న్యూస్ అంతా ఒక ఎత్తు అయితే, మీ వాయిస్ ఇంకో రేంజ్ మేడం గారు. ఎప్పుడూ కామెంట్ లే పెట్టను నేను, కానీ మీరు తెలుగును ఇంత స్పష్టంగా చదవడం నాకు బాగా నచ్చి కామెంట్ చేస్తున్నాను.❤
Burra ki ekkedi em undhi...isro launch chese munde... tirupathi lo Pooja chesaru... entha science Aina devudu ki pooja cheyyalisindhe..and isro edanna pravogam chesetappudu Edo Amma varu temple ki velli Pooja chesake modalu pedatam ani isro scientist le chepparu
At this juncture or Happy ocassion, I venture to Quote the poetic words is Poet Philip Sydney's.... " That most heroic spirit, The Heaven's pride, The Glory of our day ".. The Glory of Indians. Chandrayan - 3.
B b c చెప్పే కథలో మొదటగా అపోలా వెళ్లినట్టు మట్టి తెచ్చినట్టు ఆ మట్టి ఉంటేనే ట్రయల్ జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం మరీ ఆమాట్టి చంద్రుని పైకి ఏళ్ళక ముందు అపోలాకి యలా వచ్చింది ఇస్రో రెండు సార్లు ఎలా వెళ్ళింది ప్రజలని మోషం చే యటం లో b b c కొత్త కథ