Тёмный

Clash Between Lawyer and Traffic Police l Nizamabad l NTV 

NTV Telugu
Подписаться 9 млн
Просмотров 884 тыс.
50% 1

Clash Between Lawyer and Traffic Police l Nizamabad l NTV
Watch Ntv Live Here: bit.ly/3oOwgrX
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 995   
@goverdhanreddy6592
@goverdhanreddy6592 Год назад
Rules పేరిట రక్తం తాగుతున్నరు.
@Winexcrypto-xr7lk
@Winexcrypto-xr7lk Год назад
Ruls pettinadi samanya prajalaku Atuvanti ebbandhuliu rakunda undadani key kadha
@Suman-fp1gt
@Suman-fp1gt Год назад
@@Winexcrypto-xr7lk సూపర్ చెప్పినావు బ్రదర్. కాని వాళ్ళుకూడా రూల్స్ ఫాలో ఐతే బాగుంటది. నిన్న ఒక్క కానిస్టేబుల్ ఫొటోస్ తీసుతుండు, పక్కన ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ క్లియర్ చేయమంటే, చేయను ఈరోజు కేవలం ఫొటోస్ తీస్తాడట. కెమెరా ఉంటే ట్రాఫిక్ క్లియరెన్స్ చేయకూడదట, చేతిలో వాకటాకీ ఉన్నవాలే ట్రాఫిక్ క్లియర్ చేయాలంట.. ఆ కానిస్టేబుల్ తో ఇంటర్ ఎగ్జామ్స్ జరుగున్నవి అన్ని కాలేజీ బసెస్ వస్తున్నవి ట్రాఫిక్ క్లియర్ చేయండి అంటే CI వద్దకి వెళ్లి కంప్లీట్ ఇచ్చి ఇక్కడ ఒక్క ఆఫీసర్ ని డ్యూటీ వేపించుకోమని వెటకారముగా మాట్లాడినాడు,, వాళ్ళకి ఫోటోస్ మాత్రమే కావాలట,
@glr3498
@glr3498 Год назад
Rules pantinchadam anta kastam ga unda? Mike Ila unde mari ah rules yevado gottam gadu assembly lo kurchoni pedthe, vatini kapada daniki police laku yentha kastam iyyintadi? Police kuda manishe kada.. athadi duty athanu chesthunnadu
@glr3498
@glr3498 Год назад
@@mahan55 avunu. Adi janthuvulaku ardham kadu
@Eswar-49
@Eswar-49 Год назад
@@Winexcrypto-xr7lk avuna
@pandudittu9885
@pandudittu9885 Год назад
కచ్చితంగా ట్రాఫిక్ పోలీస్ వాళ్లను ప్రజలు ఏకమై పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడుతారు... మనం తొందర్లోనే చూస్తాం
@johnakkenapally369
@johnakkenapally369 Год назад
Cheyali anna
@kishore_kkk
@kishore_kkk Год назад
Avunu bro.... In this year only people will give dose to them
@Just.jp.things789
@Just.jp.things789 Год назад
🤣🤣🤣🤣
@Suman-fp1gt
@Suman-fp1gt Год назад
Kottali
@tpgvlogsbyakash2567
@tpgvlogsbyakash2567 Год назад
Agree with u and ap police also anna
@Prince27519
@Prince27519 Год назад
వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఏ పోలీసుకు లేదని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి
@shanthkumar8653
@shanthkumar8653 Год назад
100% పోలీస్ కి పవర్ ఉంది బ్రదర్
@ORZOSKY
@ORZOSKY Год назад
@@shanthkumar8653 Leadhu .. Police don't have that power. untill some issue.
