151 seats nunchi 11 ku paddarante alochinchukovali, entha darigranga vundo jagan administration. People really hated YSRCP. Digest chesukodaniki kasthame, so YSRCP supporters should refelect what went wrong, blindly supporting Jagan is waste
😄😄 బాబు గారు, మీరు చెప్పునట్టు ఎన్ని హామీలు నెరవేస్తారో చూడాలి... పవన్ గారు మీతో ఎన్ని రోజులు ఉంటాడో.... మీరు ఎన్ని రోజులు ఉండనిస్తారో చూడాలి... మీరు వేదాంతం చెబుతున్నారు.... మీరు, జగన్ చెయ్యలేదని.... మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు..... మరి మీరు చెయ్యండి......
మీరు ఈ ఐదు సంవత్సరాలు ఎంతో అభివృద్ధి పనులు చేసి తీరాలి మెదట రాష్ట్ర రాజధాని అయున అమరావతి పై దృష్టి పెట్టండి, ఎంతో మంది రైతులు భూమిని ఇచ్చారు కావున ఇక ఏ మాత్రం ఆలోచించకుండా ఆలస్యం చేయకుండా రెండు సంవత్సరాల కాల పరిమితి పెట్టి రాష్ట్ర రాజధాని యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేయాలి