Тёмный

Clashes Between Ramoji Rao And Prabhakar || Frankly With TNR || Talking Movies With iDream 

iDream Media
Подписаться 5 млн
Просмотров 1,3 млн
50% 1

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... TV artist Prabhakar strikes an interesting conversation with TNR at Talking movies with iDream. He said that entry into the TV industry was by chance but doodarshan's mega serial ruthuragalu changed his life. He is popularly called as Etv Prabhakar or yahoo Prabhakar for hosting the show Yahoo. He dubbed for nearly 60 newcomers in movies, apart from the likes of Aryan Rajesh, Abbas,Prabhu deva and Uday Kiran. Stay tuned to know more about his career and life in general.
Click Here To Watch More Videos :
👉 Talking Movies with iDream - Exclusive Interviews :goo.gl/klrZEa
👉 Trending Videos : goo.gl/mMQMZi
👉 iDream Originals - Best Of Our Content : goo.gl/Mj7FOM
👉 Viswanadhamrutham : goo.gl/jH6kcA
👉 Video Songs Jukebox : goo.gl/6dW0QY
👉 Punchulu Prasalu : goo.gl/0tKEP4
👉 Chill Pull Funny Review : goo.gl/O13yxH
👉 Chaturulu Stand Up Comedy Show : goo.gl/qAaHrK
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our RU-vid Channel: / @idreammedia
►Like us on / idreammedia

Развлечения

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 392   
@chsureshkumarkumar4562
@chsureshkumarkumar4562 6 лет назад
బాబోయ్ అప్పట్లో ఈ TV లో ప్రతి సిరియల్ ఇయనే మన కర్మ కి తాత నుండి మానవుడు వరకు ప్రతి క్యారెక్టర్లు వేసి జనాల్ని చావగొట్టే వాడు 😈😈😈😈😈😈😈😈😈😈😈😈😭😭😭😭😭😭😭😭😭😭😹😹😹😹😹
@samba369
@samba369 4 года назад
Yes
@pushpalatha9247
@pushpalatha9247 4 года назад
S
@pniranjanpabba4950
@pniranjanpabba4950 4 года назад
correct
@rathodashwin5881
@rathodashwin5881 4 года назад
😂😂😂😂😂
@venkateswarudusivam1400
@venkateswarudusivam1400 4 года назад
నిజం బ్రో సుమన్ ని చేతిలో పెట్టుకొని ఈయన అరాచకాలు చూడలేక చచ్చే వాళ్ళము.పాపం సుమన్ గారు అన్యాయం అయ్యారు.
@RandomMatters22
@RandomMatters22 8 лет назад
veedu etv nunchi bayataki ravadam etv ki pattina daridram vadilindi
@1dookudu
@1dookudu 8 лет назад
correct GA cheppv
@yadatibhargav99
@yadatibhargav99 8 лет назад
+feed back apu prabakar nisodi vinaleka potunnamu
@adithyashilpa5895
@adithyashilpa5895 6 лет назад
R.K Ram hahaha
@radhakrishnanadella3272
@radhakrishnanadella3272 6 лет назад
R.K Ram mab Ok
@singarajulakshmi9515
@singarajulakshmi9515 6 лет назад
Rich people's behaviours Will be like this
@rameshvsp
@rameshvsp 8 лет назад
ప్రభాకర్ లాంటి వెదవలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురౌతారు.జాగ్రత్త... వీళ్ళని దూరంగా ఉంచండి.
@adithyashilpa5895
@adithyashilpa5895 6 лет назад
Ramesh S well said bro
@satyanarayanaimandi1200
@satyanarayanaimandi1200 6 лет назад
yes
@vijayabhaskar946
@vijayabhaskar946 5 лет назад
కోటి మంది వెధవలు=ప్రభాకర్
@vlakshmibaburao9227
@vlakshmibaburao9227 5 лет назад
Y
@akkirajumadhavi
@akkirajumadhavi 4 года назад
@@vijayabhaskar946 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
@sridharacharyachintapatla6166
@sridharacharyachintapatla6166 6 лет назад
బయట తెలిసిన విషయాలకు,నువ్వు చెప్పే విషయాలకు చాలా అబద్దాలు చెపుతున్నట్టు తెలుస్తోంది..మాకు కూడా నువ్వు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలు అని అనిపిస్తోంది...
