For more interesting recipes, please do subscribe to our channel:
/ @vismaifood
/ vismaifood
For complete recipe “చేగోడీలు” మాంచి టైం పాస్ స్నాక్. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటక లోకూడా చేస్తారు. మనకీ ఈ చేగోడీలు రెండు మూడు రకాలున్నాయ్. అందులో ఒకటి ఇది. ఓ సారి చేసి డబ్బాలో ఉంచుకుంటే కనీసం 10 రోజులు నిలవుంటాయ్. కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయ్. సహజంగా ఈ చేగోడీలు కొందరికి మెత్తగా వస్తుంటాయ్, కాని మా టిప్స్ ఫాలో అయితే కచ్చితంగా కరకరలాడుతూ వచ్చితీరుతాయ్! Read more bit.ly/2XGlaKl
Follow us on Social Media:
/ vismaif
/ vismaifoodies
/ vismai-food-. .
Ingredients
250ml water
1tbsp vanasapathi(or)Ghee
salt
1tsp Ajawain(carom Seeds)(vaamu)
1tsp Sesame Seeds
1/2tsp Turmeric
250gms Maida(Refined Flour)
Oil for deep fry
#CHEKODI|చేకోడి|ఈ టిప్స్ పాటిస్తే మీరూ స్వీట్ షాప్ స్టైల్ చెకోడీలు ఇంట్లోనే చేసేస్తారు| #TELUGU #crispychegodilu #chegodiiintelugu
26 ноя 2018