Тёмный

Chandrababu Creates Tension In AP People | Red Tv 

RED TV
Подписаться 697 тыс.
Просмотров 12 тыс.
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 31   
@sreenivasnistala8968
@sreenivasnistala8968 2 месяца назад
ఎందుకొచ్చింది ప్రతి పెళ్ళి లో వంద విస్తర్ల కు ఒక పది విష్టర్లు ప్రభుత్వానికి విరాళం గా ఇవ్వాలి అని రూల్ పెట్టినా ఆశ్చర్యం లేదు.
@vallurivenkataramana8891
@vallurivenkataramana8891 2 месяца назад
సంపద సృష్టించి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి . లేదా mla mp లు తదితర గణాలు దగ్గరవసూలు చెయ్యాలి . తాత ప్రకటనలు ఫుల్. ఆచరణలు మాత్రం నిల్లు. దోచిన సొమ్ములు ఉంటాయి.
@bujjibabu2865
@bujjibabu2865 2 месяца назад
చంద్రబాబు గారికి మన రాష్ట్రములో సంపాదన సృష్టించాలంటే,ప్రజల పై భారము పడకుండా, తమ పార్టీ ల mla la dwara నిధులు సేకరించవచ్చు.అడి ఎలాగంటే టీడీపీ ఎంఎల్ఏ ల నేలసరి allowances లో 50 పర్సంట్ తగ్గించి పే చేయండి. మీ డిప్యూటీ c.mgaarae తనకు వచ్చే జీతా బట్యాలను రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్ట్యా త్యాగము చేశారు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా రాజకీయాలలోకి వచ్చి రాష్ట్ర సంపదను అభివృద్ధి చేయటానికి తన జీతాన్ని మౌత్తము త్యాగము చేస్తే, ఎన్నో సంవత్సరముల నుంచి ఎంఎల్ఏ కు అధికారము చెలాయిస్తున్న మీ ఎంఎల్ఏ లు 50 పర్సంట్ వారి జీతభత్యాలు త్యాగము చేయమని చెప్పండి. మీరు కూడా మీ డిప్యూటీ సిఎం గారి ప్రిన్సిపుల్స్ ను ఆదర్శము తీసుకొని సంపదను సృష్టించి సంపద సృష్టికర్త గా ప్రజలకు ఆదర్శవంతంగా నిలవండి "సంపద వర్గము నుండి రాష్ట్ర ప్రజల సంక్షేమము కొరకు నిధులను నిర్విద్ద్యముగా సేకరించిన ప్రజలు ఏమి అనుకోరు . సంపద వర్గము నుండి అక్రమ సంపాద నుప్రజ ల సంక్షేమము కొరకునిర్భందముగా సేకరించి, "పేదల పెన్నిధిగా ప్రజల చే గుర్తిపు పొందండి. అంతేకాని సామాన్య ప్రజల పై భారము మౌ పే చర్యలకు పూనుకోవద్దని మనవి.
@gnm4558
@gnm4558 2 месяца назад
అన్నా క్యాంటీన్లు శుద్ధ దండగ ఏపీలో పొరుగు ఊర్ల నుంచి వచ్చేవారు వెళ్ళేవారు తక్కువ..ఏపీలో వున్న అన్నా క్యాంటీన్లు కు వచ్చేవారు ఎవరూ అంటే... సోమరులు..గుడుల వద్ద రూపాయిలు అడుక్కుక్కునే వారు అన్నా క్యాంటీన్లు లలో భోజనం చేసి గుడివద్ద అడుక్కున్న రూపాయిల తో రాత్రికి మందు తాగుతారు..ఎప్పుడూ అన్నా క్యాంటిన్ల వద్ద అదే జనం భోజనం చేస్తారు వాటివలన ప్రభుత్వం కి ఖర్చు తప్ప ఏమీ లేదు ఇదో వేస్ట్ పథకం
@ksrao80
@ksrao80 2 месяца назад
Anna canteens in all villages with free liquor.
