వాక్యం చదవకపోతే చదివిన మీద మీరు అడిగితే csi ప్యూర్ అనిపిస్తది. బావిలో కప్ప లాగా అనే బతుకు కానీ వాక్యం యొక్క లోతును క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు. నువ్వు చాలా నేర్చుకోవాలి ఎదగాలి తాగండి తినండి దొంగ ఎవరంటే ఒక అకౌంటబిలిటీ ఉండేది బైబిల్ చదువుతున్న అని అడిగేవాడు ప్రేమ సంబంధాలు ఉండవు
@@unique_adda333“SARWA PAPA PARIHARO RAKTHA PROKSHANAM AVASHYAM THAD RAKTHA PARAMATMENA PONYADANA BALIYAGAM” To live on this EARTH, Blood is essential for us; To live forever in HEAVEN, believing in the JESUS CHRIST & the Blood shed of JESUS CHRIST on the cross is obligatory. For the remission of man's sin, earlier (B.C- Before Christ) the blood of animals was shed. It has expired post the Blood of Jesus Christ was shed on the cross for remission of all mankind sins (A.D-Anno Domini). Are you still using the expired drug (blood shed of animals - lifeless), or the drug which is the walk of life from the time it's shed - the Blood of Jesus Christ, which is life (living). The UNDENIABLE TRUTH is that the WORLD HISTORY is based on "JESUS CHRIST". B.C: Before Christ & A.D: Anno Domini - "in the year of the Lord" We are in the year of the Lord 2024 AD, who is the "LORD"? "JESUS CHRIST" is the 'LORD' and He is the Lord of All. Only His name & His commission would work in this era. - Philippians 2:11 So Believe, Repent, Confess & be Saved to receive ETERNAL LIFE !!!
“SARWA PAPA PARIHARO RAKTHA PROKSHANAM AVASHYAM THAD RAKTHA PARAMATMENA PONYADANA BALIYAGAM” To live on this EARTH, Blood is essential for us; To live forever in HEAVEN, believing in the JESUS CHRIST & the Blood shed of JESUS CHRIST on the cross is obligatory. For the remission of man's sin, earlier (B.C- Before Christ) the blood of animals was shed. It has expired post the Blood of Jesus Christ was shed on the cross for remission of all mankind sins (A.D-Anno Domini). Are you still using the expired drug (blood shed of animals - lifeless), or the drug which is the walk of life from the time it's shed - the Blood of Jesus Christ, which is life (living). The UNDENIABLE TRUTH is that the WORLD HISTORY is based on "JESUS CHRIST". B.C: Before Christ & A.D: Anno Domini - "in the year of the Lord" We are in the year of the Lord 2024 AD, who is the "LORD"? "JESUS CHRIST" is the 'LORD' and He is the Lord of All. Only His name & His commission would work in this era. - Philippians 2:11 So Believe, Repent, Confess & be Saved to receive ETERNAL LIFE !!!
Point of questioning is outstanding @rohit brother👌👌👌, likewise the standard of answering by winston uncle is outrageous 👏👏👏. No community will make people transform their religion, its purely depends on the individual thinking. CSI is good in preaching👏👏. Everyone should respect and be respected for being a human, not of religious based feelings
Yes, a person must grow spiritually and ultimately to have everlasting relationship of God. First know the God then you will have what exactly you need. Know the God and live under his care ,that is always better.