@sekhar8168
@sekhar8168 Год назад
Avi bayata pettandite andhari manchidhi
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 Год назад
@@shanthkumar8653 మా దక్షిణ భారతదేశంలో మాత్రం లేదు .బహుశా మీ ఉత్తర భారత దేశంలో ఉండి ఉండవచ్చు. JAI SOUTH INDIA
@balaaaditya8989
@balaaaditya8989 Год назад
There is not right for police to stop any vehicle unless if there is any strong reason
@bommasuresh7376
@bommasuresh7376 Год назад
ఇది మన తెలంగాణ లో దరిద్రమైన పోలీస్ వ్యవస్థ
@eshwarkick7065
@eshwarkick7065 Год назад
పోలీస్ వాళ్ళకి పోయేకాలం వచ్చింది
@dhanunjayudutelugu1792
@dhanunjayudutelugu1792 Год назад
సామాన్యులు చలాన్లు కట్టకపోతే పోలీసులకు జీతాలే దిక్కులేదు ప్రజలను సతాయించడం బాగా అలవాటైపోయింది
@akhilj5483
@akhilj5483 Год назад
Vacchindayya
@maheshnayaka1003
@maheshnayaka1003 Год назад
నిజం మాట్లాడినారు
@sahadev5923
@sahadev5923 Год назад
అన్ని పేపర్స్ ఉంటే వాళ్ళు అందుకు ఆపుతారు బయ్యా
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju Год назад
​@@sahadev5923 aputharu bhayya Karimnagar lo ksman chowrasta lo chudandhi miku telustundhi ..lancham kosam
@encop2784
@encop2784 Год назад
పోలీస్ వ్యవస్థనే రద్దు చెయ్యాలి..... ఎవడింటికి వాడే పోలీస్ అప్పుడు తెలుస్తాది, ఎవడు సక్కగా ఉంటాడో... ఎవడు ఫైన్ లు వేస్తాడో... ఒక్కసారి ఊహించుకుంటేనే .... అబ్బబా సూపర్ గా ఉంటాది
@Crazymamashiva
@Crazymamashiva Год назад
సైకో లాగా తయారు అయ్యారు ట్రాఫిక్ పోలీసులు roads బాగా లేకపోతే పట్టించుకోరు కానీ చలన్స్ వెయ్యడానికి వస్తారు తెలంగాణ పోలీస్ వాలకు సలాం 🙏
@vinnujanasena583
@vinnujanasena583 Год назад
ఈ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కి శ్రద్ధాంజలి 🙏
@jallisunitha4543
@jallisunitha4543 Год назад
Yes
@eageleyesurveillanceopcpri7463
ఆ పోలీస్ లే రా నీ కు. ఎకడ ఐన. నీకు ఆపద్ధ వొస్తే. నీను కాపాడీ. సురక్షితమైనది గా. నీ వాలకు. అప్పచెప్పి సరే నా.
@justinbhai143
@justinbhai143 Год назад
​@@eageleyesurveillanceopcpri7463 pikinav thi ,, money unte save chestharu ledhante jail lo pedtharu e lanj*koduku police lu
@ponnamnagaraju7791
@ponnamnagaraju7791 Год назад
​@@eageleyesurveillanceopcpri7463 vaalledo free ga service chesinattu chepthanavga loudaalo muchatlu cheppaku ikkada
@eageleyesurveillanceopcpri7463
@@praneetherukala avuna. Praneeth erukala. Garu. Political. Vala tho epdhu Aina. Nu. Terigava enty. Deni batthi. Ardham avuthundi enthi anthaa. Desham lo. Ashalu police vavistha. Undakudadhu anthavu antha na enka.
@talarianju303
@talarianju303 Год назад
Rest in peace Police department
@VinodYadav-if9ll
@VinodYadav-if9ll Год назад
Rip Telangana police department🤙🤙🤙
@asifshaikh-xz9ns
@asifshaikh-xz9ns Год назад
💯%
@errollapradeep
@errollapradeep Год назад
నీ ఆంధ్ర లో నా
@laxmikiran6306
@laxmikiran6306 Год назад
💯 Carrot
@janardhankotla5593
@janardhankotla5593 Год назад
Police le lekapotey ne paristhiti.....
@royaloriginalreddynothalleluja
​@@janardhankotla5593 unna pikedidi emi ledu .....commission lu kottetodu cm aithe ...gitlane untaru policlu kuda.....
