Тёмный

Chandrababu Quash Petition Hearing In Supreme Court | Chandrababu Bail | Red Tv 

RED TV
Подписаться 697 тыс.
Просмотров 16 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 11   
@polisettilakshmanudu2932
@polisettilakshmanudu2932 Год назад
తెలివితేటలు మన సొంతం పదవులే మన సొంతం కాదు అదేరా చంద్రబాబు నాయుడు
@DEE-PRO-eh3os
@DEE-PRO-eh3os Год назад
Not before me .Ha Ha Ha. 'Yadbavam thatbavathi' God is great.
@a.v.prasad4724
@a.v.prasad4724 Год назад
Justice. BHATTI. taken. back. step. in. enquiry, due. to. the. Entrance. of. Ludhra.
@rajanaddanki7999
@rajanaddanki7999 Год назад
మిత్రులారా ...మీకు ఎలా చెపితే అర్థం అవుతుంది అనేది ...నాకు తెలియడం లేదు... అభిమానం వుండుట సహజం ...నిజం... తప్పులేదు.... అయితే ఎన్నో విషయాలు నిశితంగా చూడాలి బాబు జాతకం లేదా BAD PERIOD లేదా BAD LUCK.... అనేది చూస్తున్నాం... పవన్ కళ్యాణ్ చూస్తే కేవలం వ్యక్తి గత జాతకం... ఆయన ఎమ్మెల్యే / ఎంపీ అవగలరు. సరే... ఆయన పంథా చూస్తే మీకే అర్థం అవుతుంది... లోకేష్ / చివరికి బ్రాహ్మణి / బాలయ్య ...అబ్బే లేదండి... పోనీ junior ను చూద్దామా ...అబ్బే..2030 తరువాత యే అనేది ...అనేక సిద్ధాంతులు చెప్పేది... కాబట్టి పోనీ చరిష్మా ఎవరికీ వుంది అంటే...పవన్ కే... దేవుడు గొప్పవాడు.... ఆయన బాబుకి మార్కులు ఇవ్వడం లేదు...దు...దు యావత్ రాష్ట్రానికి వ్యాపార , ఉద్యోగ భద్రత కావాలి...తప్పదు... ఇలా ఎన్నో విషయాలు కలిపి పాలన చెయ్యాలి... బీజేపీ గా ఆ సత్తా , పదును వుంది... జనాలు మీటింగ్ వింటే...ఏదేదో వ్యక్తిగత విమర్శలు వుండవు... అన్నీ కూడా సిద్ధాంత పరంగా , వినడానికి , వినసొంపుగా వుండును... దేనికి కుటుంబ పార్టీ లలో కొట్టుకుపోవడం ...తీరా గ్రహ బలం కొనేది కాదు , మార్కెట్ లో ఎక్కడా దోరకదు అండి కొన్ని నిజజీవిత విషయాలే అనేక వందల ఏళ్ల నుండి పోగుచేసి...గ్రహాలను కలిపి ...ఒక పుస్తకాన్ని రాశారా అనేది మనకు తెలియదు ఆ పుస్తకమే జాతక శాస్త్రం...అండి.. Continue..,....
@rajanaddanki7999
@rajanaddanki7999 Год назад
నమ్మకం వున్నా / లేక పోయినా...అందరూ అనేది కాలం కలిసిరావడం లేదు బాబు గారికి అని అంటున్నారు.... నాకు 57 ఏళ్లు కేవలం 30 kgs extra weight వున్నా ... దానికే మేడ మెట్లు ఎక్కి దిగాలి అంటే ఒకటి , రెండు సార్లు సరే... అదే 5 , 6 సార్లు అంటే కొంచెం అలసట వచ్చును... బాబు గారికి 74 ఏళ్ల వయసు లో ఎన్ని సార్లు బస్ / వాన్ ఎక్కాలి , దిగాలి... ?? అదృష్టం లేని లోకేష్ ను కన బట్టా..?? ఏమో....??? కాబట్టి బాబు గారిని ఇబ్బంది పెట్టడం సమంజసమా ?? రామోజీ , చంద్ర జ్యోతి అసలు మొత్తం గా , సోషల్ మీడియా యుగం లో fail అయ్యారు.. చిట్ ఫండ్ చట్టం పాటించక పెద్ద రిస్క్ యే చేశాడు , చివరికి కోర్ట్ , bail , బాబు కలిసిరాని వాతావరణం... పై వారి మీద చాలా ఆరోపణలు వుండే...!!! ఎప్పుడూ తెలేటట్లు....,??? బాబు కు ప్రశాంతత అవసరం ... ఏ ఆధ్యాత్మిక గురువు దగ్గర వుంటూ కాలం వెళ్లదీసే ప్రాయం...మీరే ఆలోచన చెయ్యాలి.. కాల చక్రాన్ని చూస్తే ...తెలుస్తుంది...!!! ఒక కారు జీవితం 15 ఏళ్లు... ఒక రాజకీయ జీవితం అతి స్వల్పం అండి.... కాబట్టి కుటుంబ పార్టీ లలో వుండి ఆందోళన దేనికి ?? ఇక జగన్ అంటారా...ఇక నా వల్ల కాదు , ఎన్నాళ్ళు అప్పు చెయ్యాలి..?? అని తానే తప్పుకునే స్థితి కూడా వుండే... జూనియర్ 2035 కు రెఢీ అవుతారు...