లేదు. నచ్చితే పూజ చేయించుకోండీ,లేదంటే వదిలేయండి. ఇలా అన్నానని నన్ను ఎన్ని తిడతారో మీరు అని ముందుగానే చెవిలో సీసం పోసుకుని,కళ్ళకి నల్ల అద్దాలు పెట్టుకున్నాను.ఇంక మీ ఇష్టం. సంస్కారవంతమైన మీ గొప్పతనానికి నమస్కరిస్తున్నాను🙏
@mangunanaji4988
@mangunanaji4988 6 месяцев назад
MANGU NANAJI NAMASTE PRAVEEN GARU POOJA BAGA JARIINCHAARU PRASADAM PAMPAGALARU
@srinivasulussrinivasulus9497
@srinivasulussrinivasulus9497 6 месяцев назад
నమస్తే ప్రవీణ్ అన్నయ్య ❤ ... మీకు మా యొక్క కృతజ్ఞతలు
@praveentelugutraveller
@praveentelugutraveller 6 месяцев назад
🙏🕉️🙏🙏
@krisharao7163
@krisharao7163 6 месяцев назад
Nice praveen namaste good congrats for chandi homam God bless you praveen namaste thank you sir
@murthym9065
@murthym9065 6 месяцев назад
ధన్యవాదాలు
@mnkavimn4108
@mnkavimn4108 6 месяцев назад
🕉️ వాగేశ్వరి 🌹 శివె🌹 శాంతె 🌹 నారాయణి🌹 నమస్తే చండి కాయై నమః 🌹🙏🕉️
@pramodm6205
@pramodm6205 5 месяцев назад
చాలా సంతోషం ప్రవీణ్ గారు
@praveentelugutraveller
@praveentelugutraveller 5 месяцев назад
Thanks brother
@sandeepkumargoudsandeep4050
@sandeepkumargoudsandeep4050 6 месяцев назад
Om namashivaya 🙏🙏🙏❤❤🌹🌹
@patnalaooti2586
@patnalaooti2586 6 месяцев назад
Om namah shivaya 🙏🌹🙏
@sriramsriramulu3101
@sriramsriramulu3101 6 месяцев назад
Thank youinamaste
@pasagadugulahemagiri2889
@pasagadugulahemagiri2889 4 месяца назад
Om namah Shivaya
@heal-thyheartdiet
@heal-thyheartdiet 6 месяцев назад
Chala thanks andi!
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 6 месяцев назад
Om namah shivaya
@sreelathathurpu5852
@sreelathathurpu5852 6 месяцев назад
Chala thanks andi ....rudraksha teppinchinanduku pls maku pampandi Praveen garu
@sunandanarayana8615
@sunandanarayana8615 6 месяцев назад
AndRu bagundali ani kokundaam🎉 jai mathadi
@ganeshasapu4218
@ganeshasapu4218 5 месяцев назад
Om namashivaya 🙏🙏🙏
@PranayKumar11421
@PranayKumar11421 6 месяцев назад
Comment,s chusina vallu okka like cheyandi 😊 subscribe to Praveen telugu Traveller om namah shivay 🙏
@subrahmanyamnudurupati413
@subrahmanyamnudurupati413 6 месяцев назад
Sir, gotranamalu cheppetappudu matram only votram and yajamani pearu cheepi, sakutumbasya Ani chepite family members andari names vheppinatle
@nageshramarama8845
@nageshramarama8845 6 месяцев назад
🕉 🕉 🕉
@lalithakumari9840
@lalithakumari9840 6 месяцев назад
Avunaa meeru chaala adrustavantulu oka rajam gaa kaarana janmulu r u going to sell this pricedetails please
@princeramesh6855
@princeramesh6855 6 месяцев назад
Anna kastaniki ka like veskondi
@purvapurva7443
@purvapurva7443 4 месяца назад
Please take care of cows !
@balakrishna-fd8eb
@balakrishna-fd8eb 6 месяцев назад
1st video chudaledu ardam kaledu
@lalithakumari9840
@lalithakumari9840 6 месяцев назад
Meeru eppudaite gujarat lo samudram lo risk chesara appude mee janma danyamaindi
@nihachetu1b12
@nihachetu1b12 6 месяцев назад
Chala nejayte vndhande Melo antha manche jaruguthundhande
@praveentelugutraveller
@praveentelugutraveller 6 месяцев назад
🙏🕉️🙏🕉️🙏
@subhashinim8692
@subhashinim8692 6 месяцев назад
Address sir😮
@balakrishna-fd8eb
@balakrishna-fd8eb 6 месяцев назад
Address please Sar
@BhanuBhanu-k7l
@BhanuBhanu-k7l 5 месяцев назад
❤😊🙏🍎😘🦸‍♂️👨‍👩‍👧‍👦
@avsubbarao5293
@avsubbarao5293 5 месяцев назад
Drama chala baagundi,stop it.
@VijayaLaxmi-ch4eo
@VijayaLaxmi-ch4eo 6 месяцев назад
OM nama shivaya 🙏
Далее
NAH UH
00:17
Просмотров 2,2 млн