@munnabhai8653
@munnabhai8653 Год назад
ఈ కాలం,రాక్షసులు,,. 😌😌😌😌
@ganeshmanthena
@ganeshmanthena Год назад
Dhopidi dongalu anukunta
@raghavendrarao7581
@raghavendrarao7581 Год назад
పోలీసుల ప్రాతాపం ఇలాంటి వారిమీదే.. 😄 కొన్ని ఏరియాల్లో కళ్ళు మూసుకొని.. ఉంటరు. అక్కడ వాళ్ళ తిట్లకు నోరు కూడా మూసుకుంటారు. అన్నిచోట్లా అందరికీ ఒకటే పద్దతి ఉంటేనే లా &ఆర్డర్ అదుపులో ఉంటుంది. లేకపోతే ఎవ్వరూ రెస్పెక్ట్ ఇవ్వరు, ఇట్లాగే తిరగబడతారు. ఈ పరిస్థితికి కారణం పోలీస్ పక్షపాత వైఖరే.
@srisai2678
@srisai2678 Год назад
Exactly
@Eswar-49
@Eswar-49 Год назад
True
@veerasavarkar529
@veerasavarkar529 Год назад
వీళ్ళను మొన్నే పోస్ట్ ఆఫీస్ లొ చూసాను, సీపీ కి, డీజీపీ కి, హోం మినిస్టర్ కి, ఇంకొందరికి లెటర్ రాసి పోస్ట్ ఆఫీస్ పోస్ట్ చేసేటప్పుడు చూసాను, సీఐ పైన చాలా కోపంగా ఉన్నారు, రూల్స్ తెలుసు చాలా daring గా ఉన్నారు, మీడియా కి కూడ inform చేశారు
@venkatsaistudio8780
@venkatsaistudio8780 Год назад
Rules పేరిట రక్తం తాగుతున్నరు
@venugopalsiliveri9171
@venugopalsiliveri9171 Год назад
ఏదో రోజు ప్రజలు పిచ్చి కొట్టుడు కొడతారు
@prashanthmankala2375
@prashanthmankala2375 Год назад
Definitely kodtharu , but andulo kondaru manchi vallu suffer aitharu kavachu
@naseemnav9584
@naseemnav9584 Год назад
Yes 💯 percent correct
@sidramainasaikiran743
@sidramainasaikiran743 Год назад
​@@prashanthmankala2375 manam avvtleda mari polition vallani okala treat chestharu nannu ninnu okala treat chestharu manam ela suffer avthunam vallu avtnunaru indola nak em tappu anpinchatle bro
@trst3886
@trst3886 Год назад
Lbnagarlooksari kottaru vallani public mamulga kottaledu
@GOWTHAMGowtham-vs4ld
@GOWTHAMGowtham-vs4ld Год назад
కొడతారు కాదు అన్న ఒక 50మంది కలుసుకొని చిడకబాదలి
@KingKing-gb5hq
@KingKing-gb5hq Год назад
కోర్టు మెట్లు ఎక్కియాల్సిందే
@VOLLEYBLIFE
@VOLLEYBLIFE Год назад
ఇద్దరు ఇద్దరే ఎవర్ని నమ్మకూడదు రా బాబు
@sanjaykovuri
@sanjaykovuri Год назад
now a days I see many traffic police are doing collection agent job instead of managing traffic
@praneethtinku2801
@praneethtinku2801 Год назад
Police kodukalaki rules regulations thaluvadu
@praveenkumar826
@praveenkumar826 Год назад
Lawyer power chupinchu anna
@crazyvenky1258
@crazyvenky1258 Год назад
Police vallu aithe hand vestara mari ?? Few police people do much over actions. I'm not mentioning all there are few people.
@vanamsambaraju900
@vanamsambaraju900 Год назад
ప్రజలను ఇబ్బంది పెడుతారు పోలీసు
@sridevi1646
@sridevi1646 Год назад
Edhaina problems vachinappudu first vundedhu aa police ley
@NaiduBroGaming
@NaiduBroGaming Год назад
​@@sridevi1646 April 1 ki time vundi...
