Тёмный

Cheppalani Vundi | Brahma Sri Chaganti Koteswara Rao with DN Prasad | Part 2 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 584 тыс.
50% 1

Cheppalani Vundi | Brahma Sri Chaganti Koteswara Rao with DN Prasad | Part 2 | చెప్పాలని ఉంది || Episode 42 || Feb 16th
#CheppalaniVundi

Опубликовано:

 

15 фев 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 423   
@rajchinni4859
@rajchinni4859 3 года назад
మీరు , గరికిపాటి నరసింహారావు గారు మీ ఇద్దరు మా తెలుగు దేశంలో పుట్టి మి ప్రవజనలు, మి మంచి మాటలు మాకు బోధ చేస్తున్నందుకు మీకు సాష్టాంగ నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు గురించి ఎంత చెప్పినా తక్కువే 🙏🙏🙏🙏🙏
@twinklekidsschool
@twinklekidsschool 5 лет назад
మీలాంటి మహాత్ములు ఈ పుణ్యభూమిలో జన్మించడం మా అదృష్టం గురుదేవా .. మీ పాదాలకు నమస్కరిస్తూ మీ నిజ అభిమాని Twinkle Shyam
@ramb4418
@ramb4418 5 лет назад
గురువుగారిని పొగటం ముఖ్యం కాదండి ఆయన చెప్పిది ఆచరించటం ముఖ్యం
@sMsarika2019
@sMsarika2019 5 лет назад
గురువు గారు మీ పాదములకు నా శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాను.
@muralimohanpragadapragada3068
@muralimohanpragadapragada3068 5 лет назад
భూమి పై నడయాడే పరమ శివుడు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి కి పాదాభివందనాలు
@prasannasmanachannel3269
@prasannasmanachannel3269 3 года назад
Mee ప్రాశ్నల ద్వారా ఆయన జవాబులు ఎంతో ఉపయోగకరం గా ఎంతో అత్యద్భుతంగా ఉన్నాయి. ఇద్దరికి నా వంద న్నాలు🙏🙏🙏
@prasannasmanachannel3269
@prasannasmanachannel3269 3 года назад
థాంక్ యూ ఈ T. V. For this great program. U brought such a person to put questions 👌. 🙏that we could get lot of information. త్యాగంటిగారు నడుస్తున్న శివుడు.,🙏🙏🙏
@venkataswamyswamy3022
@venkataswamyswamy3022 5 лет назад
ಈ ಕಾರ್ಯ ಕ್ರಮದಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಬರುವ ಬಹಳಷ್ಟು ಧರ್ಮಪ್ರಶ್ನೆ ಗಳಿಗೆ ಉತ್ತರ ನೀಡಿರು ಗುರುಗಳಿಗೆ ವಂದನೆಗಳು.
@SrinuPSPK
@SrinuPSPK 5 лет назад
బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి ప్రదాబి వందనం గురుభ్యోనమః
@ninjusripada
@ninjusripada 5 лет назад
This is unique about ETV, there are some programs that are not aimed at TRP ratings. It's been real pleasure for the anchor, guest and the viewer. Thank you
@kallma9121
@kallma9121 3 года назад
మీరుచాలా బాగా చెబుతున్నారు గురువుగారు. మీకు పాదాభివందనాలు
@nagiripatichandraiahchandr7396
@nagiripatichandraiahchandr7396 2 года назад
చాగంటి గారు మీరు చేప్పే ప్రవచనాలు ప్రతి మనుజునికి దైవమార్గానికి దారి మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌻🍌🌷🌻🌺
@anandaraovijayabhanuprakas4485
కారణ జన్ములు. ధర్మాన్ని ఆచారణలో కలిగిన వ్యక్తి. !💐
@aketilakshminarayana4830
@aketilakshminarayana4830 4 года назад
¥
@tlnarayanareddy9438
@tlnarayanareddy9438 3 года назад
T pm@మాడుగుల దొంగ గురువు వీడియో
@varshithreddy1555
@varshithreddy1555 3 года назад
Mdeppo9zwo
@serusathyanarayana1539
@serusathyanarayana1539 2 года назад
@@aketilakshminarayana4830 ొౌౌౌో
@jabbusrinu3039
@jabbusrinu3039 3 года назад
గురువుగారు మీ పాదాలకు నా శిరస్సు వంచి శతకోటి వందనాలు నమస్కరిస్తున్నాను 🌷🙏🏻🙏🏻🌷🙇‍♂️🙇‍♂️🌷17🌷3🌷2021🌷
@sreevaas2909
@sreevaas2909 3 года назад
శ్రీ గురుభ్యోనమః 🇮🇳నమస్తే పండితులందరూ సనాతన ధర్మాన్ని భారత మాత 🇮🇳ని మీతో పాటు మేము కలిసి కాపాడుకుందాం ఇట్లు మీ అభిమాని 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏👏👏👏👏 గురువుగారికి శతకోటి వందనాలు 🌹
@vinaykumarn2075
@vinaykumarn2075 5 лет назад
We need teachers like him countries needs ppl like him....
