అయ్యయ్యో అలా అనుకోకండి. అందరూ టీచర్లు వాళ్ల వాళ్ల పరిధిలో స్టూడెంట్స్ కి బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఎవరూ ఎక్కువ కాదు తక్కువ కాదు. సిన్సియర్ గా పని చేస్తే చాలు. Anyway, thank you for your kind words.
Yes it's true. నేను collinear పాయింట్స్ అనలేదు. పాయింట్స్ ఎక్కడ ఉన్నా అని చెప్పాను. నా ఉద్దేశ్యం collinear కానీ పాయింట్స్ తలం లో ఎక్కడ ఉన్నా circle గీయవచ్చు ani. Thanq for noticing....
Gdevng sir. Sir trt/dsc/gurukula exams lo a topic ki ekkuva preference ivvali oka video cheyandi. For SA maths. Sir topic vaise classes cheyandi. Already mearu oka video lo 3rd to inter varaku textbooks follow avvandi nd topic vise notes prepare chesukuntey best annaru kada. Nenu ide follow avtunnanu thank you sir
Sir am completed MSc.maths and b.ed anna monna jarigina tet lo P1 and P2 lo max.100 vastai sir..next SGT ki prepare avvala and SA ki prepare avvali ha artham kaavatle sir.. konchem cheppandi sir...
అయ్యో వద్దు మా. నాకు అలాంటి ఆలోచన లేదు. పైగా నాకు మాథ్స్ తప్ప ఇంక ఏమి తెలియదు. కేవలం నాకు తెలిసిన కంటెంట్ నాకు కుదిరినప్పుడు ఒక ఆర్డర్ లో చెప్తున్నా. కోచింగ్ అంటూ మొదలు పెడితే మళ్ళీ కమర్షియల్ గా అవుతుంది. నేనేమీ సర్వీస్ చేయడం లేదు అలాగని బిజినెస్ చేయడం లేదు. మాథ్స్ టీచింగ్ నేను ఎంజాయ్ చేస్తా బ్రదర్ అందుకే ఇలా క్లాసెస్ చెప్పడం. Thanq for your message.