@SURYAPRAKASARAOJAYANTHI
@SURYAPRAKASARAOJAYANTHI 2 месяца назад
BABU MOSAGADU
@venkateswarluchiriki6621
@venkateswarluchiriki6621 2 месяца назад
బాదుడు మన నుండి వచ్చిన స్లోగన్. ఏం ఫర్వాలేదు.బాదండి.
@lankachandrakala6902
@lankachandrakala6902 2 месяца назад
😊 2:48
@narreddiveerareddy3774
@narreddiveerareddy3774 2 месяца назад
సేవకునికి ఆగ్రహమా?
@SucharithaRuchitha
@SucharithaRuchitha 2 месяца назад
అబ్బో...ఆగ్రహ మే
@rajeshwarr5873
@rajeshwarr5873 2 месяца назад
Banisa ku kopam raadhu
@skkhajam
@skkhajam 2 месяца назад
Sampada. srusti ante. Prajalanundi chevilo nundi neyyi teeyuta annamata
@wvkmurthy5115
@wvkmurthy5115 2 месяца назад
ప్రభుత్వ ఆర్ధిక పరిస్తితి ప్రస్తుతం ఎలా ఉందో తలుచుకుంటే భయంకరంగా ఉంది. జగన్ పాలనలో అప్పులు తప్ప ఆదాయం లేదు. ఆ అప్పుల భారం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మీద పడ్డది. సహజంగా టెన్షన్ ఉంటుంది. అదే చంద్రబాబుగారు చెప్పారు. అంతేగానీ నేను తీర్చను అని చెప్పలేదు.దీన్ని చిలువలు,పలువలు చేసి ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్షంవాళ్ళు మాట్లాడడం వాళ్ళ అసహనం బయట పెట్టుకుంటున్నారు అనిపిస్తుంది.
@chandamaladevasahayam3174
@chandamaladevasahayam3174 2 месяца назад
Chandrababu naidu ee rastra khajana mottham thana kamma kula rajadhani nirminchalani nirnayinchukunnaru.
@mohanrao5632
@mohanrao5632 2 месяца назад
State money generate kavalante prajala meeda ne padaala MLAs ki MPs ki echhe salary other allowences koota vidhinchavacchu kada
@kramdayakark6660
@kramdayakark6660 2 месяца назад
thopan badhithu. help. kosam. ntr. garu. jola pattaru. kadhaa mi mla lu mp lu mi part vallu. ala. cheiandy. dabba dabbu.
@SingupuramNeelayya-vv1le
@SingupuramNeelayya-vv1le 2 месяца назад
Cbn. garuu !! Prajalavaddaku palana chusam ...praja..Bhagaswamyam to Janmabhoomi. Chusam.....Prajalato Sangalu chusam. ...kani Ee...Cm.Adukku tine ..chandala. dhandha .. Emiti sir prajalara....Cbn...garu . Chestunna. . Chandha. Dhandha !?? Chandrababu ..New..padhakamm
@mohanrao5632
@mohanrao5632 2 месяца назад
Ap janalaku CBN gurinchi baaga telusu ayna jagan meeda kasi to CBN ki vote vese mosapoyaaru tappudu haameelu echhi power lo ki raavadam taruvaata chetuletteyyadam alavaate
@SURYAPRAKASARAOJAYANTHI
@SURYAPRAKASARAOJAYANTHI 2 месяца назад
Auranga jab brother CBN
@shantharamvuppala5625
@shantharamvuppala5625 2 месяца назад
SAMPADHA SRUSHTINCHI PADHAKALU IVVU...NEEKU KHAJANA LO AMPONT THO PANI EMI ....
@rknairr2062
@rknairr2062 2 месяца назад
P5 g
@seenut5
@seenut5 2 месяца назад
Toll gate good scheme
Далее
Меня знают уже все соседи😅
00:34
UK riots: Fear Among Indians, But Why | Red Tv
12:11
Просмотров 15 тыс.