@chandugangadhara6590
@chandugangadhara6590 4 года назад
Pls asalu main reasons anti cheppara plssssssss plssssss
@chandugangadhara6590
@chandugangadhara6590 4 года назад
Hello sir plssss cheppara
@chandugangadhara6590
@chandugangadhara6590 4 года назад
Ante dabbulu akuwa telikunda vallanu lose chesada r illigel relation aaa
@sivakumarjyesta8428
@sivakumarjyesta8428 4 года назад
@@ManuManu-ns1lj hi
@suvarapu1959
@suvarapu1959 2 года назад
Ramoji Chala thevigalavadu
@rajashekar3389
@rajashekar3389 2 года назад
గతంలో ఏ సీరియల్ లో చూసిన వినే కనిపించి మొత్తం టీఆర్పీ తగ్గిపోయి ఈటీవీ ఛానల్ అంటే చూడని దశకు జనం వచ్చారు ఆ సమయంలో రామోజీరావు మంచి నిర్ణయం తీసుకున్నారు
@akshithashivva7935
@akshithashivva7935 2 года назад
Hiiiiiii
@SantoshKumar-go3nt
@SantoshKumar-go3nt 8 лет назад
Veedu...veedi over action..
@sanstoshvallakati4385
@sanstoshvallakati4385 7 лет назад
West gadu
@mshankar9340
@mshankar9340 4 года назад
విడో వేస్ట్ ఫెల్లో... ఈటీవి ని బ్రష్టు పట్టించాడు పొగరు అహంకారం తో విర్రవిగాడు. ఇప్పుడు అడ్రేస్ లేకుండా పోయాడు..
@cschukka
@cschukka 8 лет назад
yenduko Prabhakar body language is not really showing he is sorry about that decision, ayana cheppindi nijamo kadho but watching him I felt so
@MprOaaM
@MprOaaM 4 года назад
Body language chooste abaddam cheptunnadu anipistundi
@yesbhadra6696
@yesbhadra6696 3 месяца назад
లక్ష నాగళ్లతో రామోజీ ఫిల్మ్ సిటీ దున్నుతము అని ఎన్నికలకు ముందు పలికి గెలిచాక వేల కోట్లు దొబ్బిన ఘనత కేసీఆర్ గారిది.
@suriinnocent4391
@suriinnocent4391 7 лет назад
ఒకప్పుడు ఈటీవీ అంటే దూరదర్శన్ కి జూనియర్ లాగ ఉండేది , ఈ ప్రభాకర్ దొర and సుమన్ గార్లు కలిసి ఈటీవీని దూరదర్శన్ కి అమ్మమ్మ ఛానల్ లాగా దరిద్రంగా తయారుచేసారు , ఓపెన్ చేయాలంటేనే విసుగు పుట్టేది...... ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఈటీవీని వదిలేసారో అప్పటినుంచి సక్సెస్ అయింది , ఇప్పుడు నెంబర్ వన్ చానెల్ అయ్యింది సౌత్ ఇండియా లో..... కానీ ఇప్పుడు కూడా ఈయన self డబ్బా కొట్టుకుంటూ నావల్లే సక్సెస్ అనుకోవడం పిచ్చితనం ..... ఈయన ఎక్కడ ఉంటాడో అక్కడ దరిద్రమే , over action లు , ఏడుపుగొట్టు సీరియళ్ళు , లేడి విలన్లు , పదేళ్ళు కూడా లేని చిన్నపిల్లలతో పగ ప్రతికారాలు అంటూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాడు.....ఛీ ఛీ
@shyamreddy4444
@shyamreddy4444 6 лет назад
Avna bayya. Ee Suman ante Evr
@satyanarayanaj2320
@satyanarayanaj2320 6 лет назад
Correct ga bold ga cheppaaru
@ravidilari2144
@ravidilari2144 4 года назад
@@shyamreddy4444 Ramoji rao son.