@venkyprince9012
@venkyprince9012 5 лет назад
Sir your are one of the great person I see in my life... I want you to live for 100 years to save this society & people.. Parents please change don't put more pressure on children in name of education because there are our future of Nation
@ramalakshmi8875
@ramalakshmi8875 5 лет назад
Bhagvadgeeta must be heard in every home al times of Hindus is my prayer is golden words of pujya Guruji
@thanujathanuja9873
@thanujathanuja9873 5 лет назад
Guru vu Garu....I don't have words to tell your greatness...🙏🙏
@nlalithasri3391
@nlalithasri3391 5 лет назад
మంచి విషయాలు తెలియచేసారు
@nareshgalla7382
@nareshgalla7382 5 лет назад
This is why I love ETV - They gives good to society
@lakshmig7185
@lakshmig7185 3 года назад
UGCby
@mlakshminarayan1272
@mlakshminarayan1272 4 года назад
ನಮ್ಮ ಮನೆಯ ಎಲ್ಲಾ ಮಂದಿಯ ಉತ್ತಮ ನಡವಳಿಕೆಗೆ ಈ ಮಹಾತ್ಮರೇ ಕಾರಣ. 🌹🙏🌹 🙏🌹ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🌹🙏
@allakaraju6022
@allakaraju6022 5 лет назад
ధర్మానికి కట్టుబడినవారు ఈ రొజు కష్టంపడవచ్చు రేపు సుఖంగా ఉంటారు ధర్మొరక్షిత రక్షితః
@hemanthkumarng9039
@hemanthkumarng9039 5 лет назад
బాగా చెప్పారు.. ఒక చిన్న సవరణ.. మరోలా అనుకోకండి.. ధర్మో రక్షతి రక్షితః
@menthaboinasanthosh8794
@menthaboinasanthosh8794 5 лет назад
Super
@Vandandivaddinchandi
@Vandandivaddinchandi 4 года назад
ధర్మానికి కట్టుబడి ఉన్నవారు, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు
@PavanKumar-nc8hm
@PavanKumar-nc8hm 3 года назад
Yes
@venkataramarao6788
@venkataramarao6788 2 года назад
చాలా బాగా చెప్పారు
@hemanthkumarng9039
@hemanthkumarng9039 5 лет назад
ఒక్కొక్క అంశం ఎంత వివరంగా ప్రస్ఫుటంగా చెప్పారు గురువుగారు.. కష్టంగా ఉన్న నిష్టూరంగా అనిపించిన.. నిజాలు నిజాలే.. నమ్మి ఆచరించినవారు ధన్యులు.. మీ ఇద్దరి సంవాదం గురించి ఎంత చెప్పినా తక్కువే అండి.. మాటలు సరిపోవట్లేదు అనేది అతిశయోక్తి కాదేమో 🙏
@PraveenKumar-ii6uy
@PraveenKumar-ii6uy 5 лет назад
గురువుగారు పాదాభి వందనాలు
@manoharkaja4553
@manoharkaja4553 Год назад
Chala goppa interview …… interview chesina vallaki thanks…… guruvu gariki 🙏🏼
@pvdevanduchary1213
@pvdevanduchary1213 3 года назад
గురువు గారు మీరు చాల సరలంగా సమాధానం ఇచ్చారు మీకు కృతజ్ఞతలు
@videoviewerviewer4107
@videoviewerviewer4107 5 лет назад
పాదాభివందనాలు గురువుగారు
@satyanarayanaganti7161
@satyanarayanaganti7161 5 лет назад
🙏చాల బాగుంది. అన్ని ప్రశ్నలకు జావాబులు చాల వివరంగా చెప్పారు.🙏🙏🙏🙏
@KasiKrishna
@KasiKrishna 3 года назад
Chaganti vaare ganuka manakosam raakunte manam andaram yemi ayyevaallam?? Adharmam lo Agnaanam lo kottumittaade vaallam !!... Devudaa, meeku dhanyavaadaalu cheppalemu...Kaani cheppaalemo thandri...itti mahaanubhaavunni maakosam ilalo andimchaavu... Chaaganti vaariki maatram cheppalemu dhanyavaadamulu!!