అప్పుడే బాగుంది...తన లైఫ్ లో సెటిల్ కావాలి...!!! బీజేపీ అయితే జూనియర్ ను సీఎం చేస్తుంది... Present Generation ... పార్టీ పెట్టే రిస్క్ తీసుకోరు...ఇక third world war ( 2026 - 2028 ) , ఎంతో చెయ్యాలి , అది ప్రపంచమంతా...అన్నీ దేశాల్లో ఇదే స్థితి.. అంత రిస్క్ జూనియర్ తీసుకోరు...ఇక బీజేపీ ఎలాగూ ఆహ్వానం పలుకుతుంది... మనం ఎన్నో తప్పులు చేసి ...అనగా కుటుంబ పార్టీలే stability లేకుండా statements ఇవ్వడం...తీరా చేయలేక చతికిల పడటం చూస్తున్నాం... ఈ మధ్య కాంగ్రెస్ కూడా చతికిల పడే స్థితి లో పిచ్చి , పిచ్చి హామీలు ఇచ్చే... ఒక అగ్ర రాజ్యంగా ఎదిగే క్రమం లో కుటుంబ పార్టీ లేదా కాంగ్రెస్స్ వంటి విచ్ఛిన్నకర పార్టీ లని నిరసించాలి...విడిచిపెట్టాలి... మొన్న ఎవరో అన్నారు ... Hyderabad నుండి 50000 వేల కోట్లు software ఎగుమతులు వుండే... అదే మోడీ గారు యావత్ భారతాన్ని ప్రపంచములో ( కాంగ్రెస్స్ 70 ఏళ్ల కాలం లో కేవలం 10 స్థానానికి వచ్చే .. ) అదే మోడీ గారు కేవలం 8 ఏళ్లలో ప్రపంచం లోనే 10 స్థానం నుండి 5 వ స్థానం కు తెచ్చారు... ఎన్నో ..ఎన్నో వేల కోట్లు వ్యాపారం లో ముందంజ వేశాం... కాబట్టి అదేదో బీజేపీకి మద్దతు గా నిలవాలి, ఆదరించి...గెలిపించాలని కోరుతూ....👍👍👍🙏🙏🙏 ఆంధ్రా ఒక ప్రత్యేకత ను సంతరించుకోవడం ముఖ్యం , మిత్రులారా NRI జీవితాలు కాదండీ , ఏదో silver spoon baby వలె ఏదో చెప్పడానికి !!! Third world war తరువాత చెప్పాలి సదరు NRI సోదరులు...సరేనా !!! అమెరికా వేరు , భారత్ వేరు అండి ఎంతో తేడా వుంది , దేనికి జీవం లేని , సత్తా లేని కుటుంబ పార్టీ లు దేనికి , మనకే తలవంపు కాదా ??? ఇక పాలన / సీఎం అభ్యర్థి అనేది అధిష్టానం చూసి పెడుతుంది... యోగి గారు అవుతారు ఆని ఎవరూ వూహించలేదు...ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు.... యోగి గారు షుమారు ONE TRALLION DOLLAR ...ECONOMY... కోసం... The state government's plan to make Uttar Pradesh a trillion dollar economy in the next five years కృషి చేస్తున్నారు... అందరికీ సమ్మతం అయిన వారు ...అధిష్టానం ఆశీస్సులతో వస్తారు ... లేదా అధిష్టానం నిర్ణయించిన కొత్త వ్యక్తి... పాలన చేస్తారు.... దయచేసి మాయ మాటలు విని , చెప్పే , మీడియా , విశ్లేషణలు అసలు వద్దూ... ఒక సారి బీజేపీ కి అవకాశం ఇస్తే ఎంతో చేస్తారు... అసెంబ్లీ కూడా సజావుగా , విపులంగా , ప్రశాంతంగా , గౌరవంగా నడిపించే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది.... మోడీ యే మహాన్.... జై మోడీ..... జై బీజేపీ.......
@srinivasg20
@srinivasg20 Год назад
Ayya court lo ilantivi sahajam ante kani bari debba anichebhutumnav.
@SrinivasPyata-m6o
@SrinivasPyata-m6o Год назад
Ipac channel
@Sunnysiva-u4k
@Sunnysiva-u4k Год назад
Yesterday we are thare he said that I will hear on Oct 3 but 17a implemented lots off cases is thare let's see
@ranaganayakuluranaganayaku4558
సార్ మీ పదలికి వందనాలు కానీ ఈ యూట్యూబ్ కీ మీరు వెల్లకేండి ఈ చేన్నెల్ వల్ల మీకు చేద్డుడపేరు వస్తుంది పనికిమాలిన ఇలంటి లో మీరు వివరణ ఇవ్వకండి
@neelamnaidu3608
@neelamnaidu3608 Год назад
RED ఇంకా REDDY RU-vid CHANNEL
Далее
А вы знали что металл тонет?
00:32
РОК-СТРИМ без ФАНЕРЫ🤘
3:05:16
Просмотров 1,3 млн
А вы знали что металл тонет?
00:32