Тёмный

Chandrababu Great Words About Pawan Kalyan | Nara Lokesh | Jagan | Friday culture 

Friday Culture
Подписаться 747 тыс.
Просмотров 1,6 млн
50% 1

Welcome to Friday Culture
Watch Here Chandrababu Great Words About Pawan Kalyan‪@FridayCulture‬
#chandrababu #fridayculture #pawankalyan #jagan
For More Social Buzz and Updates Follow Us Here
►RU-vid: / fridayculture
►INSTAGRAM:bit.ly/3OCgfQb
►TWITTER:bit.ly/3baFnQq
బిల్ ఎంత అయ్యింది అక్క😜🤣: Hero Sandeep Kishan Meets Viral Food Selling Aunty Sai Kumari
• బిల్ ఎంత అయ్యింది అక్క...
Comedian Brahmanandam Hilarious Fun with Anchor Suma at Tirumala
• Comedian Brahmanandam ...
YS Sharmila's Son YS Raja Reddy & Atluri Priya Grand Engagement Ceremony
• YS Sharmila's Son YS R...
SS Rajamouli Goosebumps Words about Director Prashanth Varma's Superhero Universe
• SS Rajamouli Goosebump...
ఆపండి బాబాయ్ మీరు కూడా | Chiranjeevi Crazy Fun With Varalakshmi Sarath Kumar
• ఆపండి బాబాయ్ మీరు కూడా...

Развлечения

Опубликовано:

 

9 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 767   
@adhkarivenkateswarao5440
@adhkarivenkateswarao5440 25 дней назад
గత ప్రభుత్వం లా కాకుండా, మీ ప్రభుత్వం బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఆశిస్తూ మీకు మంత్రివర్గ సభ్యులకు శుభాభినందనలు
@ramadevivaranasi5724
@ramadevivaranasi5724 25 дней назад
ముఖ్య మంత్రి గారూ మీ వాయిస్ ఇలాగే ఉండేలా మీ స్పీచ్ లు ఉండాలని నేను కోరుకుంటున్నాను.కుల మతాలకు అతీతంగా మీ పాలన ఉండాలి. తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష ఒకేలా ఉండాలి గత ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల ఎంత హేయంగా వ్యవహరించిందో! ఉపాధ్యాయుడు వలన మాత్రమే చదువు వచ్చింది అన్నది మర్చిపోయి టెన్షన్స్ తో చాలామంది ఉపాధ్యాయుల మరణానిరి కారణమైన గత ప్రభుత్వాన్ని ఏఉపాధ్యాయుడూ మర్చిపోలేడు!
@solomonkoteswaramma3230
@solomonkoteswaramma3230 25 дней назад
Upadayalu valane govt education podinadi
@chinnisujatha3296
@chinnisujatha3296 25 дней назад
సార్ ముందు నారాయణ సార్ ని అయనగారి schools lo ఫీజు లు తగ్గిచ్చమనండి సార్ books lo కూడా దోచుకుంటున్నారు దానికి తోడు ఆయనగారికి ఎడ్యుకేషన్ మినిష్టర్ పదవినిచ్చారు ఈ yearlo uniform వాళ్ళ schools lo కానాలని డిమాండ్ చేస్తున్నారు దానిలో కూడా దోచుకోవాలి పిల్లల పేరు చెప్పి దోచుకొనే ఆయన రాష్టానికి ఏమి చేస్తారు సార్ 😰
@prasannaballeda28
@prasannaballeda28 24 дня назад
ఉపాధ్యయులు కు tamb సిస్టమ్ తీసేయండి.. 😅😅😅
@ravikoneti791
@ravikoneti791 23 дня назад
😊
@VVVENKATESHH
@VVVENKATESHH 25 дней назад
100% votes transferred Very good commitment all cast s and all three parties. Jana Sena bjp tdp
@nayudumata
@nayudumata 25 дней назад
ఇది మాత్రం నిజం.
