Тёмный

China 🇨🇳 Yummy Street Food | Guangzhou | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,2 млн
Просмотров 204 тыс.
50% 1

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Name- Krishna Telugu Vlogs China
Link: youtube.com/@k...
ChinaSitralu Telugu Vlogs from china
youtube.com/@c...
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Опубликовано:

 

13 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 362   
@sumathiramakrishna
@sumathiramakrishna 11 месяцев назад
ఉమగారు ఇప్పటిదాకా చైనా అంటే మనకు శత్రువు లాగే అనుకునే వాళ్ళము. మొదటిసారి చైనా అంటే చాలా మంచి అభిప్రాయం కలిగించారు. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
@paiah143
@paiah143 11 месяцев назад
​@@jaya7790మీరు చెప్పింది అక్షరాలా నిజమే కాని, ఏ దేశంలోనైనా ప్రజలు శాంతీయుతంగా వుంటారు .కాని అక్కడి కొందరు స్వార్థపూరిత నాయకులు అమాయక ప్రజలను ఇతర దేశాలపైన కోపం పెంచుకునేలా చేస్తారు , అంటే చెడును నూరిపోస్తారు వాళ్ళ నిర్మలమైన హృదయాలను చెడగొడతారు final గా ఏ దేశంలోని ప్రజలైన అందరు మంచివారే 😊
@satishpolisetti844
@satishpolisetti844 11 месяцев назад
చైనా గత 50 ఏళ్ళ నుండి భారత్ లో నాయకులను కొని ఒక్క manfacturing factory లైసెన్స్ ఇవ్వకుండా చేసింది 🌹 చైనా లో తయారు ఐనా వస్తువు bhrat లోకి వచ్చే లాగా చేసింది 🌹 ఫ్యాక్టరీ లేకపోతె జాబ్స్ లేవు ఒక్క సొంత poduct భారత్ లో లేవు 🌹 భారత్ నుండి 1000 కిలోమీటర్లు భూమి ని భయపెట్టి పాత గవర్నమెంట్ నుండి తీసుకుంది 🌹ఇంకా 5 రాష్టాలు తమవే అంటుంది పాకిస్తాన్ కీ డబ్బులు ఇచ్చి కొన్ని వందల మంది మన జవాన్ లను చంపించింది 🌹
@paiah143
@paiah143 11 месяцев назад
@@satishpolisetti844 అవును నిజమే సరైన నాయకులు అంటే మన దేశాన్ని కాపాడుతూ , ఇతర స్వార్ధ దేశాల నాయకుల కుట్రపూరిత ఆలోచనలను తిప్పికొట్టాలి అప్పుడే దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది ఏమంటారు సతీష్ గారు
@sangivijay9569
@sangivijay9569 11 месяцев назад
Miru always valasa jeevulera thu MI bthku...
@paiah143
@paiah143 11 месяцев назад
@@sangivijay9569 valasa jeevulu avaru
@gattisharma5395
@gattisharma5395 11 месяцев назад
నీ మిత్రుడు బాగా చూపించారు మీ మిత్రుడు మీకే చేసిన హెల్ప్ ఎంతో స్ఫూర్తిదాయకం ఇలాంటి మిత్రులు నువ్వు చాలా అరుదుగా దొరుకుతారు అండి అందులో మీకు దొరకడం మేం చేసుకున్న అదృష్టం ఆయనతో పాటు మీరు చూపడం చాలా అందంగా ఉంది వీడియో మీ మిత్రుని ఇద్దరికీ ధన్యవాదాలు
@srikanth7730
@srikanth7730 11 месяцев назад
నువ్వుల్లో అక్కువ కాల్షియం ఉంటుంది...కొలెస్ట్రాల్ తగ్గించడంలో సోయా సహాయపడుతుంది... ఆలివ్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది
@k.premchand5061
@k.premchand5061 11 месяцев назад
చైనా స్ట్రీట్ ఫుడ్ మీద మీరు చేసిన వీడియో బాగుంది..కృష్ణ గారికి ధన్యవాదాలు..మీకు సహాయం చేస్తున్నందుకు
@SAHITYATV
@SAHITYATV 11 месяцев назад
హాయ్ ఉమగారూ... బావున్నారా. అక్కడి వీధిఆహారం ఎంతో వింతగా, విచిత్రంగా ఉంది. మన తెలుగు స్నేహితులు ఎంతో ఆత్మీయంగా ఉన్నారు. మీకు సహకరిస్తున్న వాళ్ళకు ధన్యవాదాలు. వీడియో బావుంది🎉
@Priyanka-be6yg
@Priyanka-be6yg 11 месяцев назад
రెండు కళ్ళు సరిపొట్లే చైనా నీ చూడడానికి 😇😇😇
@KadamanchiVishnu-1995
@KadamanchiVishnu-1995 11 месяцев назад
అన్న చైనా ల్లో పల్లెటూరి జీవనం ఎలా ఉంటుందో చూపించండి ❤
@gayatvitha9487
@gayatvitha9487 11 месяцев назад
చలి దేశాలలో నువ్వులు వాడతారు వేడి కోరకు , వంట నూనె కూడా ఆలివ్ లేదా ఆవాల నూనె వాడతారు వేడి కోరకు , అది చలిని తట్టుకొనే శక్తిని ఇస్తుంది.