@sathibabupenke2773
@sathibabupenke2773 5 лет назад
చాలా బాగా చెప్పారు గురువు గారు మీ పాదములకు నా నమస్కారం...
@vijayalakshmikadali5727
@vijayalakshmikadali5727 3 года назад
చాలా మంచి ప్రవచనాలు చేస్తారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@medapativani
@medapativani 5 лет назад
మంచి విషయాలు వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు.
@tirupatiMKtravels
@tirupatiMKtravels 5 лет назад
గురువు గారు చాలా బాగా చెప్పారు... మీ పాదములు కు నమస్కారము 🙏🙏🙏🙏🙏🙏🙏
@Ravishastry63
@Ravishastry63 5 лет назад
క్షమించండి, ఇది మిమ్మల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వ్రాయడం లేదని గమనించవలెనని మనవి.చాలా బాగా చెప్పారు అని సర్వసాధారణంగా మనమందరమూ అంటూంటాము,కానీ మన మాట గురువుగారికి నచ్చదంటాను నేను. ఎందుకంటే గతంలో వారు చెప్పినట్టే ప్రశంసించడానికి మంచి మాటలు కాదు సమకాలీన మహాత్ములు చెప్పే విషయాలలో కనీసం ఏ ఒక్కదాన్నో పట్టుకొని పాటించడమే మనందరీ కర్తవ్యం అయినప్పుడు కదా వారి మాటలకు విలువ.శుభంభవతు.
@shriisrinivasaentcarer.i4906
@shriisrinivasaentcarer.i4906 5 лет назад
hema chandra k
@karanameswariah601
@karanameswariah601 4 года назад
I
@layagrahirajeshwari8076
@layagrahirajeshwari8076 3 года назад
@@Ravishastry63 ft no
@nageshwarivaradavenkatnage2135
@nageshwarivaradavenkatnage2135 3 года назад
Meeku ma vandanamulu .
@gamergirls546
@gamergirls546 3 года назад
Good information Great CHAGANTI KOTESWARA RAO
@kingsrt2009
@kingsrt2009 5 лет назад
AMONG ALL THE TELUGU NEWS CHANNELS, DEFINITELY ETV BASED NEWS CHANNELS ARE ALWAYS THE BEST... THE ONLY SECRET IS HONESTY IN REPORTING THE ACTUAL NEWS. HATS OFF ETV NEWS.
@shravanpaloju1279
@shravanpaloju1279 5 лет назад
చాలా మంచి విషయాలను చర్చించారు. చాలా చాలా గర్వించదగిన వీడియో.
@karthikeyanerella7563
@karthikeyanerella7563 День назад
Chaganti garu cheppevi patisthe samajam bagupaduthundhi.chala goppa guruvu, i am very thankful to god that iam able to here him
@amarjyothajyotha614
@amarjyothajyotha614 5 лет назад
🌹🌹🌺గురువు గారికి పాదాభివందనం ,🌹🌹🌺
@shivakrishna8230
@shivakrishna8230 5 лет назад
Present societylo melanti guruvula pravachanalu andarilonu marpu tesukostunai sir.inka manchi vishayalu andariki andubatuloki tesukuravalani me blessings undalini koruku tunam sir🙏
@kovasridevisridevi3437
@kovasridevisridevi3437 4 года назад
ఓం నమో శ్రీ వేంకటేశయనమః గురుగారికి నమస్కారం. ఇంటర్వ్యూ చాలా బాగా చేసారు మీకు నమస్కారం
@govindarao2236
@govindarao2236 5 лет назад
Thank u etv for this most important episode
@67rseelam
@67rseelam 5 лет назад
Phenomenal interview particularly great clarification on performing Yagna, Seetha vanavaasam, Abhimanyu death.