@NVSivaRamaKrishna
@NVSivaRamaKrishna 8 лет назад
విధి వైపరిత్యం కాదు, విలువకున్న సాపేక్షత వేగం, అవకాశవాదం. తను సంస్థను వదిలివెళ్ళడంలో తండ్రికొడుకుల వైషమ్యాలను బహిరంగపరచిన వ్యక్తి, తన ఎద్గుదలకు కూడా సహకరించింది. నిప్పులేనిదే పొగరాడు, రామోజిరావ్ గారు పనితనానికి విలువనిచ్చే మహావ్యక్తి.
@lakshminarayanareddyk5527
@lakshminarayanareddyk5527 2 года назад
Bokkaemi kadha Ramojirao kuda okka dafer vedhava .nuvemo gopodu viluvalu antunnav.bokkaunnai...
@sarathbalivada5053
@sarathbalivada5053 8 лет назад
One thing is true, during his period we are frustrated to open etv channel. Now etv is lot better than other telugu channels
@hbannu
@hbannu 3 года назад
Exactly Our Feelings Too
@phaneendrakumar9364
@phaneendrakumar9364 2 года назад
@@hbannu Hoo
@shakeelrajarustum.2059
@shakeelrajarustum.2059 6 лет назад
స్వర్గనికి నిచ్చినవేసవు భయ్య , కాని దిగిరాక తప్పదు ,
@yesbhadra6696
@yesbhadra6696 3 месяца назад
లక్ష నాగళ్లతో రామోజీ ఫిల్మ్ సిటీ దున్నుతము అని ఎన్నికలకు ముందు పలికి గెలిచాక వేల కోట్లు దొబ్బిన ఘనత కేసీఆర్ గారిది.
@ramulingamaneni
@ramulingamaneni 6 лет назад
విడు ఎంత తప్పుడు నా కోడుకో విడి వాగుడు లోనే కనిపిస్తుంది
@ramkumarm.v1187
@ramkumarm.v1187 4 года назад
Prabhakar faced the humiliation because he humiliated many.
@srinivasarao4249
@srinivasarao4249 4 года назад
వీడసలు యాక్టరే కాదు etv లో ప్రతి ప్రోగ్రాం లోనూ ఉండేవాడు, చావగొట్టేవాడు.etv భక్తి పాటల్లో ఇంకా సుమన్ పాటలు వేస్తున్నారు, వెంటనే ఛానెల్ మారుస్తున్నారు.
@Babusurace
@Babusurace 7 лет назад
chala athigadu Prabhakar...nenu chala sarlu watch chesanu...nadichina nela marachi gallo viharistunnaru...
@pamidimukkalavenkatarao8920
@pamidimukkalavenkatarao8920 2 года назад
Prabhakar Waste programs.sodi
@vijayabhaskar946
@vijayabhaskar946 5 лет назад
కోటి మంది పెద్ద వెధవలు=ప్రభాకర్
@Avis4134
@Avis4134 7 лет назад
Manchi sketch vesadu.. fail ayyadu. Papam
@SivaKumar-yt6el
@SivaKumar-yt6el 7 лет назад
yes frd
@MprOaaM
@MprOaaM 4 года назад
Em chesadu bro e prabhakar
@Baba-tu5gx
@Baba-tu5gx 2 года назад
@@MprOaaM mogudu pellalu aaata ley bro 😎
@MprOaaM
@MprOaaM 2 года назад
@@Baba-tu5gx ramoji Rao tho prabhakar mogudu pellala aata na
@winsmartteam7817
@winsmartteam7817 7 лет назад
suman entra suman.... suman sir anu raa ediot,, ne mohaniki suman garini peru petti pilusthunnav????prabhakar gaaa
@shruthirao8107
@shruthirao8107 Год назад
This fellow prabhakar is very dangerous person, poor zee telugu now. Ramoji Rao & suman are great persons, given life to so many.
