తెలంగాణ మీద చెప్పిన జ్యోతిష్యం ఫెయిల్ అయింది జోస్యం చెప్పడం వదిలేస్తాను అన్నాడు కానీ వదలలేదు ఇప్పుడు ఆంధ్ర మీద కూడా చెప్పిన జ్యోతిష్యం దారి తప్పింది జ్యోతిష్యం వదిలేస్తాను అన్నాడు చూద్దాం ఈయన మళ్లీ ఏమి చెపుతారు????
పబ్లిక్ లో ఉన్నప్పుడు సంయమనం పాటించాలా ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉంటాయి, నువ్వు ఒక్కడవి చంద్రబాబు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అన్నావు మహానుభావుడి😂😂😂😂
ఈ చారి గారికి ఈమధ్య తెల్లవారుజామున కలలో బాగా వస్తున్నాయి చంద్రబాబు ఏదో అయిపోతాడు తెలుగుదేశం పార్టీ అయిపోతుందని పవన్ కళ్యాణ్ కూడా గెలవడం బిజెపి పని అయిపోయిందని ఈ చారి ఎవరో కానీ భలే కామెడీగా మాట్లాడుతున్నాడు
Appude ee RASHTRANIKI pattina PRETHAATHMA... , PEEDA viagada AVUTHUNDI. The LAST HOPE of AP RESIDENTS. because Chamba and APPU care a HAIR about them other than CORRUPTION and MONEY.