@rameshb6805
@rameshb6805 11 месяцев назад
🌹🙏 జన చైనా, జన భారత్ ఒక్కటి కావాలి. బౌద్ధంతో శతాబ్దాల సంబంధ బాంధవ్యాలు భారత్, చైనాల సొంతం 🙏🌹
@anjaneyulub1957
@anjaneyulub1957 11 месяцев назад
దానిమ్మ పండ్లు, నువ్వులు ఎక్కువగా తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది.
@Arnika-0903
@Arnika-0903 11 месяцев назад
Fruits nd vegetables బాగా తీసుకోండి.. travelling ki benefit avtundi.. ❤❤frm KURNOOL❤❤
@maheshreddy8399
@maheshreddy8399 11 месяцев назад
Mi comment kosam waiting 😅
@chaithanyamusunuru9485
@chaithanyamusunuru9485 11 месяцев назад
Dabbulu teesi koni tini chupinchu bro...just ala video teesi petti.......
@paiah143
@paiah143 11 месяцев назад
యూ ట్యూబ్ లో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని వీడియోస్ అంటే, అవి ఒక్క ఉమా అన్న వీడియోస్ మాత్రమే 😊 ఎంత బాగుంటాయి అంటే , కంటిన్యూగా ఎన్ని గంటలైన చూడొచ్చు , ఎక్కడ విసుగు అనిపించదు 😊😊😊
@rajeshmahasena777
@rajeshmahasena777 11 месяцев назад
Mind blowing uma garu miru ela feel avutunnaro same feeling naku kuda and chala jagratha ga undandi uma garu china chala developed country maku chupinchidam happy and akkada food ni miru ela tintunnaro care full
@rajeshchalla9991
@rajeshchalla9991 11 месяцев назад
హాయ్ ఉమా గారు గుడ్ మార్నింగ్. చేప పేరు కోరాయి అంటారు ఇంగ్లీష్ లో కృష్ణ గారు పక్కన ఉండి మీకు చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా సంతోషం గా ఉంది అల్ ది బెస్ట్ ఉమా గారు 😍
@lovelyrams1432
@lovelyrams1432 11 месяцев назад
చైనా లో villeges కుడా visit చేయండి అన్నా ..అన్ని దేశాలలో పల్లెటూరు చూపించారు చైనా లో కుడా చూపించండి ❤❤
@CtrRiderPrasad
@CtrRiderPrasad 11 месяцев назад
Videos chala bagundhi bhaya " mana India kuda corruption Leni India ga maralani and Ethara desalani chusi bhudhi thechu kovalani asisthunnanu "😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
@sudhanilkosuri5514
@sudhanilkosuri5514 11 месяцев назад
Nuvvulu rich calcium and ladies ki horomones balance chestundi.chala healthy
@StarNights
@StarNights 11 месяцев назад
WOW Ramakrishna Garu unnaru...i know him. happy to see you both in same video.... wonderful experience.
