నాగార్జున గారి తప్పులేదు ఇలాంటివి ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు, ప్రస్తుత కష్టాలు కూచివేత కన్నా దానికి మించి ఎంత వర్షము పడినా నీరు పోయే మార్గము అన్వేషించాలి ట్రాఫిక్ గురించి బాగా ఆలోచించాలి, చిన్న ఇల్లు కొట్టుకోవాలంటే లక్షల్లో పెట్టుబడి అవుతుంది అలాంటిది ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు కూల్చివేతలు తప్పు తప్పు, మనిషి ఆలోచిస్తే చాలా మార్గాలు ఉన్నాయి, హైదరాబాదులో ఒక సామాన్యుడు మురికివాడలో బ్రతుకుతున్నాడు వాడి గురించి ఆలోచించండి,
హైద్రాబాద్ కి ప్రాధాన్యత గల చెరువులు గండిపేట..హిమాయత్‌సాగర్ 1వ వాటి దగ్గర ఉన్న పెద్ద మనుషుల గెస్ట్ హౌస్ లు కులకొట్టక తర్వాత ఇక్కడికి వస్తే బాగుండేదేమో... అప్పుడు జనం కూడా అంగీకరించండి
COURT KI కి నాగార్జున ఎందుకు వెళ్ళాడు.. film crticis association వాళ్ళు కదా వెళ్ళాలి. ***** అక్కినేని కుటుంబ ప్రతిష్ట కాపాడటం వీళ్ళ బాధ్యత కదా..***********
ఆహే చిట్టిబాబు గాడు ప్రమోక నిర్మాణ అంటున్న వాడు అమ్మీ సినిమాలు తీశాడు వీడు వేణు స్వామి గాడి పెద్ద అన్న లాంటి వాడు వీడికి సుల్లి కూడా తెలవదు కానీ అన్నీ తెలిసి నటులు మాట్లాడుతాడు
ప్రభుత్వాలు అంటే కక్షలు సాధింపులు కాదు సార్,పేదప్రజల కు సహాయం చెయ్యడానికి చూడండి సార్.ఏటునుండు ఏటి వచ్చిన మధ్య పేద ప్రజలే నష్ట పోతున్నారు. అగ్రిగోల్డ్ సంస్థ స్థాపించి పేద ప్రజలకు మభ్యపెట్టి మీరు 5 సం"ఎంత కడితే అంతకు రెట్టింపు ఇస్తామని ఆశ చూపి కట్టిన తరువాత సంస్థ స్థాపించిన వారు ప్రజా ప్రతినిధుల అండదండలతో తప్పించుకు తిరుగుచున్నారూ.గత ప్రభుత్వాలు ఎంత విన్న వించినా యెటువంటి చర్యలు తీసుకోలేదు.ఈ ప్రభుత్వం వారు చొరవ తీసుకొని అగ్రిగోల్డ్ భాదితులు కి న్యాయం చెయ్యండి సార్.
REVANTH REDDY OKA BROKER VADU C B N GADIKI VUNNA BUILDINGS KULCHAMANI CHEPPANDI. A P LO KARAKATTA MEEDA VUNNA BUILDINGS KULCHAMANI C B N GADIKI ADVICE IVVANDI