@srinuy7715
@srinuy7715 25 дней назад
Yes idi nijam . CBN and pawan kalisunte e state lo happy ga vundochu ap antha happy ga vundi
@grimcreation123
@grimcreation123 24 дня назад
​@@srinuy7715antha ledu, ipudu unna situation ela undoo chudu hawlee😂😂
@dark8dmusic
@dark8dmusic 24 дня назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-FdbJ28kyCtI.htmlsi=rxh88CY1EymP7JAz Jalsa song 8d song
@althaf.2619
@althaf.2619 23 дня назад
Evm magic by BJpee
@ratnaprabhavatialapati8079
@ratnaprabhavatialapati8079 25 дней назад
అందరూ సమైక్యతతో ప్రజలు నాయకులు కలసి నమ్మకద్రోహం చేయకుండా కులపిచ్చిలేకుండా ఉండాలి అప్పుడే రాష్ట్రం అ భివృద్ధి జరుగుతుంది నా అభిప్రాయం👍👍👍👍👍
@bhanumathiganta9642
@bhanumathiganta9642 25 дней назад
జై తెలుగు దేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు 🌹🙏🌹 జై పవన్ కళ్యాణ్ గారు 🙏🌹🙏
@tikhmram
@tikhmram 25 дней назад
🎉
@kumarteluguupdates8846
@kumarteluguupdates8846 25 дней назад
Jai Narendra Modi
@farzanafarzana3418
@farzanafarzana3418 25 дней назад
​@@kumarteluguupdates8846😂😂😅😅
@narsaiahmanchikatla752
@narsaiahmanchikatla752 25 дней назад
తమ్ముడు అదు్భుతం 👏👏🌹🌹
@gannojunagarjun8529
@gannojunagarjun8529 25 дней назад
అన్న నేను తెలంగాణ. కాని మీరు అంటే అమితమైన గౌరవం మీరు రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్న🎉🎉
@swarajyadav3486
@swarajyadav3486 24 дня назад
Pakka rastra palana manaku endhuku Babu. Just wait for some time...mana valley bagu padtharu.
@saibhaskar3969
@saibhaskar3969 24 дня назад
రెండు రాష్ట్రాలు కీ అభివృద్ధి అంటే కష్టమే కదా బ్రో తెలంగాణ కు మన రేవంత్ రెడ్డి అన్న ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చాలా చాలా వెనక బడి ఉంది బ్రో
@aarthinarasimhaswami3599
@aarthinarasimhaswami3599 17 дней назад
It's not possible never again😅
@sulochanabattula9627
@sulochanabattula9627 25 дней назад
గత ప్రభుత్వం లో విచ్చలవిడిగా దొరికిన గంజాయి డ్రగ్స్ చీప్ లిక్కర్ వల్ల చాలా మంది యువకులు జీవశ్చవాల్లా తయారయ్యారు, ఇప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత చాలా ఉంది, చేస్తారని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం
@sreesree7578
@sreesree7578 25 дней назад
Yes ganjayi bari nundi yuvatanu kapadali
@DrGRRaju
@DrGRRaju 25 дней назад
@@sreesree7578 /
@bhaskarramajeertham9689
@bhaskarramajeertham9689 25 дней назад
గడప గడపకు, ఇంటివద్ద కే పించను లను కొనసాగించాలి...
@madarsabmadsrsab5120
@madarsabmadsrsab5120 25 дней назад
@asamardhudu8921
@asamardhudu8921 25 дней назад
This is truth ganjayi available in small villages too
@Moulyk999
@Moulyk999 25 дней назад
అద్భుతమైన విజయం, అత్యధిక పోలింగ్ జరిగింది ap ప్రజలు ఈ కుటమిని విశ్వసించారు. దయతో ప్రజల కోసం పని చేయండి. మొత్తం టీమ్‌కి ఆల్ ది బెస్ట్.