@kethanguduru3446
@kethanguduru3446 11 месяцев назад
నువ్వులో అన్నిటికన్నా ఎక్కువ కాల్షియం , అలాగే హార్మోన్ల ఇంబలన్స్ సమస్యని చాలా వరకు తగ్గిస్తుంది.. వంట్లో కొంచం వేడిని పుట్టిస్తాయి..రోజుకు ఒకటి లేదా రెండు నువ్వ ఉండలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది uma garu...☺️
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 11 месяцев назад
చైనా వీడియోస్తో 1M సబ్స్క్రయిబ్ర్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా 🎉 Love From Hyderabad Anna 💙
@Worldfamoustravel
@Worldfamoustravel 11 месяцев назад
its looks like thailand bro...btw atanu edo chepthu unte madhya lo cut chesav enti bayya
@rajp9320
@rajp9320 11 месяцев назад
Til ( nuvvulu) rich in iron
@tagoorsai2850
@tagoorsai2850 11 месяцев назад
Love From Ananthapur 👍🏼
@sugunavayalapadu4333
@sugunavayalapadu4333 11 месяцев назад
Uma mee china trip chala baga undhi godbless you
@sk.bujjibabubujji3688
@sk.bujjibabubujji3688 11 месяцев назад
చైనా లో విలేజెస్ కీ వెళ్లంది ఉమా గారు
@vishnusarath9287
@vishnusarath9287 11 месяцев назад
13:15 fish name Koi fish or jumbo koi
@Biddika.Ramarao7717
@Biddika.Ramarao7717 11 месяцев назад
అన్నా 4K TV లో video క్వాలిటీగా రావట్లేదు. కొంచం క్వాలిటీ కెమెరా కూడా కొనుక్కోండి.
@meenatummepalli8434
@meenatummepalli8434 11 месяцев назад
Krishna brother ku thank you manchiga UMA brother ku help chestunnaru nd Prashant Brother kuda add ayyaru supero ❤❤❤
@dvslakshmi1259
@dvslakshmi1259 11 месяцев назад
Anduka anvesh cicilini pattukuni china explore chesadu. Not bad at all.
@RaviTeja-qv2gd
@RaviTeja-qv2gd 11 месяцев назад
Hai uma garu take care and form Bapatla super video sister 👍👍👍
@Mkc123go
@Mkc123go 11 месяцев назад
Uma bro.. Nenu kuda చైనా లో ఉన్న.. Kavavocha
@vbsvastrala9537
@vbsvastrala9537 11 месяцев назад
చైనా షాపింగ్ టెంపుల్ కుంఫు ప్రాక్టీస్ జరుగుతుంది చూడండి బాగుంటుంది
@Inirah4321
@Inirah4321 9 месяцев назад
Meeru chaalaa chaala brave person you are only a person showing utmost strang things in the world tour.
@vaaka4397
@vaaka4397 11 месяцев назад
Nuvvulu is called sesame seeds excellent source of calcium
@ashwintimeline
@ashwintimeline 11 месяцев назад
All the best, love from Muscat, Oman❤
@KrishnamRaju-u2e
@KrishnamRaju-u2e 11 месяцев назад
దీపావళి శుభాకాంక్షలు 💥
@maheshkandula428
@maheshkandula428 11 месяцев назад
Worthu uma worthuu.. last lo krishna garu well said. Thanks for supporting uma. We also support you by watching your videos too.
@johnu_1
@johnu_1 11 месяцев назад
14:17 Watch her in the background 😊 ❤❤❤
@ManiMani-tv2ki
@ManiMani-tv2ki 13 дней назад
Hi. Umababu. China. Food. Games chala. Bagundi. Eppudu. Vinatame gani. Chudaledu. Mee. Ru. China. Guren̈chi bagachuperu supar. Vidiyo
@user-ct1zk3bo1k
@user-ct1zk3bo1k 11 месяцев назад
Fully developed China ❤️❤️❤️❤️
@moulalisk5362
@moulalisk5362 11 месяцев назад
Uma garu chaina village life chupinchandi
@thecreatorcuts2359
@thecreatorcuts2359 11 месяцев назад
Hi anna.. nuvvulu (sesame) valla chala uses vunnai andulo protien, vitamin e, k, d lu vuntai. Sesame valla red blood cells baga generate avuthai that too its also consisted fibre in it. Nice videos anna mi videos chusthe gani day avvadhu. Good luck anna take care
@ramraj0641
@ramraj0641 10 месяцев назад
14:15 Smile 😊
@MokthyarMokthyar
@MokthyarMokthyar 24 дня назад
Uma Garu china lo cinema theatre chupinchandi
@DurgaPrasad-vv4xz
@DurgaPrasad-vv4xz 11 месяцев назад
China beutiful country mana india koda anthakiuminchi davolap avvalani korikunttunnanu happy journey umma brother continue 👍👍👍
@srinukovvasu105
@srinukovvasu105 11 месяцев назад
గుడ్ మార్నింగ్ ఉమా గారు
@rajant.g.5071
@rajant.g.5071 11 месяцев назад
Good morning 🌄 China Street food 🥝🥑 vlogs interest journey excellent vedio bro achaa ji
@Trending-shorts-522
@Trending-shorts-522 11 месяцев назад
Anna china lo present trending ice cream chupinchandi anna alagy village life chupinchandi anna
@vamsikrishnaravi
@vamsikrishnaravi 11 месяцев назад
Africa laga miku China kuda baga connect ayyavu bro...