@venkikandregula2831
@venkikandregula2831 Год назад
​@@sridevi1646 power icharu kanuka undhi....and valaki salary istunaru aa paniki.adi saripoka.lanchaalu kuda tesukuntaru andi..vurike em cheiru....vaalu..... Makaithe vachindi ibandi velinam..ma dagare dobbaaru..lorry ma car ni accident cheste .vadini vadilesaru vadi dagara vaalu dobbi.ok na
@Diamond-chromostone
@Diamond-chromostone Год назад
Correct
@vams_hiii9029
@vams_hiii9029 Год назад
@@sridevi1646 edo valla personal panulu pakkana petti mana kosam uchita seva chesthunatu matladthunav Adi valla duty mana paisal tho jeevithalu thiskuntuna public servants
@nazeerahmed1320
@nazeerahmed1320 Год назад
Traffic lights pani cheyav.. Road Lu sariga undav.. Road paina water logging. Foot path undadu.. Tax lu, fine lu vesthaaru.. Pani Matram cheyaru.. Worst system.. kharma!!
@rameshnlgr7420
@rameshnlgr7420 Год назад
That is not their job bro . ask govt
@nagasrinivasg5812
@nagasrinivasg5812 Год назад
one of the reason why people from India are crazy to move to foreign countries...
@rakeshaitha574
@rakeshaitha574 Год назад
@@rameshnlgr7420 you mean, Govt don't know, so people in this state should say them to construct roads🤦‍♂️🤦‍♂️ even a common man knows how the roads are....
@prashanthprashanth8145
@prashanthprashanth8145 Год назад
100 rupayalu padey bro erukuntaru villu mararu
@Andhradebates
@Andhradebates Год назад
Police+ lawyer iddaru dongale 😂😂
@stylestarshiva8070
@stylestarshiva8070 Год назад
Rest in peace Telangana police Department and Telangana Government 😭
@mdraouf6518
@mdraouf6518 Год назад
WHAT A BANGARU TELENGANA HATS OFF TO KCR
@ramoffl
@ramoffl Год назад
Bloody police system ..
@kiranlavudya1670
@kiranlavudya1670 Год назад
Traffic police laki assal sence undadhu
@RamaKrishna-qi1rf
@RamaKrishna-qi1rf Год назад
ఇదే ఫ్రెండ్లీ పోలీస్
@udayagirimanikanta9196
@udayagirimanikanta9196 Год назад
Ts lo police valu vugravadhulaga behave chesthunaru
@vijayyuga1333
@vijayyuga1333 Год назад
Live and let live 🙏
@alexgamer4170
@alexgamer4170 Год назад
Agree with the advocate 🤝🤝
@Rabbani712
@Rabbani712 Год назад
Lawyer saab case file chai
@syamsundar3736
@syamsundar3736 Год назад
Lawyers ani chinna entha careless ga behave chestunnaru police lu..vallaki court ki pilipinchali
@maramsrikanth391
@maramsrikanth391 Год назад
అరేయ్ మీరు పోలీసులా ఫోటో గ్రాఫర్స
@sagarpream7376
@sagarpream7376 Год назад
ఫోటోగ్రాఫర్స్
@madhubammidi676
@madhubammidi676 Год назад
Police ki Dash cam ichhi duty cheyyamanandi.... Antha record avtadiiii duty lo em jarigindiii....
@Devanshi3621
@Devanshi3621 Год назад
It s useful to police 👮‍♀️ good
@SRIRAM1540-f8b
@SRIRAM1540-f8b Год назад
వేస్ట్ డిపార్ట్మెంట్
@sathishgujja12
@sathishgujja12 Год назад
పోలీస్ అయితే కోడుతవ మిధ చేతులేస్తవ పోలీస్ అక్ట్ 1986 చదువు పూర్తిగా
@chikramgopinath6355
@chikramgopinath6355 Год назад
1981 anukunta
@madanmohan1764
@madanmohan1764 Год назад
Bandi suddenga lock vestaru cheste eavadu responsibility teesukuntaru... entha development inaa trafic team matuku mararu...
@panduainaparthi8452
@panduainaparthi8452 Год назад
ప్రజల్లో చైతన్యం వస్తే ఇలానే చేస్తారు
@aoutalaxman3021
@aoutalaxman3021 Год назад
వేస్థూ పోలీసులు.....