@user-tz8cx9ex2n
@user-tz8cx9ex2n 25 дней назад
Congratulations sir మీరు పరిపాలనా గతం కంటే ఇంకా బాగా సమర్థవంతంగా పరిపాలించాలి మళ్ళీ YCP కి chance ఇవ్వద్దు అలా. చేయాలి పరిపాలనా ఆచీతూచీ అడగేయాలి సార్ All the best sir Jai TDP Jai CBN Jai NTR
@P-fe3gt
@P-fe3gt 25 дней назад
సూపర్ గా చేస్తాడు పరిపాలన.. అడుగు పెట్టడంతోనే రామోజీ ఎగిరిపోయాడు.... నెక్స్ట్ నువ్వు కూడా ఉంటావో లేదో తెలియదు... కొంచెం జాగ్రత్త
@sairamkoganti2046
@sairamkoganti2046 25 дней назад
​@@P-fe3gt ఏంటి వాగుతున్నావు సిగ్గు లేకుండా రామోజీరావు చనిపోవడానికి చంద్రబాబు నాయుడు గెలవడానికి ఏమైనా సంబంధం ఉందా మైండ్ సర్రిగా పని చేస్తుందా నీకు
@wecan87
@wecan87 25 дней назад
జనసేన లేకపోతే టీడీపి భూస్థాపితం అయింటుంది
@chaluvadisai813
@chaluvadisai813 25 дней назад
​@@P-fe3gtNuvu vuntava mundu bro
@chatlasampath1163
@chatlasampath1163 25 дней назад
Sir kalyan gariki suport చేయంది అభివృద్ధి చేయండి cbn pspk డెవలప్మెంట్ ❤❤❤
@naidu741
@naidu741 25 дней назад
CBN గారు మీరంటే రెస్పెక్ట్ sir
@ramadevivaranasi5724
@ramadevivaranasi5724 25 дней назад
లంచగొండి తనం లేని ప్రభుత్వా న్ని మాకు అందచేయండి. ఇతర దేశాలనుంచి మా పిల్లలు వచ్చి ఓటు వేసారు
@mrudulakaturi9910
@mrudulakaturi9910 25 дней назад
Chandrababu naidugaru Manaki devudu ichina varamu, pawankalyan gariki many thanks for supporting our great cbn sir as chief minister of Andhra pradesh .
@thinkngrowright
@thinkngrowright 25 дней назад
@mrudulakaturi9910, that's exactly what the then PM Manmohanji mentioned when the Congress MPs from the Andhra region were worried right after the state bifurcation.
@ManmadhaBisai
@ManmadhaBisai 25 дней назад
CBN సార్ తెలుగు దేశం పార్టీ , మీరంటే చాలా అభిమానం sir,❤ ఆ అభిమానం తో మీరు ఇంకా ప్రజలను మరింత అభివృద్ధి కేపు నడిపిపించల నీ ప్రధిస్తున్న👏 జై తెలుగు దేశం జై CBN
@nrambabu6520
@nrambabu6520 25 дней назад
తెలుగుదేశం పార్టీని విజయవంతంగా నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం ఐశ్వర్యం సంపూర్ణ దేహారోగ్యం ప్రసాదించి నిండు నూరేళ్లు జీవించాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు
@NagaMani-qf9hy
@NagaMani-qf9hy 25 дней назад
We are wasted 5 years time... 25 years development
@ramapathapati6026
@ramapathapati6026 25 дней назад
Lanzadulu ni gelipiste anthe
@Whoz35
@Whoz35 25 дней назад
ఒక సుందరకాండ ల ఉంది. హనుమ సీత కష్టం తీర్చి background lo ఉన్నట్టు గా పేరు కు తగ్గట్టు ' pavan' కళ్యాణ్ చేసినట్టు అనిపిస్తోంది
@KNKakarla-qy9on
@KNKakarla-qy9on 25 дней назад
Keep the alience till ap become great state
@nayudumata
@nayudumata 25 дней назад
@RamPC150
@RamPC150 25 дней назад
Yes
@akumar3224
@akumar3224 25 дней назад
Tarvatha ?
@RamChandra-jx4cb
@RamChandra-jx4cb 25 дней назад
జై తెలుగుదేశంజై చంద్రబాబు నాయుడు గారు🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐
@prashanthaeloori5625
@prashanthaeloori5625 25 дней назад
Legendary CBN power star ❤
@ksrrao4449
@ksrrao4449 25 дней назад
God bless you sir
@KNKakarla-qy9on
@KNKakarla-qy9on 25 дней назад
Pavan best motivated man
@sujathav9986
@sujathav9986 25 дней назад
Cbn gariki 100 years Ayushu Arogyam evvalani aa Bhagavanthudini prardhisthunnamu🙏
@mrudulakaturi9910
@mrudulakaturi9910 25 дней назад
Correct andi arogyamga vundali first cbn sir, last 5 years baga ibbandhulu paddaru.
