గురువు గారు.... ధన్యవాదాలు🙏. మీరు నాకు పరోక్ష గురువులు. మీ వీడియో లు చూసి నేను జాతులు సరిగ్గా నేర్చుకున్నాను. మీకు చాలా రుణపడి ఉంటాను. గురువు గారు ....ఈ వీడియో లో అడుగులు చాలా బాగా వివరించారు. నాకు తాళం తో అన్ని జాతులకు అడుగులు ఎలా వేయాలో కూడా వివరిస్తారా?....