@bondbond4950
@bondbond4950 Год назад
Siggu ledu traffic badakovulak
@mubarak5526
@mubarak5526 Год назад
Police =Corruption 😢 One Month back in Banglore Traffic police has Charged around 120Crs 😮 it was just in One Day and this is the record India RIP to Police 😢
@sahadev5923
@sahadev5923 Год назад
అన్ని కరెక్ట్ ఉంటే ఏ పోలీస్ ఏం చేయలేదు... అలాంటప్పుడు అన్ని పేపర్స్ ఉంచుకోవాలి...
@ourstore6475
@ourstore6475 Год назад
Anni papers unna kuda elane chestharu direct key lakuntaru
@encop2784
@encop2784 Год назад
మన దేశంలో ప్రజలకి పాకిస్తాన్ తరువాత, అంత పెద్ద పెద్ద శత్రువు పోలీసులే. అనవరమైన పనులు అన్నీ చేస్తారు, ఎవడు ఎలా చస్తే పోలీసులకెందుకు, 1. ఎవడు తీర్పు వాడే ఇచ్చుకునే రోజులు రావాలి. 2.పోలీసులు వద్దు ఆని ఆమరణ నిరాహారదీక్షకు పూనుకోవాలి. 3. మర్డర్ కేసులు , దొంగతనం కేసులు , రేప్ కేసులు, కొట్లాట కేస్లు, రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంప్ , మైనర్ డ్రైవింగ్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, అన్ని మాఫీ చెయ్యాలి. 4. పోలీసు స్టేషన్ లు మూసివేయాలని.. రండి కదలి రండి ఈ ఉద్యమాన్ని ఈ వీడియోతో ప్రారంభిద్దాం. పోలీస్ వ్యవస్థ అమర్రహే
@eageleyesurveillanceopcpri7463
అప్పుడు కాని. నీ లాంటి వాళ్లకి ఛాన్స్ దొరకాదు కదా. తప్పులు చెయ్యడానికి. సోదరుడు చెపు
@eageleyesurveillanceopcpri7463
APPDHU ఐత. ను నీ ఇష్టం వొచ్చినత్లు చేయ హు కదా. రోడ్డు పైనా ఎవరు కనా. బడిత వారినే. వర్నింగ్. ఈచుకుంటూ ఏడి పడితే అది చేయవొచ్చు కదా. ఆబా మీ టెలివి. రా బాబు.
@chandrashekar3495
@chandrashekar3495 Год назад
ANNA CASE PETANDI POLICE LA PAINA
@simplemanindian6885
@simplemanindian6885 Год назад
పోలీసులు బండి ఆపాల్సిన అవసరం లేదు. Rules violate చేస్తే, ఫోటో తీసి ఇంటికి challan పంపిస్తే సరిపోతుంది. కానీ మన పోలీసులకి పెత్తనం చలాయించడం అలవాటైపోయింది. ఇదే మన బంగారు తెలంగాణ! 😌
@Sri-iq8bb
@Sri-iq8bb Год назад
anantapur bus stand lo parking loo una bike fine vesarru anduku fine vestunaru ani adigethe police station tisukupondi vidi bike antaru adige vallu lerru ani dongala chetunaru
@srisrisrikanth5550
@srisrisrikanth5550 Год назад
U are asking truth brother 😇
@badavathlaxman3799
@badavathlaxman3799 Год назад
RIP TELANGANA PS 🙏🙏🙏🙏🙏
@vemulawadakrishnachary
@vemulawadakrishnachary Год назад
Trs ఉన్నంత వరకు పోలిస్ లదే రాజ్యం అసలు govt మారాలి
@rameshgoud8011
@rameshgoud8011 Год назад
Rip police 😢😢😢
@adumullerabindar942
@adumullerabindar942 Год назад
పోలీసులు అమాయక ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారు.