@yeswanthkumarchowdary8249
@yeswanthkumarchowdary8249 25 дней назад
సీబీన్ sir గ్రేట్ స్పీచ్
@P-fe3gt
@P-fe3gt 25 дней назад
ఏం చెప్పాడు రా అక్కడ... ఓరి నీ సునక ఆనందం తగలడ...
@ravinaik1899
@ravinaik1899 24 дня назад
​@@P-fe3gtవీడు ఎవడో జగనగాడి అభిమాని అనుకుంట
@saradisaaradi6771
@saradisaaradi6771 25 дней назад
JAI JANASENA❤...JAI TDP🔥
@srikanthakula5859
@srikanthakula5859 25 дней назад
Cbn sir nee speech chala bhaguntadhi, as telangana condidate gaa chebuthunna🎉🎉. 👍👍
@vamshikrishnakodi2716
@vamshikrishnakodi2716 25 дней назад
Jai JanaSena 🚩 ❤❤❤
@m.g.prakash9531
@m.g.prakash9531 25 дней назад
Great expertise talk...
@chandrak83
@chandrak83 25 дней назад
I wish you all the best to the new team for the development of AP ..Wishing the leaders to be an inspiration to the next generations 💐💐
@balanaik7831
@balanaik7831 25 дней назад
Really you have a great soul to accept that and its too great to announce it publicly.
@SeethaDeviPalluri
@SeethaDeviPalluri 25 дней назад
Congratulations 🎉
@KNKakarla-qy9on
@KNKakarla-qy9on 25 дней назад
Great leadership can god bless you
@chintubannu1143
@chintubannu1143 25 дней назад
Ma CM CBN sir happy 💛💛💛💛💛💛✌️✌️✌️✌️✌️✌️🚲🚲🚲🚲🚲🙏🙏🙏🙏🙏🐅💯💯💯💯👏👏👏👏👏👏👏
@LaxmiKumari-my3dh
@LaxmiKumari-my3dh 22 дня назад
👍👍అందరూ, కష్టమే, ఈ ఫలితం,సార్
@VenkatN65
@VenkatN65 19 дней назад
Namasthe Sir, Really you are excellent CBN Sir.. Great thinker.. What ever I was thinking you said in this meeting. That is the real man thoughts..
@rajeshkadiyala4260
@rajeshkadiyala4260 25 дней назад
Jai janasena ❤❤❤
@sivaravuri1483
@sivaravuri1483 24 дня назад
We respect a lot sir
@naveenkumar-bh5nt
@naveenkumar-bh5nt 25 дней назад
Please give us,best ruling
@mopuribalu4518
@mopuribalu4518 25 дней назад
Soul speech sir.. like very much
@user-ru1yn8wh6p
@user-ru1yn8wh6p 23 дня назад
Correct sir చెప్పరు 👍
@adapaprakasarao5365
@adapaprakasarao5365 25 дней назад
WHAT A GREAT TEAM
@sivakadapa009
@sivakadapa009 25 дней назад
❤ congratulations 👏👏👏 to all of you.
@YuvarajC-yg3ti
@YuvarajC-yg3ti 25 дней назад
That is power of the legend CBN garu 🎉🎉🎉🎉🎉🎉🎉
@raghulaxmi7877
@raghulaxmi7877 25 дней назад
Pspk great
@satheeshytgaming5119
@satheeshytgaming5119 24 дня назад
🎉
@srilakshminagineni5638
@srilakshminagineni5638 25 дней назад
జై టిడిపి, జై చంద్ర బాబు
@manthenasivajiraju6139
@manthenasivajiraju6139 25 дней назад
Good speech ...Down to earth like prabhas 🎉🎉🎉
@erlaanand6299
@erlaanand6299 25 дней назад
👌👌👌🇮🇳🇮🇳🇮🇳
@kodandaramkuna2405
@kodandaramkuna2405 25 дней назад
Super super Sir
@lakshmichitturi8598
@lakshmichitturi8598 25 дней назад
Very good
@arunaalluri8708
@arunaalluri8708 25 дней назад
Andhra అభివృధ్ధి కనిపిస్తోంది మీ అంకితభావంలో
@sindhusatyanarayana313
@sindhusatyanarayana313 25 дней назад
❤ super sar
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty 25 дней назад
ఓం నమః శివాయ జై పవన్ కళ్యాణ్ జై బీజేపీ జై చంద్ర సీఎం
@govardhannraobitti9656
@govardhannraobitti9656 24 дня назад
You are always great 🎉
@kanth143
@kanth143 22 дня назад
Super sar
