మేము 2019 November లో అండమాన్ వెళ్ళాము చూడటానికి చాలా places ఉన్నాయి Radha beach మాత్రం అస్సలు miss అవ్వకండి World లోనే the best cleanest beach చాలా బాగుంటుంది
Hai bro's this is ramu from nellore nice bro videos chala bagunnayi deenikanna inka big cruise 🛳 ships lo travel cheyali Ani korukuntunnanu brother all the best
అండమాన్ లో మా ఉద్దానం ప్రాంతం నుంచి చాలా మంది ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు మా ఊరి నుంచి 10 ఫ్యామిలీలో అక్కడ స్థిర పడ్డారు అందులో మావి రెండు ఫ్యామిలీలు ఉంటాయి
nice anna mana videos ki enduku anna asalu views enduku thakuva untaye kodariki emo asalu a video enduku petaro kuda teliyadhu vallaki emo ala vasthaye enduku anna reason yenti anna asalu
@@TeluguTravellerRAMU Nice vlog bro am one among them who watch all your vlogs. Till now I did not miss any of your vedio Hardcore fan of Ramu telugu traveller