అక్రమంగా N convention నుండి సంపాదించిన వేల కోట్లలో work లకు తలా ఒక కోటి ఇచ్చి మిగతాది ప్రభుత్వానికి ఇస్తే బహు బాగు వుంటుంది పాపం పాపం అనుడెందుకు అవకాశం ఉండగా
చిన్న వర్షాలకే హైదరాబాద్ రోడ్లు నీళ్ళుతో చెరువులను తలపిస్తాయి. అవి చెరువుల్లోకి పోతే, రోడ్లు రోడ్ల మాదిరే ఉంటాయి. అందుకని చెరువులను చెరువుల్లా మారిస్తే నీళ్లు అటు వెళ్ళిపోతాయి.