@gayatridevi891
@gayatridevi891 25 дней назад
Hello sir maku mahanayakulu ga undali hearty congrats jaihind
@gkvalligkvalli7135
@gkvalligkvalli7135 25 дней назад
Best of luck you sir all of you
@ratnatulasis3058
@ratnatulasis3058 25 дней назад
🙏🙏🙏 god bless you sir. 🎉🎉🎉
@chandrashekar3311
@chandrashekar3311 25 дней назад
❤❤❤ love you Boss meeru supper👍👍
@sivaravuri1483
@sivaravuri1483 24 дня назад
We admire your work style sir
@gkvalligkvalli7135
@gkvalligkvalli7135 25 дней назад
Congratulations our pawan kalyan sir
@madhuvavanagiri42
@madhuvavanagiri42 25 дней назад
Super Anna
@Jesuearadhana
@Jesuearadhana 25 дней назад
Nice
@varanasihari7165
@varanasihari7165 24 дня назад
Nice speech sir
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 25 дней назад
చంద్రన్న లక్ష్యం ఒక్కటే రాష్ట్ర అభివృద్ధి !👍
@jagadeeshchandra1987
@jagadeeshchandra1987 25 дней назад
❤Naydu sir 🇮🇳and 🇮🇳 PSPK sir ❤️ THANKS is not enough for your support to BJP as and NDA in central 2024 we will always respect both of you ❤❤❤and congratulations for your CM position sir 🎉🎉🎉
@odelaramakrishna5634
@odelaramakrishna5634 25 дней назад
👏👏👏
@adapaveerabhadrarao3951
@adapaveerabhadrarao3951 25 дней назад
9:06 Excellent speech of Chandrababu Naidu garu Our pm of narandramodi garu Our pm Chandrababu nadugar And deputy cm Pavan Kalyan garu are noble hearted people are joined together in NDA kutami and they got victory in Andrapradash 2024 elections As victory of good over EVIL. They saved Andrapradash and People of Andrapradash from Rakshasa rule.we will see Sir RAM Rajyam no doubt in AP And also definitely our country is safe in the ruling period of Our beloved pm narandramodij ,
@koteswararao6494
@koteswararao6494 25 дней назад
Excellent analysis sir,we are all waiting for Amaravathi development with in short time
@rbnaroju4897
@rbnaroju4897 25 дней назад
ఆ పేపర్ చదివి చెప్పే వాడికి చెప్పండ. ఇలా ఇవ్వాలి రా స్పీచ్ పబ్లిక్ గా. Jagan unfit for politics
@SHASHIKIRANCHOWDARY-wu3df
@SHASHIKIRANCHOWDARY-wu3df 25 дней назад
Aayana kuda chuse chadhuvthundu chudu bro
@rbnaroju4897
@rbnaroju4897 25 дней назад
@@SHASHIKIRANCHOWDARY-wu3df kallu panichestunte mamulugane untundi moosuku poté evaremi chestaru
@rajasekharjangam4999
@rajasekharjangam4999 25 дней назад
అరేయ్ red ఫ్లవర్ పీకే స్పీచ్ చూడు పేపర్ చూసే ఇస్తాడు సరిగ్గా చుస్తే cbn కూడా పేపర్ చూసే మాట్లాడుతున్నాడు
@srig4109
@srig4109 25 дней назад
Points chudatam veru line to line chusi chadatvatam veru, renditiki chala theda undi
@dm-sz5ix
@dm-sz5ix 25 дней назад
OREY EDHI PADITHE ADHI MATLADADURA JAGAN CBN NOTIKI VACHINATLU VAGUTHADU SUPER 6 RAJADHANI CHEKAPOTHE NEXT 6 SETS VASTAY
@bnageshwar3778
@bnageshwar3778 24 дня назад
🎉supar
@user-ye7jb2mv6z
@user-ye7jb2mv6z 25 дней назад
Cbn is experience person in 14 years chief minister in Andhra Pradesh
@bingishekar1278
@bingishekar1278 24 дня назад
Super speech sir
@shakirchotu8805
@shakirchotu8805 25 дней назад
E sari miku chance ichharu nilbettukondi Kula matalaku attetamga prajalku seva cheyandi