@revanvarma9521
@revanvarma9521 Год назад
Police gudha paglakotandeee
@truthspeaksforever
@truthspeaksforever Год назад
ఇదే police OLD CITY LO VUCHA పోశారు monna ఎలక్ట్రిసిటీ bills కలెక్షన్ కోసం velli😂
@cherryprince9642
@cherryprince9642 Год назад
పోలీస్ స్టేషన్ నీ తాత జాగీరు..... కేసు పెట్టి లోపల వేయండి అంటున్నాడు
@vandebharatproperty
@vandebharatproperty Год назад
Advocate రక్తం తగుతారు police manishi మాంసం తింటాడు. ఇద్దరు great.
@bhargava_ramudu
@bhargava_ramudu Год назад
Take legal action on police officers
@rameshnlgr7420
@rameshnlgr7420 Год назад
Take legal action on that aggressive so called advocate
@nakkasreenu9971
@nakkasreenu9971 Год назад
మళ్లీ తెలంగాణలో నక్సలైట్ల ఉనికి కనపడాలి లేదంటే సామాన్యుడు బతికే రోజులు కాబోయే అదే రాజకీయ నాయకుల వెహికల్ హ్యాపీ చేతులే మాట్లాడే ధైర్యం ఉన్నదా పోలీస్ వాళ్లకి తెలంగాణ పోలీస్ అందరూ టిఆర్ఎస్ ఖండవల్లి కప్పుకోవాలి లేదంటే డ్యూటీ చక్కగా చేయాలి ఇదేనా కేసీఆర్ మీకు నేర్పించింది
@venkatakapardeemallajosyul3779
The duty of a police is becoming more complicated. People should first obey them and then raise any grievance later. Otherwise these incidents become bad precedence particularly to the current youth and may lead to severe law and order problems.
@narentumma7592
@narentumma7592 Год назад
You should leave this slavery mindset first of all. Unless you do anything wrong , you don't need to fear . Police duty is not to man handle or disrespect a citizen . After all common people are not terrorists. You don't know how police behave with common people ,mainly in small towns and villages . This behaviour of police should be stopped. How can these actions be called friendly policing ?
@vasupalli771
@vasupalli771 Год назад
IF ANY MEDICAL PROBLEM CAME THEN WHAT TO DO
@vasupalli771
@vasupalli771 Год назад
THESE TRAFFIC POLICE PERSON HARRASMENT SOME PERSON IN HYDERABAD.HE SUCIDE FOR HARRASMENT
@sairaj2053
@sairaj2053 Год назад
Police aa bro nuvu.leda Mee family lo evaraina police unnara
@KoradaNageshnagesh
@KoradaNageshnagesh Год назад
Police lu chetha kottinchokdanike gouravam ga perigedi? entha awkward untundo imagine chesukondi endukante anthamandi mundu man handle cheyyadam enti ?keys tisukovadam enti ? police ayithe manaki protective ga undali tappa sasinchkudadu...
@kmrao06
@kmrao06 Год назад
Police should be given bidy cameras so that it can record the actual scene.
@Rajkumar-rj
@Rajkumar-rj Год назад
Road lo poye bikers ni pattukovadam lo unde interest tegimpu,, oka terrorist no leka oka sleeper cell no pattukovadam villaku undadhu.. bikers ni ithe mottham gumpu gumpu potharu vanni pattukoni fine gunjadaniki.. 👏👏
@JBB2606
@JBB2606 Год назад
Camera mundhey entha over cheystunaru antey inka veynakala entha cheystaru
@user-vo6pe5cm6s
@user-vo6pe5cm6s Год назад
Keys teskune adikaram police ku ledu
@SM-gm2pu
@SM-gm2pu Год назад
తుగ్లక్ పాలన మా పిట్టల దొర పాలన ఒకే సందుండే😅
@bhargavbotla5121
@bhargavbotla5121 Год назад
Police ki 100 edthey iepoyeee
@kumarthanniru6684
@kumarthanniru6684 Год назад
Endira mee dowrjanyam. Maa somuto bratukutu..