@sagarteja9056
@sagarteja9056 11 месяцев назад
Possible aithe china palleturulu choopinchu anna.
@mamidlasrinivas7182
@mamidlasrinivas7182 11 месяцев назад
Market super thamudu n street food kuda. Meru chepe vidanam super thamudu, nice🎥 video
@Sahasra_Samarita
@Sahasra_Samarita 11 месяцев назад
Mee panyama ani memu vellaleni and chudaleni places chupistunnaru thank you so much bro. China rural life style ela untado kuda chupinchu anna.
@431ramesh
@431ramesh 11 месяцев назад
Food taste chesi Ela undo cheppuchu ga uma garu......
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 11 месяцев назад
Krishna garu helped you very much . From the side of all subscribers thanks to Krishna garu.
@deepthimeher2660
@deepthimeher2660 11 месяцев назад
Nuvvulu rich in calcium Andi...sooo healthy....1hand full of sesame seeds is equal to 1glass of milk...
@yellowpokermp4916
@yellowpokermp4916 11 месяцев назад
Bro merru oka drone camara Koda konandi bro koni places ki chala use avutundhi meru yalogo china lo unnaru kabati manchi drops dorukitaee
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 11 месяцев назад
Krishna garu explained the difficulties of youtubers in China very well.
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை
VANAKKAM UMA BROTHER CONGRATULATIONS JESUS BLESS YOU
@muthurajgtuluve716
@muthurajgtuluve716 9 месяцев назад
Hii bro ..how r u 😊 Chala innovative people's Chinese vaallu🎉 Awesome Themes 😮 ❤ from Tulunad, Mangalore (Kudla).
@bhartiv9991
@bhartiv9991 11 месяцев назад
Nice market exploring uma garu. Thank you ramkrishna garu.
@sankargundlapalli
@sankargundlapalli 11 месяцев назад
Ippativaraku miru chupinchina Chaina videos lo parisarapranthalu chala neat ga vunnai.
@ramraj0641
@ramraj0641 10 месяцев назад
11:02 Pilla Bavundi Anna ❤😊
@K.suseela
@K.suseela 11 месяцев назад
Video bagundi brother all the best brother health jagratha
@saikiranchappa675
@saikiranchappa675 11 месяцев назад
Chaina villages explore cheyu anna
@vbsvastrala9537
@vbsvastrala9537 11 месяцев назад
Good morning🌞 all my friends happy diwali
@hemanthhg8419
@hemanthhg8419 11 месяцев назад
China villages chupinchu bro
@babuboddu4900
@babuboddu4900 11 месяцев назад
Color fully ఉన్నదంతా అన్న గారు ❤❤❤
@Missile_Gopi-Maharaj.
@Missile_Gopi-Maharaj. 11 месяцев назад
China Villages chupunchandi anna
@mastanraoch4652
@mastanraoch4652 11 месяцев назад
Calsium High more than milk in nuvulu
@RamRam-qk1ec
@RamRam-qk1ec 11 месяцев назад
Uma garu chandramohan garu oka leru vari gurinchi oka nimisham pray cheyandi
@ommikumarikumari4908
@ommikumarikumari4908 11 месяцев назад
Super ga vundhi anna nina to video chala dagundhi
@hafnaahmed2856
@hafnaahmed2856 11 месяцев назад
Ee shirt lo baga chikki potunnaru..
@NikhilKumar-br7lj
@NikhilKumar-br7lj 11 месяцев назад
chaala videos payttade 👌👌👌 super video Happy Diwali 🎇🎉🪔
@VinayKumar-tl4kw
@VinayKumar-tl4kw 11 месяцев назад
Good morning Brother Rajhamundry 👌
@cjhansi2983
@cjhansi2983 11 месяцев назад
Hi Uma how are you చైనా వీడియోస్ మీరు పెట్టిన కానించి చాలా చాలా బాగుంది జనవరిలో మళ్ళి వస్తున్నా నేను చైనాలోని హాంగ్కాంగ్ వస్తాను వచ్చి ఈసారి ఫుడ్ నాకు నాకు ఫుడ్డు నాకు నచ్చని నచ్చని నచ్చలేకున్నా చైనాలోనా నా కొడుకు ఉన్నాడు నా బిడ్డ ఉంది కోళ్ల కాడ మూడు నెలలు వాళ్ళ కాడ మూడు నెలలు ఉండి కంపల్సరిగా వస్తారు ఆల్ ది బెస్ట్ ఉమా ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ అండ్ కర్ణాటక బార్డర్ సిరిగేరి క్రాస్ బాలకృష్ణ ఫ్యాన్స్
@Chitti_carvings.1423
@Chitti_carvings.1423 11 месяцев назад
Gd morning bro..... video chala bagundi............ Miru explain chese vidanam chala bagundi bro.....tc of you bro......
