Apart from Ramya, let's appreciate the hard work the musicians are putting in. They are equally making the song sound better. Trust me, being a musician I know how hard it is to not miss details.
రమ్య వాయిస్ modulation బావుంది. Sweet voice. ప్రసాద్ కూడా బాగా పాడు తున్నాడు. అతనికి కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. హేమచంద్ర వాయిస్ కంటే ప్రసాద్ గాత్రం బావుంది