@rambabuyyy5128
@rambabuyyy5128 Год назад
Orey lawyers నువ్వు అన్ని చూపించు doc రూల్స్ కూడా అప్పుడు ఎలా చేయి
@ravindranathdakey9664
@ravindranathdakey9664 Год назад
Anduke chaduvukovale police have no rights to touch your vehicle in case of no documents max he can write a challan and he will only be fined if he doesn't produce documents in court with in one week first nu rules telsuko police ki asalu rules teliyavu goonda la behave chestunnaru
@mrklazarus4425
@mrklazarus4425 Год назад
@@ravindranathdakey9664 yes bro
@harirayap
@harirayap Год назад
ఇది కదా ఫ్రెండ్లీ పోలీస్ అంటే...
@enapanrathumithanakatinana865
Political leaders ni adagaru public mattuke rules police department.political leaders ni adagaru
@pologonerajesh687
@pologonerajesh687 Год назад
Meru layer kadha first case vaiyadi
@mandelachinna671
@mandelachinna671 Год назад
Hyd old citylo policelaku dhammundha oka vargamvarini matram targetchesthunaru
@teluguseason1055
@teluguseason1055 Год назад
Why court doesn't grants right to arrest Police if they cross rules and makes offences Useless humans
@manadentist2267
@manadentist2267 Год назад
Common people blood taagutinnaru e traffic police lu, veellu veella overactinon raod eso valla babu sottu ainatru
@ashokstarsvm8797
@ashokstarsvm8797 Год назад
ఒక్క రోడ్డు సక్కదనం లేదు ట్రాఫిక్ పోలీసులు ఓవర్ యాక్షన్ తెలంగాణ లో ఎక్కువ అయింది ktr గారు Please take యాక్షన్ సామాన్యులకు చాలా ఇబ్బంది పడుతున్నారు
@kalyanarajasekharbabu931
@kalyanarajasekharbabu931 Год назад
I request dgp sir department low police llu chala indiscipline ga untunaru..plz sir train them how to talk with teacher lawyer doctor ar there pls train them friendly police not enmy
@mbsforyou
@mbsforyou Год назад
మనకిచ్చిన రూల్స్ ఫాలో చేస్తే సీఎం నీ అయినా ఎదిరించవచ్చు కానీ రూల్స్ ఫాలో చెయ్యకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి - అది ఎవరైనా సరే
@shiva-wy5dh
@shiva-wy5dh Год назад
పోలీస్ బామ్మరిదీ
@UjwalVarma
@UjwalVarma Год назад
Traffic police have no right to touch your vehicle or take keys. Why is that everytime we see their hands reach the keys?
@ptcnepolian2133
@ptcnepolian2133 Год назад
Police lu ekkaaadainaa ....over chesthaaaru
@prasadchowdarymadineni3715
@prasadchowdarymadineni3715 Год назад
Lawyer ee ki ala vute common man's maa position enti ra 😀😀
@enjamoorthimmareddy8057
@enjamoorthimmareddy8057 Год назад
Police ki Balupu ekkuvaindhi
@mpavanraj43
@mpavanraj43 Год назад
ఎంధో ఏమో ఎవ్వరిని జడ్జి చెయ్యలేము 😢 Rules అందరికి ఒకేలా ఉంటే బాగుంటుంది డబ్బు ఉన్నవాళ్లకి ఒకలా రాజకీయనాయకులకి ఒకలా ఉండకూడదు 😪పోలీస్ వారు మన రక్షణ కోసమే ఉన్న కొందరి Corruption Police ప్రవర్తనాల వల్ల వాల్లని చూస్తేనే భయం వేస్తుంది 🙏 But I Respect sincere officers in Them 🫡 They will Do duties perfectly 😏but Political Pressure వల్ల వాళ్లకున్న టార్గెట్ వల్ల మంచివాళ్లూ కూడా చెడోళ్లు అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడున్న సమాజంలో 😐
@viewmusichd
@viewmusichd Год назад
Policelupolicela janalaki manchi cheste first itla undadhu meeru sakramamga cheyyara okademo chrthulu vesthadu inkodemo pakkaki ra antadu . Na certificates poyayi ani station ki velthe mrng 10 nundi night 8 varaku kurcho bettaru adhi policelu ante . Luccha lafoot police
@pararaju7322
@pararaju7322 Год назад
పోలీస్ వాళ్లకు.. High court లో పగులుతది చిత్తడే పోలీస్ వాళ్లకు
@mrklazarus4425
@mrklazarus4425 Год назад
గాలి పోయింది గా లాయర్ అన్న..?