వందనాలు అయ్యగారు 🙏 ఇంటర్యు అంతటకి ఒక్క మాటలో సమాధానం చెప్పారు అయ్యగారు చాలా గర్వం గా ఉంది , అనుభవంతో దేవుని కొరకు చేసే సేవ వేరు ,టెకనాలజీ వాడుకొని కేవలం సంపాదన కొరకు చేసే వ్యాపారపు సేవ వేర అని విశ్వాసులు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే దేవుని వెంబడించే వారు అవుతారు
ప్రవీణ్ అన్న చాలా వందనాలుపాస్టర్ గారితో మీ ఇంటికి చాలా బాగా ఉంది అట్లానే మిషనరీ ఇచ్చేసింది కూడా అదే నాన్నపాస్టర్ గారితో మీ ఇంటికి చాలా బాగా ఉంది అట్లానే మిషనరీ చేసింది కూడా అదే నాన్నమిస్టరీ సేవలు హాస్పటల్లో రోగులను బాగు చేయటం కుంటివారికిఅట్లనే లెప్రసీని దగ్గర తీసుకుందా ఒక క్రైస్తవులే హిందువులు ఎవరు తీసుకోలేదు ఈ విషయాన్ని గమనించండి అన్నాఇంటర్వ్యూ చాలా బాగా చేస్తున్నారు మీకు వందనాలు
బైబిల్ లోనే ఉంది కదా అన్నఅబద్ధ బోధకులు వస్తారు అనే బైబిల్లోని రాసిందన్నబైబిల్ ప్రతి ఒక్కటే ముందుగానే తెలియపరిచింది జాగ్రత్తగా ఉండమనిఅట్లానే మిషనరీ సేవలు ఈ దేశానికి చాలా ఉపయోగపడ్డాయి అన్న ఫస్ట్ ఫస్ట్ భారతదేశంలోచదువు రాని వాళ్ళకి అంటరాని వాళ్లకే మిషనరీ చేసిన సేవలు చాలా అద్భుతముఅట్లానే హిందూ ధర్మంలో ఆ అట్ల ఎవరూఅట్లానే హిందూ ధర్మంలో ఆ అట్లఎవరూ చేయలేదన్నఈరోజు సనాతన ధర్మం అనే ప్రతి ఒక్కళ్ళు భుజాన్ని వేసుకొని తిరుగుతున్నారుఈరోజు సనాతన ధర్మం అనే ప్రతి ఒక్కళ్ళు భుజాన్ని వేసుకొని తిరుగుతున్నారు సనాతన ధర్మం అందర్నీ ససనాతనముగా చూడలేదన్న ఆ విషయాన్ని గమనించండిసనాతన ధర్మం అంటే అందరికీ ఇష్టమే కానీ సనాతన ధర్మంలో ఉన్న లోపాలనుప్రతి ఒక్కరు ఖండించాలి ఆ విషయాన్ని ప్రతి ఒక్కప్రతి ఒక్క హిందువులు గమనించాలని కోరుచున్నాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలిప్రతి ఒక్క హిందువులు గమనించాలని కోరుచున్నాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. జైహింద్ప్రతి ఒక్క హిందువులు గమనించాలని కోరుచున్నాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై హింద్
You can not deny the healing when you pray with faith, Remember, the healer is Jesus only to His glory, you are just Jesus' instruments. Healing & preaching the Gospel of Jesus go together. Preachers live by the free and the hospitality of the people.
Praveen asked good questions, but same questions apply even more to his own religion. Why not fake babas, sadhus, sadhgurus, ramdevs go & do miracles in govt hospital??
God bless you brother Your interview is phenomenal what Christianity is done in the Telangana state explained clarity and try to interview the William kuntam garu he knows the whole history .
Brother I am also like you but God will take care of all and everything. Let us not worry.....these false people are interpreting the word of God wrongly. Let us not care for such people.
100 year's tharuvatha church ground ne government thisukovaliga mari congress government endhuku respond avatle edhi medak people aduguthunna question endhukante eppudu medak people development korukuntunaru......🙌🏻🙌🏻🫵🏻
[ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ] 1. ఒకడు ఏడేళ్ళ పాపను కొట్టి చంపాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి బాధపడుతున్నాను, పశ్చాత్తాప పడుతున్నాను... 2. అయినా, నేను అది గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు కూడా చేశాను. విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. 3. అలాగే, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? దేవుడు న్యాయం తప్పడు. 4. ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, చిల్లర, లంచం కాదు. "పవిత్రత". 5. మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. 6. మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే నిత్యజీవాన్ని ఇస్తానని చెప్పాడు. 7. అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు, లేనిపోని హెచ్చులు మాటలు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు... 8. ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన మనుషులు, తల్లిదండ్రుల మాటను వినని మనుషులు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే మనుషులు... 9. దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో వ్యభిచారము & హత్య చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరిన నేరస్థులు. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా మాట జవదాటినట్టే. 10. మానవకోటి విధి... # సత్యాన్ని ఒప్పుకోవడం. # చెడు మానుకోవడం. # చేతనైన మంచి చేయడం. [ లంచాలు తీసుకుంటూ, దానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు ]
రోహిత్ అన్న నేను అందోల్ నియోజకవర్గం సింగూర్ వీళ్ళజ్ నాది మీరు ఎలెక్షన్ కి ముందు మా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ కూతురు త్రిష అక్క ని ఇంటర్వ్యూ చేసారు అప్పుడు మీరు ఏం అన్నారు అంటే సార్ గెలిచాక అక్క ని ఇంటర్వ్యూ చేస్తా అన్నారు ఒక్క సారి అక్క ని ఇంటర్వ్యూ చేయండి అన్న
@@jaswanthkampely adi mee problem maaku sambandam ledu. Meeku church amount govt ki kavalante pastors ni govt job holder cheyandi. Appudu telusthundhi.
Brother pastors car lo thirgadam theliyadaa janalaku santhosham anipinchekadaa valla istam thone istunnara lekapothe pastor valla indlallaku poyee postor docchukunnatlumatladuthunnaru