నేను ఆరోజుల్లోకి,,,, ఆ వయసులోకి వెళ్లిపోతే బాగుండు అనిపించేంత గుర్తు కు వస్తుంది... రమ్మన్నా రావు ఆ రోజులు మరిచిపోలేనివి వారు పంచిన ప్రేమలు.... నాకు బాగా ఏడుపు వస్తుంది.....
మా అమ్మమ్మ కూడా అలానే వేసేది నాకు ఒకటి టైట్‌గా ఒకటి లూసుగా ఒకటి కిందికి ఒకటి పైకి 🤣🤣🤣🤣🤣 స్కూల్ కి వెళ్ళినప్పుడు నాకైతే ఏడుపు వచ్చేసేది పైగా రిబ్బన్స్ కూడా కలర్స్ వేరే
Nannamma n Lahari acting is superb .Whenever I watch you tube shorts I just feel to see how complete home looks like .Really your home interior n outerior design is marvellous kindly share complete home video in you tube.
Same nakkuda ilane jarigedi Long hair valla rojuu School ki velletapudu, inkaa mammalnaite 🎀 kattuku rammane vallu maa Teachers adi kuda paiki, ledante 🏫 lo andari mundu Gunjille 😞 Nijam cheppalante nakippatikiiii jada vesukovadam radu e Long hair valla 😝 Edo alaa vesukuntaaa vachhinattu 🙄