సార్, ఏదైనా గంట వ్యవది లో అంటే (2&3),(4&5),(8&9)ఇలా ఏ సమయంలో నైనా (23,38,40,66)ఇలాంటి డిగ్రీ లు అడిగితే ఎలా చేయాలి? సింపుల్ ట్రిక్ ఏమైనా ఉందా!ప్లీజ్ చెప్పండి సార్
11. 55 అయినపుడు గంటల ముళ్ళు కదిలినట్టే 6. 30 అయినపుడు గంటల ముళ్ళు కొద్దిగా జరుగుతుంది కద మరి 0డిగ్రీ ఎలా ఉంటుంది. అక్కడే కాదు ఎక్కడ ఉండదు. only 12దగ్గరే ఉంటుంది కదా.madam
మేడం గంటల ముల్లు 11 మీద ఉన్నప్పుడు నిమిషాల ముల్లు 12 మీద ఉంటుంది, నిమిషాల ముల్లు వచ్చే వరకు గంటల ముల్లు జరుగుతుంది కాబట్టి శూన్యం అంటున్నారు కదా, అలానే టైం 3 అయినప్పుడు కూడా నిమిషాల ముల్లు 12 మీద ఉంటుంది అలానే అది 3 దగ్గరకు వచ్చే వరకు కూడా గంటల ముల్లు కొద్దిగా అయిన జరుగుతుంది కదా మేడం ఇది కొద్దిగా క్లారిటీ రావడం లేదు