@udaya5278
@udaya5278 5 лет назад
Vaamooo visham Laga undhi veedi ne chusthuntey
@anudeep3459
@anudeep3459 7 лет назад
asalu prabhakar body language bagaledu. interview lo Ela undalo teledu e vedavaki
@Vandemataram1745
@Vandemataram1745 6 лет назад
Ramoji Rao means lots of discipline and trust. I think that’s not true what he is telling.
@krishnakishorereddy5339
@krishnakishorereddy5339 4 года назад
0
@Baba-tu5gx
@Baba-tu5gx 2 года назад
Avuna ? Ntr no adugu poyi ..VAAdu visha naagu
@gamanam57
@gamanam57 Год назад
@@Baba-tu5gx NTR em takkuva kaadu! iddaru dondu donde..... telugu rastralani nashanam chesaru
@sureshmgpl
@sureshmgpl 4 года назад
ee prabhakar gaadu pachi mosagaadu.. I know very well!
@madalasreenivasarao1948
@madalasreenivasarao1948 3 месяца назад
ప్రభాకర్ నువ్వు over action చేశావు. రామోజీరావు గారి ముందు '
@lifeisbeautiful7384
@lifeisbeautiful7384 7 лет назад
Babooiiii vedi overacting entra babu ..
@SureshSuresh-hw7pz
@SureshSuresh-hw7pz 4 года назад
Baga sollu cheppadu,danger fellow idu.ramoji rao garu tho godava ante,idu danger fellow.
@aayushiaayushi3080
@aayushiaayushi3080 6 лет назад
Ina vediki chala xtralu....
@venkateswarudusivam1400
@venkateswarudusivam1400 4 года назад
బాగా ప్రభాకర్ అతి ఎక్కువ,వీడి అతి వల్ల తండ్రి కొడుకుల బాంధవ్యం దెబ్బతింది.వీడిని చూస్తే ఆడ దాని వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అవుతాయి.అలానే ఉంది.భయ్యా పని చేయడానికి వెళ్ళినప్పుడు పనోడివి అని గుర్తించుకోవాలి.నీ స్వార్థం కోసం ఒక సంస్థ నే స్థాపించినోళ్ళ తో సనువు నువ్వు ఓనర్ ల ఫీల్ అయ్యావు.అందుకే ఫస్ట్ మన స్థాయి ప్రతి రోజు గుర్తుపెట్టుకోవాలి.
@pagudojumallachary9398
@pagudojumallachary9398 2 года назад
Worker means not aslave
@venkateswarudusivam1400
@venkateswarudusivam1400 2 года назад
@@pagudojumallachary9398 slave laga పనిచేసే వ్యక్తి కాదు..మనం ఎక్కడ ఉన్నా మన హద్దులు తెలుసుకొవాలి..
@Baba-tu5gx
@Baba-tu5gx 2 года назад
Avuna .. ekada vinavu bangaram talent world bro …pani vachina vaadu epudu taggadu…
@venkateswarudusivam1400
@venkateswarudusivam1400 2 года назад
@@Baba-tu5gx correct bro..అందుకే అలాగే బయటికి కూడా వస్తాము..
@saturnpeter5647
@saturnpeter5647 4 года назад
ఈటీవీ . కి పట్టిన దరిద్రం వదిలింది
@dayalravipalli5959
@dayalravipalli5959 6 лет назад
Prabhakar known formanipulation. He was not fot in ETv. Good to ramoji. Bad for prabhakar.
@rajusiram1987
@rajusiram1987 4 года назад
Thank god Prabhakar Garu you are out of etv... it’s in good hands with good programs
@Snehithaa
@Snehithaa 2 года назад
Ramoji garu nijamga meeru chàala great andi
@Snehithaa
@Snehithaa 2 года назад
Yep
@Devayoutubchannel2180
@Devayoutubchannel2180 2 года назад
Ramoji garu great
@Devayoutubchannel2180
@Devayoutubchannel2180 Год назад
Yes
@thinkdifferent5697
@thinkdifferent5697 8 лет назад
ఒక స్థాయిలో ఉన్న వారిని మనం నిందారోపణ చేయాలేం. తండ్రి కొడుకుల మద్య చాలా ఉంటాయి. వాటి మద్యలో ప్రభాకర్‌ గారు వేళ్లారు. ప్రభాకర్ వారి జీవితంలో జరిగిన ఆ సంఘటన ద్వారా కొంత మంది కోన్ని నేర్చుకోవలసిన అవసరం ఉంది.