@sailakshmi6172
@sailakshmi6172 25 дней назад
Yellow color chustunte chala happy ga vundi
@karkishankar6802
@karkishankar6802 25 дней назад
Im. Telangana miruchepindi sir 100%nijam jai chandrababu naidu congratulations sir 🎉💐
@v.seetharaghavalunaiduv.ra5705
@v.seetharaghavalunaiduv.ra5705 25 дней назад
జైశ్రీరామ్ జై బిజెపి జై జనసేన జై తెలుగుదేశం
@maheedhark9778
@maheedhark9778 25 дней назад
Mee ee speech vini chala trupti ga undi Sir...I am confident that our state will see the real development and you will show what is development...waiting Sir
@sailakshmi6172
@sailakshmi6172 25 дней назад
Comments lo manchi points chepparu
@arjunsprasad
@arjunsprasad 25 дней назад
Love sir
@manikantansivamani8201
@manikantansivamani8201 24 дня назад
Ok sir
@Vijayalakshmi-mk4hg
@Vijayalakshmi-mk4hg 25 дней назад
👏👏👏🙏🤝
@nagellasrinu6281
@nagellasrinu6281 23 дня назад
God bless you sir congratulations 🎉🎉🎉🎉🎉
@rajapallipati66
@rajapallipati66 16 дней назад
లవడా లాగా పెట్టారు థంబ్నైల్
@kvtbasha2030
@kvtbasha2030 25 дней назад
🎉🎉🎉❤❤
@RaviShankar-pe5ng
@RaviShankar-pe5ng 25 дней назад
Congratulations and Best wishes Chandrababu Naidu Garu. We expects Highest dignified Governance from TDP jointly with Jana Sena. Hope Andhra will regain its name in comings year as Globally Literate and Wealthy State.
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 25 дней назад
చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ ముందు అవినీతి మంత్రులను నుంచి తిన్న సొమ్మును కక్కించండి.
@adapaprakasarao5365
@adapaprakasarao5365 25 дней назад
We Require d good Governance FOR THE PEOPLE OF THE PEOPLE BY THE PEOPLE
@shaikbasha1617
@shaikbasha1617 24 дня назад
Super sir jai TDP
@rjhealthyworld
@rjhealthyworld 21 день назад
🎉🎉❤❤❤....
@veerababukanchi8494
@veerababukanchi8494 19 дней назад
Super sir meeru
@kasettynagaraju646
@kasettynagaraju646 25 дней назад
రాజధాని నిర్మాణం తో పాటు ఆదాయం తో కూడిన సంక్షేమం అందించాలని మరియు శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవాలు మరియు చాణక్య రాజనీతి క్షుణ్ణంగా నేర్చు కోవాలని కోరుకొంటున్నాము. 🎉🎉🎉
@abdurrahman4932
@abdurrahman4932 25 дней назад
Jai janasena jai pspk excellent sir
@komakularavi1559
@komakularavi1559 25 дней назад
🙏
@dsivanagaraju6638
@dsivanagaraju6638 25 дней назад
Mana cm cbn garu happy
@PIKKIMALLESWARI
@PIKKIMALLESWARI 13 дней назад
💐🙏
@mudavathmangya483
@mudavathmangya483 15 дней назад
❤❤❤❤
@manjubandrehalli613
@manjubandrehalli613 21 день назад
Super
@chinthamvenkateswarreddy9534
@chinthamvenkateswarreddy9534 25 дней назад
God bless You Brother
@srinuralls4403
@srinuralls4403 25 дней назад
గౌరవ నీయులైన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ! పేద ప్రజలు మరియు రాష్ట్రము లో వున్నా ప్రజలందరూ బాగు పడాలంటే LAW AND ORDER పటిష్టంగా అమలు జరగాలి . గంజాయి పండించే వారిదగ్గిరనుండి సరఫరా చేసేవారివరకు కఠినమైన శిక్షలు పడాలి. రౌడీయిజం దారిదోపిడి అరికట్టాలి. అప్పుడు ఏ పధకాలు లేకపోయినా ప్రజలు సుఖ శాంతులతో వుంటారు
Далее
D3 Ваз 2107 Не умри от зависти!
18:57
Incredible magic 🤯✨
0:53
Просмотров 21 млн