@Ashok-kf2xe
@Ashok-kf2xe 4 года назад
అరునఛలంవీషీటత
@srujankumar637
@srujankumar637 5 лет назад
జై చాగంటి కోటేశ్వరరావు D N prasad ji !! 👌 Anchoring
@srinivasaraobetha3693
@srinivasaraobetha3693 5 лет назад
ముఖాముఖి మొత్తం పూర్తి తెలుగు లో సాగింది. మన ప్రతిస్పందన లోనైనా తెలుగు లేదు. ఎక్కడో ఎప్పుడు మారుతుంది. ఇప్పుడు మనం మారితే కదా. ఆయన ఆవేదనా అదే.
@prabhu741181
@prabhu741181 5 лет назад
పోనీలేఅండీ, ఇంకా నయ్యం well said bro, super, yes అని అనలేదు సంతోషించండి.
@priyankaphani4806
@priyankaphani4806 5 лет назад
8
@srimaruthieventdecorsnandy3991
un like కొట్టిన వారికి బుర్రలు పనిచేయాలని పరమేశ్వరున్ని ప్రార్దిస్తున్నాను....
@radhikapinapaka1392
@radhikapinapaka1392 5 лет назад
Baga chepparu
@saikonda7924
@saikonda7924 5 лет назад
Haha well said 😂
@enollanagaraju4147
@enollanagaraju4147 5 лет назад
Carrect chepparu brother
@sairajsunny2825
@sairajsunny2825 5 лет назад
Right
@tulaseeram
@tulaseeram 5 лет назад
Correct....
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 4 года назад
గురువుగారికి పాదాభివందనాలు
@venkataramarao6788
@venkataramarao6788 2 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః ,స్త్రీ పురుష లింగ బేధం గురించి సమాజం వారికి ఏర్పాటు చేసిన కట్టుబాటు గురించి చాలా సున్నితంగా చెప్పారు , ధన్యవాదములు
@padmavathithumu4689
@padmavathithumu4689 3 года назад
గురువు గారికీ నమస్కారములు ఎంత బాగా చెప్తారు మీరు మీకు పాదాభివందనాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@adilakshminidamanuru1966
@adilakshminidamanuru1966 2 года назад
🙏🌺గు రువు గారి పాద పద్మా లకు నమః సుమాంజలి 🌺🙏
@kiranyadavvangoor5469
@kiranyadavvangoor5469 2 года назад
Guruvu Gariki na padhabi vandanalu....... Mee pravachanalu vinadam Ma adrustam.
@svkrao7493
@svkrao7493 3 года назад
Guruvugaru meeru cheppinavanni akshara satyalu chitta Suddhi ga aacharinchina pratimanishi dhanyajeevi avutadu
@vradha1728
@vradha1728 5 лет назад
Manchi Interview. Namaskaramulu Chaganti Koteswara rao gariki, Etv ki
@kbr8592
@kbr8592 3 года назад
Teluguseerialíal
@tlpmaharani630
@tlpmaharani630 3 года назад
గురువుగారూ ‌మీపాదాలకు అనేక అనేకశతసహష్రకోటి ప్రణా‌మములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🥀🌿🙏 7స
@dorasatishkumar
@dorasatishkumar 5 лет назад
నేను ధర్మ మార్గంలో నడవడానికి కారణం ఈయనే.
