జానపద కళాకారులు అంటే ఎంతో గౌరవమర్యాదగా చూసే రోజులనుండి ఇప్పుడు కనీస విలువ కూడా ఇవ్వని రోజులు వచ్చేశాయి, కానీ ఇటువంటి రోజులలో కూడా కళాకారులను సన్మానించే మహనీయులు ఉండటం కళాకారుల అదృష్టం.ఇలా సన్మానం అందుకునే స్థాయిలో ఉండటం చంద్రమౌళి బుర్రకథ కళాకారుల గొప్పతనం. ముఖ్యంగా ప్రభావతి గారు, హాస్యం రాము గారు ఈ సన్మానానికి అర్హులు.