తెలంగాణా టాలెంట్ యుట్యూబ్ ఛానల్ లో మట్టిలో ఉన్న పాటలు పడుతున్న ప్రపంచ నికి పరిచేస్తున్న దినేష్ అన్న కు ఇందులో పాతలుపడుతున్న అందరికి శనర్తులు చాలా మంచిగా పాటలు పడుతుముందుకు వెళ్లాలని ప్రార్థిస్తున్నము మీ గాంగరాజు బింగి నిర్మల్ జిల్లా గల్ఫ్ బహరేన్ నుంచి
థాంక్స్ అన్న గల్ఫ్ లో ఉన్న మకోసం ఒక్క పాట పడిచ్చావ్ అన్న మీకు ధన్యవాదాలు అన్న 🙏🙏 నేను సౌదీలో ఉంటా అన్న మీకు ఇక్కడి నుండి పాటలు పాడి కూడా పెడుతున్న థాంక్స్ అన్న మీరు కూడా నాకు రిప్లై ఇస్తున్నారు దానికి మీకు న తరుపున తెలంగాణ టాలెంట్ చూస్తున్న మా అందరి తరుపున మీకు ధన్యవాదాలు అన్న🙏🙏
దినేష్ తమ్ముడు నీకు ముందుగా నా హృదయపూర్వకముగా ధన్యవాదములు అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరిని బయటికి తీస్తున్నందుకు కాని నేను కూడ వారిలో ఒక్కడిని మరి నన్ను మరిచి పోయారు
అన్న నాకు ఒక్క కోరిక ఉంది అన్న నేను సచ్చే లోపు మీ ముందు ఉన్న ఆ కూర్చిలో కూసుండి ఒక్క పాటనన్న పాడాలని న కొరికన్న అలాగే మీ ముందు న టాలెంటు ను నిరూపించుకోవాలని ఉంది అన్న మీరు అవకాశం ఇస్తే🙏🙏