@PavanKumar-nc8hm
@PavanKumar-nc8hm 3 года назад
Yes
@chandra60100
@chandra60100 2 года назад
Namaskar
@yogipodugu5937
@yogipodugu5937 2 года назад
ninu kuda
@Rr77184
@Rr77184 2 года назад
Chala baga cheparu...nenu dharma margam lo yepudu nadchanu kani guru gari walla dhyryam inka perigindi
@bksaraladevi1200
@bksaraladevi1200 4 года назад
Guruvugaru clear ga anni vivarinchi chepparu, dhanyavadhalu🙏🙏🙏anchor gariki kuda🙏
@maheshgorle5222
@maheshgorle5222 5 лет назад
E episode chusina andariki na hrudayapurvaka namaskaralu🙏🙏 chala manchi visayalu telusukunnam
@nagiresu
@nagiresu 5 лет назад
🙏🙏🙏
@nandiniakella2398
@nandiniakella2398 5 лет назад
🙏🙏🙏
@maheshgorle5222
@maheshgorle5222 5 лет назад
Tq friend
@hectorvishnu5793
@hectorvishnu5793 5 лет назад
🤗
@santhoshkumarbonila8264
@santhoshkumarbonila8264 4 года назад
మీకు కూడ నా నమష్కారాలు
@prashanthreddy9985
@prashanthreddy9985 5 лет назад
What a hosting sir..awesome..genuine questions out of heart. 🙏 Chaganti garu..🙏
@nandiniakella2398
@nandiniakella2398 5 лет назад
🙏🙏🙏
@sarojapatagarla5596
@sarojapatagarla5596 5 лет назад
meeku sathakoti namaskaramulu guruvu garu.anchor garu 👌👌
@srivalyakalyani9935
@srivalyakalyani9935 5 лет назад
Very nice Programme...Guruvugariki padhabhivandhanam🙏🙏🙏
@suryaprakash2798
@suryaprakash2798 3 года назад
గురుదేవ పాదాభివందనం
@rapolusatishkumar3778
@rapolusatishkumar3778 3 года назад
ఈ కాలం లో ఆల కాషయం దరింఛే వాళ్లు ఎవరు లేరు.. మూశాలి వాళ్లు అయ్యక కూడ డబ్బు, బంధాలు, వ్యామోహలు పోవట్లేధు.......
@god-kc1ur
@god-kc1ur 2 года назад
Thank you for this interview
@akrgovindu7209
@akrgovindu7209 5 лет назад
Best Interview. Please interview with best persons. 🙏
@ravanappanarayancheruku6906
@ravanappanarayancheruku6906 3 года назад
గురువు గారికి ధన్యవాదాలు
@kishorepolasa6946
@kishorepolasa6946 5 лет назад
This is how an interview should be... not just like other channels only for controversy(publicity)
@jaganmohan726
@jaganmohan726 5 лет назад
👌👌👏👏
@ramalakshmi8875
@ramalakshmi8875 5 лет назад
True
@SANJUGAMINGFF2014
@SANJUGAMINGFF2014 3 года назад
Yes correct 100% interview chesina ayana bhaga chesaru,,,unwanted questions asalu emi ledu
@adilakshmi5911
@adilakshmi5911 3 года назад
గురువు గారికి వందనములు👽👃👃👃
@arunramgiri4015
@arunramgiri4015 5 лет назад
Guruvu garu 🙏 🙏 me padhalaki shathakote pranamalu🙏🙏🙏🙏🙏
@vnar8946
@vnar8946 4 года назад
గురువు గారికీ పాదాభివందనం..
@everythingonyoutube30
@everythingonyoutube30 5 лет назад
🙏🙏🙏🙏🙏🙏🙏nice interview tq sir 🙏🙏🙏🙏🙏🙏
@rameshbabumopidevi40
@rameshbabumopidevi40 3 года назад
గురువు గారు అపర శంకరాచార్యులు
@nagarajubarre3245
@nagarajubarre3245 5 лет назад
Garuvu gariki padabi vandanam
@manthinaappalavenkatakamal5073
@manthinaappalavenkatakamal5073 2 года назад
Sri gurubhona namaha me ku padhai vanamam
@jeevarathnamavalapati6379
@jeevarathnamavalapati6379 4 года назад
మీరు నా జీవితాన్ని మార్చిన తోలిగురువు.
@nunnakrishna1978
@nunnakrishna1978 3 года назад
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏 నమస్కారం
@gveerabhadra565
@gveerabhadra565 5 лет назад
Chala baaga chepparu. thank you very much sir
@JayanthAchary
@JayanthAchary 5 лет назад
Sri Guruji your explanation is excellent,
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 5 лет назад
Guruvu Garu mee paadaaluku namaskaramulu
@raju6825
@raju6825 2 года назад
గురువు గారికి పాదాబివందనలు
@nagendrakumarnamagiri5408
@nagendrakumarnamagiri5408 2 года назад
Guruvugari paadalaki namaskaramulu🙏🏻🙏🏻🙏🏻
@su2000
@su2000 4 года назад
Flow of words. Thoughts. Knowledge....
