ప్రైస్ ది లార్డ్ అన్న దేవుడి సృష్టిని చేసిన విధానం చూసే ఎంతో ఆశ్చర్యమేస్తది అన్న కానీ ఆ సృష్టిలో దేవుడు మిమ్మల్ని ఎన్నుకుని ఎంత జ్ఞానముగా దేవుడు మిమ్మల్ని ఆయన పరిచర్య కొరకే నిలబెట్టుకున్నందుకు కూడా ఆశ్చర్య వేస్తుంది అన్న మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ
Praise the lord 🙏 uncle మీరు చెప్పిన వాక్యంలో మా జీవితాలకు ఎంతో మంది జీవితాలకు దేవుని యొక్క సత్యం తెలుసుకునే అవకాశం దేవుడు మీ ద్వారా మాకు ఇచ్చాడు ఎంతోమంది వాక్యం చెబుతారు కానీ సత్యం చెప్పేవారు కొంతమంది ఉంటారు వారిలో మీరు ఒకరు అంకుల్
రోషం కలిగిన దేవుడు గురించి రోషంతో చక్కగా వివరించారు నాలో పాపం ఉందని ఎవరైనా స్తాపించగలరా? అని దేవుడు సవాలు విసిరినట్టు మీరు కూడా నిజమైన దేవున్ని గురించి సవాలుగా వాక్యాన్ని అర్థవంతంగా వివరించారు దేవునికి మహిమ మీరు ఇంకా బలంగా వాడబడాలని ఎప్పుడు ప్రార్థిస్తాను అన్న
He doesn't have a Church. How is that? Early preachers established Churches. Free launch speakers can speak but when established a Church that speaks a lot
Anna,,, మీరు నర్సాపురం లో చెప్పిన క్రిస్మస్ సందేశం లో బైబిల్ అర్ధం అయ్యేలా చదవడానికి,, మీరు ఒక బైబిల్ గురించి చెప్పారు,, అది nenu కొనుక్కోవాలని ఆశ పడుతున్నాను sir,,,, మీ నెంబర్ చెప్పండి sir