మిలియన్స్ క్వెషన్స్ కి సరళమైన శైలిలో వినసొంపైన అచ్ఛ తెలుగు భాషలో కాస్త వ్యంగ్యాన్ని జోడిస్తూ అందరి మనస్సులను గెలుచుకుంటూ అందరి సమస్యలను పరిష్కరిస్తూన్నందుకు శతకోటి ప్రణామాలు ❤❤❤
అన్న చాలా రోజులు నుండీ ఇలాంటి వీడియో కోసం ఎదురుచూస్తున్నా నిజంగా చెప్పాలంటే ఒక దేవిడిలాగా time కి video upload చేసారు మీకు thanks అన్న పదం చాలా చిన్నది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌ossum video anna skip చేయకుండా చూసాను and రాసుకున్నాను కూడా
Bro ఇంకో డౌట్ shorts lo manam sounds అంటే మూవీ songs akkada add sound మీద క్లిక్ చేస్తే అక్కడ మూవీ సాంగ్స్ తీసుకుని మన విడియో లో పెట్టచ copyright issue emaina వస్తుందా pls tell me bro chalar doubt ఉంది అక్కడ మూవీ సాంగ్స్ shorts lo పెడితే plse bro
Bro ఒకసారి 100 dollars అయ్యాక నెక్స్ట్ మళ్ళీ 100 dollars ayye వరకు అమౌంట్ మనకు క్రెడిట్ అవ్వధా నేను అనుకుంటున్నాను ఒకసారి 100 అయితే చాలు taravtha ఎంత vasthe antha evary month పడుతుంది అని confusion pls tell me bro
Chala కష్టం ఉందినే వీడియో రెడీ చెయ్యలంటే నే ఓపిక కి సలాం అన్న me also youtuber I know hoe much work involved to creat this video good anna keep it up...
Hi bro poor people ki money help chedamn ani chanel start chestunna.and chanel nundi vache amount imp naku a catogery lo petkovali can u pls suggest me..bro
Hi, Brother...My channel name is Tollywood Stuff... Movies and Movie stars related videos.. Photos slide show petti... background Voice ichhi chestunta... Na channel a catagory lo pettali.. Present Entertainment catagory lo petta...adi correct yena .... please cheppandi
నేను ఒక ఆధ్యాత్మిక చానల్ పెట్టాను,10 k subscribes దాటింది,కానీ అది ఏ కోటగిరి కి సంబంధించినది అనేది తెలియలేదు,నేను ఎంటర్టైన్మెంట్ కేటగిరిలో పెట్టాను కానీ పీపుల్ బ్లాక్స్ లో పెట్టాలని తెలియదు మీరు చెప్పారు ఇప్పుడు పెడుతాను..ధన్యవాదాలు అన్న ఇలాంటి వీడియో చెయ్యండి అన్న..
అన్నయ్య,మీ వీడియోలు చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటాయి మాకు చాలా థాంక్స్ అన్నయ్య,😊 మీతో మాట్లాడాలంటే ఎలాగ అన్నయ్య, ఫేస్ కనపడేలా వీడియోస్ చేయడం మా ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదు. నా దగ్గర బుక్స్ తీసుకోవడానికి అంత మనీ లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి అన్నయ్య, ఇలా అడిగినందుకు క్షమించగలరు.
Annayya ninu....arts, devulla videos , live stream (gaming) videos peduthunna e category lo pettali? Asal ninu evi anni pedte channel recommendation avuthada... ..
Hi sir. నా చానల్లో కొత్తగా కట్టిన houses , appartments sale కి ఉన్నాయని promotions చేస్తూ ఉంటాను. ఈ లాంటి వీడియోస్ ఏ కేటగిరీ కిందకి వస్తాయో చెప్పండి ప్లీజ్.( I am not showing my face and no voice in my videos, only proparty showing.)
anna, recent ga Oppo F21 Pro konnanu. But adi original aa kada ani teliyatledu. google account lo login ayinapudu Oppo reno 7/f21 pro ani choopistundi. Okasari mee mail check cheyandi anna detailed ga pettanu
Sai Krishna garu naa channel meeru cheppina category lo ledu. Nenu Motivational Quotes Chestunna. Motivational Quotes | Inspirational Quotes | Success Quotes ఏ categoregy కింద వస్తుంది. Suggestion please.