@bnarayanreddy2816
@bnarayanreddy2816 7 лет назад
Ghost Haunting
@sravaniyadlapati5407
@sravaniyadlapati5407 6 лет назад
+B Narayaneddy
@vasuchandaluri2870
@vasuchandaluri2870 7 лет назад
alanti vallatho work vheyadam prabhakar adrustam vedito vallu work chepinchikodam valla darodram faltugadu prabhakar
@srinivasaraogarikipati3211
@srinivasaraogarikipati3211 4 года назад
రామోజీ రావు గారికి, ప్రభాకర్ లు వాదన ఏంటి nonsense. ప్రభాకర్ ను తన్ని తరిమేశారు. వీడి పిచ్చి వేషాలు చూసి. Aftral ప్రభాకర్.
@Baba-tu5gx
@Baba-tu5gx 2 года назад
Evadi talent valalki vutundhi garikapati…Nivu inka ee ugam lo vunnavu bro
@mohanbabu5183
@mohanbabu5183 4 года назад
కట్ చేస్తే... ప్రస్తుతం అడుక్కు తింటున్నాడు. నీడనిచ్చిన చెట్టు మీద అహంకారమా...?
@kishanmaddula
@kishanmaddula 6 лет назад
If Prabhakar is so talented, what happened to him after his exit from E TV
@negan1378
@negan1378 5 лет назад
What happened? He became bullithera megastar
@negan1378
@negan1378 5 лет назад
All things he did after exit were highly successfull
@hbannu
@hbannu 3 года назад
@@negan1378 Did He Succeed?
@hbannu
@hbannu 3 года назад
@@negan1378 Comedy Megastar
@pasunooriprasanna5094
@pasunooriprasanna5094 7 лет назад
Ne jeevithanke malli build-up ichukuntu cheptunava valla gurinchi.. valla gate keeper anta vundadhu ne value
@Baba-tu5gx
@Baba-tu5gx 2 года назад
So what yaar .. open your eyes .. balakrishna cinima dialogues v’addu … Idhi talent world
@ksdnsdkumar1375
@ksdnsdkumar1375 7 лет назад
So Ramoji rao is very strict but he never appeared like that.
@priyankachekuri4213
@priyankachekuri4213 3 года назад
akada m jaringindo manaki telidu kada..apatilo ochina news veru..apudu m matldledu mari..
@ambatimadhavi8919
@ambatimadhavi8919 4 года назад
Ramoji rao garu great man.what happened that situation happened from both sides.we don't know
@akshithashivva7935
@akshithashivva7935 2 года назад
Hiiiiiiii
@nikhilkasimkota5046
@nikhilkasimkota5046 4 года назад
Baboi Hollywood start Prabhakar🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 Rey babu ninnu kuda interview ki pilusthunaru 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@reddeiahbommala267
@reddeiahbommala267 4 года назад
అప్పట్లొ వేరే చానల్కి అమ్ముడు పొయి వారికి కావాలనే నువ్వు గాప్ పెంచావనే ది అసలు సంగతి .నీముఖం,అబద్ధం చెబుతున్నావ్
@malleswariharsha2946
@malleswariharsha2946 7 лет назад
waste fellow.....sodi gadu prabhakar
@kiwip5380
@kiwip5380 8 лет назад
haha....keka shirt mama..
@nayakgouda4937
@nayakgouda4937 7 лет назад
Nee bonda raa.. "meeru suman friends la happyga undochu, kanee naa decisions lo velu pettoddu" ani Ramoji rao annaka nuvvenduku extralu vagavu.. tappu neede
@rajusiram1987
@rajusiram1987 4 года назад
Ramoji Rao Garu is very strict principled man ...
