Тёмный

Chandrababu Never Forget That 4 IAS IPS Officers || AP Politics || TDP || CS Rao || Wild Wolf Telugu 

Wild Wolf Telugu
Подписаться 1,6 млн
Просмотров 8 тыс.
50% 1

Chandrababu Never Forget That 4 IAS IPS Officers || AP Politics || TDP || CS Rao || Wild Wolf Telugu
#chandrababu #appolitics #ias #ips #csrao #wildwolftelugu
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@purnachandrarao7176
@purnachandrarao7176 15 дней назад
ఈ cbn govt AB వెంకటేశ్వరావు సేవలను వినియోగించుకోవాలి . ముఖ్యంగా పోలీస్ శాఖ ను అదుపు లో ఉంచుకొని మంచిగా పరిపాలన సాగించుకోవాలని మనవి .
@rameshkoganti3636
@rameshkoganti3636 15 дней назад
బాగా చెప్పారు సర్❤
@gopalkrishnarajuvatachavay8566
@gopalkrishnarajuvatachavay8566 15 дней назад
These four should be appointed immediately as advisers to AP Govt. CBN should do the same.
@user-fg5zi1wo2c
@user-fg5zi1wo2c 14 дней назад
మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్ నేను అనుకోవడం ఏమిటంటే తప్పకుండా వారి సేవలను ఉపయోగించుకుంటారు చంద్రబాబు గారు
@chalapathiraosuryadevara3628
@chalapathiraosuryadevara3628 14 дней назад
మీరు చెప్పింది 100% నిజం. కొద్దిగా టైమ్ ఇవ్వండి. అందరి సేవలను తప్పకుండ ఉపయోగియించుకుంటారు.
@churusudhakar7322
@churusudhakar7322 15 дней назад
We have to wait.
@ramachandrarao9605
@ramachandrarao9605 15 дней назад
CBN should utilise their experience to overcome problems and monitor State development
@user-es8ln9ox9l
@user-es8ln9ox9l 15 дней назад
TDP govt has to recognise their sincere services and get utilise for the development of our state
@ramakoteshwrraoveginati9965
@ramakoteshwrraoveginati9965 15 дней назад
Very true hanstly super stor of the world cotion my dear IAS and ips retid 4 no very true hanstly super stor of the world Hero s 🙏🙏🙏🙏🙏🙏 my dear brother s meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙❤️❤️🎉🎉🎉🎉🎉
@ghattisubrahmanyam9076
@ghattisubrahmanyam9076 15 дней назад
Even Balakotiah garu need to be recognized by giving proper posting to him.
@ramakoteshwrraoveginati9965
@ramakoteshwrraoveginati9965 15 дней назад
Jai Amaravati jai Tdp jai NTR jai CBN garu jai CBN garu jai janashena jai Lokesh Jai CBN garu tiger 🐯🐯🐯🐯🐯🐯🐅🐅🐅🐅🐅 King of the world cm & Hero my dear CBN garu jai CBN garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉
@parvathichittineni620
@parvathichittineni620 15 дней назад
ఎన్నికల అయిన తర్వాత ఆయన స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న దగ్గర క్యాపిటల్ అభివృద్ధి చేస్తారని తనతో అన్నారని చెప్పటం అన్న ఎన్నికల ముందే మీ చెప్పలేదు కదా. అందుకని మీరు చెప్పిన ఒక ఏబీవీ గారు పివి రమేష్ గారు తప్పితే మిగతా మిగతా వాళ్ళందరూ తెలంగాణలో సెటిలైన్లు కాబట్టి వాళ్లందరూ తెలంగాణ టీడీపీకి ఏదైనా చేయగలరా అనేది చూసి ఆ విధంగా చేస్తే బాగుంటుంది అని, ఇంకా చంద్రబాబు గారి నాయకత్వాన్ని వీలైనంత సపోర్ట్ చేయండి. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగినందుకు. వీలైనంతగా ఉచిత సేవ చేయడానికి మీ వంతుగా రాజధాని రాజధాని లేకుండా 14 లక్షల కోట్ల అప్పుతో . చంద్రబాబు దిక్కు. రఘురామా ఏమి చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎప్పుడు ప్రమోట్ చేయలేదు బిజెపి జనసేన పొత్తు కోసం ప్రయత్నించారు ఆయన సోషల్ మీడియా వేదికగా. . అయినా బిజెపి జనసేన ఇవ్వకపోయినా ఆయనకు సీటు ఇచ్చి గౌరవించారు టిడిపి. మరీ పార్టీ కోసం ఆయన ఏమన్నా పని చేస్తున్నాడా? టిడిపి వాళ్ళందరూ అన్న క్యాంటీన్లు పెడతారు ఇన్చార్జెస్ అందరూ ఇప్పటివరకు కానీ రఘురామ, రఘురామ ఇడ్లీ అనుకోని ఒక ఇడ్లీ పెట్టి మమ అనిపిస్తున్నాడు. ఆయన ఏమన్నా ఆంధ్రాలో ఆయనకి ₹10,000 కోట్ల పైగా పెట్టుబడులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి . ఆంధ్రాలో ఒక 100 కోట్లు పెట్టి ఒక 100 మంది ఉద్యోగాలు ఇప్పించమని మీరు ఎందుకు రఘురాం గారిని కోరరు వీళ్ళందరూ నివాసాలు అన్ని హైదరాబాదులో పెట్టుబడులు ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు ఆంధ్రాలో . ఆంధ్రా వాళ్ళు వీళ్ళకి న్యాయం చేయమని మీరు ? మీకేమీ ఆవేదన కలిగించడం లేదా అని విజ్ఞప్తి చేస్తుంది . కష్టాన్ని గుర్తించండి మాకు జరిగిన నష్టాన్ని పూడ్చటానికి ఏమైనా చేయగలిగితే చేయండి.. ఇంతకుముందు మాజీ ఐఏఎస్ గంట గారు లాంటివాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ లో ఉచిత సలహాదారుగా ఉండి తర్వాత జగన్ రెడ్డి చేత అక్రమ అరెస్టులు కూడా ఎదుర్కొన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా చంద్రబాబు గారిని ప్రమోట్ చేస్తారు గాని పదవులు ఇవ్వ మనీ ఎప్పుడు కోరలేదు
@lakshmiprasunachalla8616
@lakshmiprasunachalla8616 15 дней назад
మీరు కూడా వున్నారుసార్ అందులో,
@VNG-3
@VNG-3 14 дней назад
అమ్మా, మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ముందు సరైన తెలుగు మాట్లాడటం నేర్చుకోండి.
@crkr1955
@crkr1955 15 дней назад
Lv ni cbn raaniyyadu Endukanta cbn lv ki cs ivvaledu Lv brahmin Ntr n cbn anti brahmins
@mbtsundaramma9277
@mbtsundaramma9277 15 дней назад
Cbn gvochi 1month time.evvandi.vunnasamasyalu ardham chesukuntunmaru.vaari sevalu cbn H gurtunchukuntaru tagina..plaa'e.estaranee.anukuntunna.
Далее
2DROTS vs WYLSACOM! КУБОК ФИФЕРОВ 1 ТУР
07:25
Maybe i need to add instructions @popflexactive
00:14
Я читаю переписки сына
00:18
Просмотров 514 тыс.
2DROTS vs WYLSACOM! КУБОК ФИФЕРОВ 1 ТУР
07:25