@sreejasree6029
@sreejasree6029 11 месяцев назад
Yes uma garu nuvulu rich in iron and it is good for hair growth and knee joints pains..
@bhukyachandrashekar784
@bhukyachandrashekar784 11 месяцев назад
Do ur videos on china policy nd development meedha cheyy❤
@srinubowdu4027
@srinubowdu4027 11 месяцев назад
Love from alluri sitaramaraju district bro
@sirishanalla2817
@sirishanalla2817 11 месяцев назад
Really hard working bro enjoyed a lot Happy Diwali bro
@IamHindustani460
@IamHindustani460 11 месяцев назад
Just super china. Videos
@meenakshichunduri941
@meenakshichunduri941 11 месяцев назад
Very interesting,,.never seen before
@everythingisusefulgopi2235
@everythingisusefulgopi2235 11 месяцев назад
Good Morning. Be safe and Happy
@gangadharadatravu549
@gangadharadatravu549 11 месяцев назад
Chala bagundi anna garu china locations and food culture everything
@tagoorsai2850
@tagoorsai2850 11 месяцев назад
Uma Anna fans 👍🏼
@vivekrrk9392
@vivekrrk9392 11 месяцев назад
Anna Nanjing visit avvandi.. xuan wu men lake , gulou tower , nanjing museums , fashion lady, and wall of nanjing
@yerriswamygarinti8695
@yerriswamygarinti8695 11 месяцев назад
Uma bro alage vallu pandiche pantapolalanu chupinchandi
@dazuotv
@dazuotv 11 месяцев назад
Thank you for the delicious Chinese street food 👍
@TEJGaming
@TEJGaming 11 месяцев назад
అన్న చైనాలో villages explore చేయి అన్న❤🎉
@VinodKumarHere
@VinodKumarHere 11 месяцев назад
Video super Anna all the best and take care ur health Anna 👍👍
@me_saii7
@me_saii7 11 месяцев назад
China lo salaries ela vuntaii ani oka video chey brother ❤
@BeastSri
@BeastSri 11 месяцев назад
Uma Anna video quality 240 matrame vastondi adi e video series anta alage vundi
@bejjenkiprashanth1357
@bejjenkiprashanth1357 11 месяцев назад
14:25 Anna mimmalni aa China pilla video thisthundi thana mobile tho 😅
@euginebennetstephens6973
@euginebennetstephens6973 11 месяцев назад
China tour is good 👍 brother
@venkateshduggana741
@venkateshduggana741 11 месяцев назад
Thini chupinchu tammudu travelling lo anni foods pedha travellers andhru thini chupisthunaru nuvu kuda try cheyi
@maheshkumar-jd7ko
@maheshkumar-jd7ko 11 месяцев назад
Anna meru keka me voice chala bagavundi
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 11 месяцев назад
After Modi coming to power it became common to give information against China . But , in fact Chinese are friendly & good . They developed their country very well. Mainly their construction engineering system & electronic gadgets are excellent comparing to India. Their currency raise very fast within 5 years . We should take positive qualities anywhere.
@romangenetic155
@romangenetic155 11 месяцев назад
Chinese people are good but not the Cumminst government
@naveenrajputh6877
@naveenrajputh6877 8 дней назад
Don't involve in politics Just enjoy video and ur knowledge china occupation how much land in our India do you know that now they are claims arunachal pradesh also
@karthikthalluri8650
@karthikthalluri8650 11 месяцев назад
Nice information👍👍
@harikrishna-cw9wf
@harikrishna-cw9wf 11 месяцев назад
Gud mrng brother.....take care...happy Diwali
@NAGARAJ-mr9zt
@NAGARAJ-mr9zt 11 месяцев назад
Nice 👍 RAJU Bangalore ❤️👌
Далее
Madagascar street food | Naa Anveshana Food Vlogs
13:48
Mt Fuji Trip from Tokyo | Japan Trip | Telugu Traveller
24:10
Авто уровни Happy Glass level 604 - 606
00:49
China Strange Street Food | Uma Telugu Traveller
22:28
Просмотров 197 тыс.