@jagadeshmandapati4509
@jagadeshmandapati4509 7 лет назад
veedoka vest gadu . pogarekkuva
@Mowa_bro
@Mowa_bro 6 лет назад
veedu samstha ni paiki teesku ravadam enti mari nu
@sxsx3663
@sxsx3663 5 лет назад
Wrong info from him. We are watching you,you are giving an message to the society,can't you sit properly.
@satishccc4421
@satishccc4421 6 лет назад
eedu tvshow lo kuda pedda megastar la feel avuthuntadu
@skr21071978
@skr21071978 4 года назад
Prabakar lanti vallu unte anni clashes yee
@vsnaidu9169
@vsnaidu9169 6 лет назад
BAD LUCK MR. PRABHAKER AS YOU SAID BAD TIME & BAD DECISION TO LEAVE ETV. BUT EVERYTHING IS FOR GOOD.
@yashnith866
@yashnith866 3 года назад
Anjineyulu movie lo bramhanandam Peru creative head Prabhakar
@rakeshponnam1266
@rakeshponnam1266 4 года назад
వీడి వేషాలు మామూలుగా లేవ్... వీడి answer ఇవ్వడం చూడు...
@sunkuravikumar7555
@sunkuravikumar7555 6 лет назад
ramajirao is a legend
@mathewdesoujabig0871
@mathewdesoujabig0871 7 лет назад
Rei prabhakar neku emi Teludu
@vv9103
@vv9103 6 лет назад
Waste naaa kodakaaaa
@pavaniraavi1560
@pavaniraavi1560 3 года назад
Suman garini mosamu chesi 10 crores kottesadu anta.cheque lo 1 lakh rasi 10 lakhs ani.Suman gariki drink,girls nu habit chesi chedagottadu Ramoji rao Gary nijamu telskoni bayataku nukadu.Addrees lekunda poyadu daridrudu. Papom suman garu died.
@Baba-tu5gx
@Baba-tu5gx 2 года назад
Antha scene ledhu .. Suman Emina 18 urs baby aa bro
@vv9103
@vv9103 6 лет назад
Neelanti Yedhavaliki psdhavalithe antheraaa
@peddojuramabrahmam448
@peddojuramabrahmam448 2 года назад
Prathi feald lo chala mandi kasta padi paiki vachinavalle kaani elaa evarina paiki vastunte velle oorchukoleru all the best Prabhakar sir
@honeyneeru6616
@honeyneeru6616 4 года назад
Everyone knows in film city that what type of friendship it was. He ruined entire etv.
@PothuryPadmaja
@PothuryPadmaja 3 месяца назад
What type of friendship
@konkigangadas9611
@konkigangadas9611 8 лет назад
kani prabakar nivu matharam suman karanagane payki vachav adi narchi poku
@pinnintirajeshkanna876pinn5
@pinnintirajeshkanna876pinn5 2 года назад
విది లేదు బొక్క లేదు .....మా చిన్నప్పుడు ఈటీవీ చూస్తే అసహ్యం వేసేది ప్రతీ అడ్డమైన క్యారెక్టర్ నువ్వే.... జనాల్ని చావ dengevadu
@alugandulagouthamkumar5409
@alugandulagouthamkumar5409 2 года назад
Prabhaker inside rajinikath with akshashay Kumar. Why TNR died, you are the culperate along with meghafamily, sai derma Tej, rajinikanth, omkar dramalu, smitha sarbarwal, kcr, Paean Kalyan.
@vv9103
@vv9103 6 лет назад
Neee action kani yedhinaa anii overactionleee dharidramgaaa untav nuvvuuu
@baluvuveeraraghavulu3663
@baluvuveeraraghavulu3663 8 лет назад
vedu kuda tnr tho interview tuuu denamma em jeevith ra babu thuu nak vedantaa nak chiraku vedu vedu overaction
@dayalravipalli5959
@dayalravipalli5959 4 года назад
Rogue. Spoiled ETv. Suman innovent. Believed & drowned.