@srinusrinuvas5465
@srinusrinuvas5465 4 года назад
గురువు గారికి నమస్కారలు
@nskingofmyworldcreation3604
@nskingofmyworldcreation3604 4 года назад
శ్రీ గురుభ్యో నమః.......
@chandrababu3070
@chandrababu3070 3 года назад
గురువుగారు గురువు గారు నమస్కారం
@shrii1857
@shrii1857 5 лет назад
Nomater what plz don't stop pravachanalu , we need more and more stories from epics , humble request sir , and to Anchor you were simply fantastic , bcoz some most important Questions were asked .... Especially these days Brahmin pandits are demanding money for simple poojas . God save Hinduism....
@venkatasampathkamalprasadm6485
But don't shun the respect towards Brahmins if they demand more money feel that they are taking most of your Sins and going to hell. There might be a reason that they don't have ample money But demanding is not the way to take they should ask charity. TQ.
@shrii1857
@shrii1857 5 лет назад
Yep , Some poojaris these days , focusing on monetary satisfaction than on puja or solutions .
@pkps2148
@pkps2148 5 лет назад
Anchoring Chala bagundii, kruthagnathalu e lanti karyakramam chesinanduku, guruvu gariki danyavadaaluuu
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 2 года назад
🙏శ్రీ గురుదేవులకు అభివందనములు!💐
@srinivasumaddala468
@srinivasumaddala468 2 года назад
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే,🙏🙏🙏🙏
@ramalakshmi8875
@ramalakshmi8875 5 лет назад
Brahmananda state explained simple blessed to hear
@ompathiraju
@ompathiraju 2 года назад
Jai JanaSena Jai Hind
@vijayananduri7976
@vijayananduri7976 3 года назад
Vasudeva🙏🙏🙏 👏👏👌👌👌
@kkkumar777
@kkkumar777 5 лет назад
Part 2 video ని upload చేసినందుకు ధన్యవాదములు... సార్...🙏
@kattarekha4240
@kattarekha4240 5 лет назад
చాల బాగా చెప్పారు గురువు గారు
@sriramsujith4918
@sriramsujith4918 4 года назад
Jaiiiiiiiiiii sreeeeee ram mmmmm
@kirankumar-hl8nh
@kirankumar-hl8nh 5 лет назад
Dhanyavadhamulu guru garu
@ajayjanagani9116
@ajayjanagani9116 5 лет назад
Anchoring super nice guruji
@RaviSharmas
@RaviSharmas 5 лет назад
proud to be an indian.... chaganti gaaru ma kakinada nunchi ani cheppukovadam anandam ga untundi..atuvantidi ilanti goppa rushulu , grandhalu unna bharata desam manadi ani cheppukovadam enta happy ga untundi...
@kokkantisaikumar1153
@kokkantisaikumar1153 5 лет назад
Guruvu Garu meeru bhavitharalaku margadarshakulu.meeku maa padabivandanalu🙏🙏🙏🙏🙏❣️
@ramuramesh6061
@ramuramesh6061 3 года назад
Chala chala danyavadalu guruvugaru
@Pavan-il6sj
@Pavan-il6sj 5 лет назад
Gov ati takkuva dhara lo maha purushula jeevitha charitralu enduku andabatalo tevaledhu? Manchi idea Guruji....Gurubhyo namaha
@renusrimanchala1451
@renusrimanchala1451 5 лет назад
Guruvu gariki padhabi vandanalu
@praveenasreedhar2310
@praveenasreedhar2310 2 года назад
Guruvugaaru meeku paadaabivandanaalu
Далее
Schoolboy - Часть 2
00:12
Просмотров 4,5 млн
Разоблачение ушные свечи
00:28
Просмотров 543 тыс.
Mukha Mukhi with Chaganti Koteswara Rao - TV9
31:33
Просмотров 932 тыс.
How To Control emotion By  chaganti Speeches
24:35
Просмотров 1,2 млн
1 Karma   Punarjanma, Chennai, Sept 2014
2:05:55
Просмотров 811 тыс.
Chaganti Koteswara Rao speeches pravachanam latest
1:30:45
Schoolboy - Часть 2
00:12
Просмотров 4,5 млн