@clickmoula
@clickmoula Год назад
Appreciate the Police 👏 👏 👏
@Lakshminarayana_Alampur
@Lakshminarayana_Alampur Год назад
Arrest cheyandi sir
@ramram1686
@ramram1686 Год назад
Nduku chyli arrest
@TARGET-2024
@TARGET-2024 Год назад
Deniki ayya adiginadhuka
@gouthamdonedone4842
@gouthamdonedone4842 Год назад
Nennu cheyali mundu
@premsagar-so6ct
@premsagar-so6ct Год назад
Vido erri hukkugadu
@maheshkatta
@maheshkatta Год назад
Tropic police langakodukollu
@dinneshpedada1903
@dinneshpedada1903 Год назад
According to the law police should be punished for taking bike keys, and dragging the vehicle.
@ps_ps593
@ps_ps593 Год назад
అన్నిటాకన్నా దుర్మార్గలు ఇండియా పోలీసులు నరకనికే పోతారు షురూ
@srinathponaganti8838
@srinathponaganti8838 Год назад
ఒక లాయర్ అయ్యుండి రూల్స్ పాటించకుండా వాహనం నడపడానికి సిగ్గు లేదు..?
@AdvSandeepMishra
@AdvSandeepMishra Год назад
Police has no right to take out keys the constable who has done this act must be suspended.
@kasturummadi8580
@kasturummadi8580 Год назад
అదే దారిలో ఒక రాజకీయ నాయకుడు వారసుడు బైక్ లో ఫోన్ మాట్లాడుతూ వస్తున్నా ఆపుతారా లేదా ఒక వేళ ఆపిన నేను పలానా అని చెప్పిన తరువాత ఇదే ఫోర్స్ పోలీస్ లో వుంటాదా..........ఫ్రెండ్లీ పోలీస్ పేరుకే డబ్బున్నోలకి ఒక న్యాయం...
@Exmuslim68740
@Exmuslim68740 Год назад
ఓట్లు అమ్ముకునే.....జనాలకి ఇంతకన్నా నాణ్యమైన వ్యవస్థ కావలనుకోవడం....అతిశయోక్తి..... యదా ప్రజా తథా రాజ... అనుభవించండి, ఇలాంటి పబ్లిక్ కి నార్త్ కొరియా, లేదా చైనా దేశాలు కరెక్ట్.
@pathepushekar3585
@pathepushekar3585 Год назад
పోలీస్ వాళ్లకి ఇష్టం వచ్చినట్టు ఛానల్ వెయ్యడం కేసు రాయడం చాలా అలవాటైపోయింది
@aessirikonda5146
@aessirikonda5146 Год назад
పోలీస్ లకి పొలిటిషియన్స్ నో రూల్స్ పోలీస్ ల పర్సనల్ బండ్లకి నంబర్ ప్లేట్స్ ల ఉండవు అదే Oka కామన్ మేన్ కి అన్నీ ఉన్న ఆపుతారు
@jamalsaakula4717
@jamalsaakula4717 Год назад
పోలీస్ లేకుంటే లాయర్స్ కీ ఫీజు ఉండదు. లైఫ్ లేదు
@prashanthcherla1379
@prashanthcherla1379 Год назад
ఈ వీడియోలో పోలీస్ నీ ఎందుకు వీడియోలో చూపించడం లేదు . ఇద్దరిని చూపిస్తే ఎవరిది తప్పో ఒప్పో తెలిసేదిగా
@sriramv8830
@sriramv8830 Год назад
0:35 నేను లా చదవటం మనేస్త పోలీసులు దొర
Далее
Ice Bear would appreciate some cheese 🧀
00:18
Просмотров 12 млн
Prank Orchestra
00:10
Просмотров 1,7 млн
Motivational Quotes of Napoleon Hill
3:46
Просмотров 465 тыс.
Tiger Wandering in Nizamabad District
0:43
Просмотров 3,4 тыс.