@venkataramanavegulla3979
@venkataramanavegulla3979 2 года назад
Prabhakar gaaru meeru nijamaina adrustavanthulu goppa snehithudu vunnandhuku, meeru pogottukunnadi carrier kaadhu, mee friend aney demudu.
@bhargaviv1454
@bhargaviv1454 2 года назад
Nuvvu correct gane matladavu brother ee kulapicchi vaalakee anta negative gane anipistundelea brother
@vv9103
@vv9103 6 лет назад
Eeeedo pedda sollugaaduuuu...yevadehe nuvvaaaa...
@navvubujji7024
@navvubujji7024 2 года назад
Urgent ga Ascar vallaki call chesi Dada Saheb falke teeskuni Nandi award function ki vacchi nobel prize immani James Cameron ki Steeven speel burg ki Letter rasi Rajamouli ni rappinchi modi samakshamlo Jo Biden cheta bhojpuri lo matladinchi malayalam subtitles tho BBC lo Neptune meeda aha lo play chestu Uganda prajalani chudamani cheppandrooooooooooooooo🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
@himageethagode2982
@himageethagode2982 4 года назад
రామోజీ రావు గారితో వీడికి వాడనేంటి..??
@parvathisampathirao1513
@parvathisampathirao1513 4 года назад
రామోజీ పచ్చడి అమేడు కదా
@Arun0266
@Arun0266 4 года назад
Veedoka pedda brokar....4 use chesukoni vadilesaadu....etv ni munchesaadu
@m.ameersaheb2388
@m.ameersaheb2388 2 года назад
ప్రభాకర్ గారిని తీసివేయడం ఈటీవీ వారికి అతి రహస్యమైనటువంటి ఏవో కారణాలు ఉన్నాయి పైకి చెప్పుకున్నటువంటి కారణాలు ఉన్నాయి ప్రభాకర్ చెప్పేవన్నీ అబద్ధాలు
@venkataramanapinnadari9880
@venkataramanapinnadari9880 2 года назад
Peddayana Ramoji Rao. Yentho mandiki upadhi kalpinchadu, PRABHAKAR Panikimalina vedava.
@Baba-tu5gx
@Baba-tu5gx 2 года назад
Avunu punnaniki bollodini petrukoni boomulu dobbadu
@anilkumarreddy1139
@anilkumarreddy1139 8 лет назад
Sir siva rama krishna garu prabhakar garu nd suman kunda kastapdi pikochhina valle unna vasthavam cheppina mi lanti vallu nammaru
@arunkumarkarka1655
@arunkumarkarka1655 8 лет назад
At the time Prabhakar was on high in E tv, all the programming used to revolve around Prabhakar and Suman. My family was tired of watching these two guys on screen. Suman was really expressionless as an actor. Prabhakar was a good actor but it was really too much screen time that killed his appeal.
@adithyashilpa5895
@adithyashilpa5895 6 лет назад
Arun Reddy well said bro
@kmrao2024
@kmrao2024 6 лет назад
.
@SureshSuresh-hw7pz
@SureshSuresh-hw7pz 4 года назад
Manchi wife ni vadilesi dobbesadu bitaki,malli a gathi leka kalisadu.
@AnirudhAnumula
@AnirudhAnumula 5 месяцев назад
ఇద్దరూ హోమోసెక్సువల్ క్యాండేట్స్
@lavanyaguttikonda1156
@lavanyaguttikonda1156 4 года назад
He is telling lies not Frank words
@jajalasrinivas6225
@jajalasrinivas6225 8 лет назад
VIDU VIDI ACTION
@saidathanarayandas3789
@saidathanarayandas3789 8 лет назад
sexneckveodes
@marthandakalki7044
@marthandakalki7044 4 года назад
Okkasari comments chudu prabhakar
@psr505
@psr505 6 лет назад
Honest confessions.. It happens with big people bro
@nagarajumalli4720
@nagarajumalli4720 2 года назад
సుమన్ గారి స్వంత రచనలు స్వంత దర్శకత్వం లో సీరియల్స్ అద్భుతంగా అమోఘం గా వుండేవి తెలుగు చానల్స్ లో ఈ టీవీ స్థాపించిన 18 08 1993 నుండి 2001 వరకు ఈ టీవీ TRP రేటింగ్ NO 1 ప్లేస్ లో వుండేది ఈ బోకిస్ నాకొడుకు వచ్చి ఆ షో ఈ షో దరిద్రపు షో అని చెత్త షో లన్ని పెట్టి ఈ టీవీ సుమన్ గారికి ప్రేక్షకులను దూరం చేశాడు గబ్బు నాకొడుకు బొకిస్ నా కొడుకు
@ramn9897
@ramn9897 4 года назад
Beware of prabhakar......
@madhu.b2572
@madhu.b2572 2 года назад
వీడు కి చాలా ఎక్కువ అతి వుంది. .
@rajaarvapalli7536
@rajaarvapalli7536 4 года назад
Mistake motham vidu side vundi vutadhi
@nangineedistudies4020
@nangineedistudies4020 Год назад
My doubt is eyana valla Suman garu kuda resign chesaru anta friend father kanna ekkuva eppudu karu kani me vishayam lo ayinde ante father and son relationship beyond undali me relationship
@vijayashanti5118
@vijayashanti5118 2 года назад
Veedu chala cunning person, nijam ga veedu chetta character, pogaru bhaga perigipoindi, ippudu veedu anubhavistunadu, Inka anubhavistadu. Self dabba gaadu
@rbtalks9993
@rbtalks9993 4 года назад
Veedi over action chudaleka etc chudatam manesanu
@sarveswarraogsr1416
@sarveswarraogsr1416 4 года назад
ఈ వాదన వినిపిస్తే ఏం లాభం, వినకుంటే ఏం నష్టంరా థింగీస్ గిడిగీ నాయాల్లారా, ఏదయినా పనికొచ్చేది వేయండిరా భగిడీస్ ఘున్గర్ బక్కేర్ నాయాల్లారా.
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq 8 лет назад
That is kammas policy
@gopinelluri4308
@gopinelluri4308 6 лет назад
Arun Kumar Ikkada cast gurinchi endukura
@lakshmankaranam
@lakshmankaranam 8 лет назад
he says nellore belongs to rayalaseema in yahoo program,,
@ShyamKumar-jr7qq
@ShyamKumar-jr7qq 5 лет назад
Etv oka sodhi chanal only Andhra daminated chanal only
@chandrachandra3334
@chandrachandra3334 7 лет назад
Veedu mokaniki serials lo avakasam yala icharo artham kaledu BP peshent la unnadu chala ahamkaram
@venkataramanapinnadari9880
@venkataramanapinnadari9880 2 года назад
Yavadu. Eee. PRABAKAR E TV valla. Piki vachina vadu. PRABAKAR. Idi. Mummatiki Nijam
@devip2375
@devip2375 2 года назад
Emi aeindi antae cheippu matalu vinaydi peidda Valle Suman gari tho close Ness chusi evo cheippi Vida tisaru goppa valla tho antae kontha prabhakar garu nijam cheippatam laydu he is not transparent
@hareefshaik2804
@hareefshaik2804 3 года назад
Eeyana garu pothe channel aagipothundi ankunnademo saaru
@maheswarareddyvennapusa7472
@maheswarareddyvennapusa7472 2 года назад
Suman Gay prabakar ni vadu kunnadu pieyki techhadu vani dabbu motham kotteyalani chusadu ramoji rav telisi prabakar ni cut chesadu
Далее
LOLLIPOP-SCHUTZ-GADGET 🍭 DAS BRAUCHST DU!
00:28
Просмотров 2,6 млн
Living life on the edge 😳 #wrc
00:17
Просмотров 2,8 млн
Secret Story Of Son Suman And Ramoji Rao | Red Tv
10:26
Знакомьтесь❤️инст:sarkison7
0:10
Просмотров 1,4 млн
23 сентября 2024 г.
0:22
Просмотров 7 млн