Тёмный

CM Revanth రెడ్డా .? Riyaz సారా .? ఈ టీచర్ అభ్యర్థి ఆవేదన వినండి .! DSC Aspirant Fire On CM | PMR TV 

PMR TV
Подписаться 405 тыс.
Просмотров 31 тыс.
50% 1

#pmrtv #cmrevanthreddy #riyaz #dscaspirants #tgpsc
CM Revanth రెడ్డా .? Riyaz సారా .? ఈ టీచర్ అభ్యర్థి ఆవేదన వినండి .! DSC Aspirant Fire On CM | PMR TV
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 636   
@truthofvoice5391
@truthofvoice5391 3 месяца назад
మహిపాల్‌ యాదవ్‌ అన్న మీకు దండం పెడుతున్నాము మీరు రంగంలోకి దిగితే మా డీయస్సీ అభ్యర్థులకి న్యాయం చేయండి..🙏🙏🙏🙏
@lavudyababiram179
@lavudyababiram179 2 месяца назад
Next mega dsc malli raskondi ani chepthunnaru age factors matters... Riyaz sr meeru selfish.... Meeru cm la feel avvakandi..
@lavudyababiram179
@lavudyababiram179 2 месяца назад
Maku revanth sr nyam chestharu ani nammakam undi...Intintiki thiritigi Congress ni eri kori thechukunna ...maku ivala nyayam jaragakunte...manaku ivala Rahul gandi nyayam cheyali... Next chalo Delhi
@MadagoniVenkataramana-l4c
@MadagoniVenkataramana-l4c 3 месяца назад
టెట్ పెట్టకపోతే DSC కి మంచిగా చదువుకునే వాళ్ళము
@darishettisrinivas5489
@darishettisrinivas5489 3 месяца назад
Syllabus lo change em undi same syllabus kada
@vaishnavimalkagiri8963
@vaishnavimalkagiri8963 3 месяца назад
Tet vesi confusion Loki nettindu
@vaishnavimalkagiri8963
@vaishnavimalkagiri8963 3 месяца назад
DSC postpone cheyandi please
@mdtaj5367
@mdtaj5367 3 месяца назад
DSC postpone చేయాలి సార్
@MAHESHGOUDDUBBAKA
@MAHESHGOUDDUBBAKA 3 месяца назад
రియాజ్ గాన్ని బట్టలు చింప్పి ashoknagar lo తిప్పాలి
@pradeepkumar-hz8ln
@pradeepkumar-hz8ln 3 месяца назад
కోదండరాం సార్. దయచేసి మీరు బయటికి వచ్చి DSC వాళ్ళకు న్యాయం చేయండి 🙏🙏🙏🙏🙏
@DhanalaxmiDhatrika
@DhanalaxmiDhatrika 3 месяца назад
Riyaz sir kuda ammudu poyindu​@RAVULAVENKATESWARLU-oy4fc
@savithanarige8498
@savithanarige8498 3 месяца назад
😂a sir sachipoyadu ga
@truthofvoice5391
@truthofvoice5391 3 месяца назад
రిప్‌.... రియాజ్‌😢
@user-fw3iv1vx2x
@user-fw3iv1vx2x 3 месяца назад
Anna dsc post pone చేయాలి...plz అన్న..mental టార్చర్ పడ్తున్నం అన్న...
@karnenaresh4725
@karnenaresh4725 3 месяца назад
అన్న రియజ్ సార్ చాలా తప్పు చేస్తున్నాడు..... గ్రూప్ 2 పోస్ట్లు పెంచపంటే పోస్టుపోన్ చేస్తున్నారు
@Sandhya-cl4js
@Sandhya-cl4js 3 месяца назад
Dsc పోస్ట్ ఫోన్ ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭
@aradhyaananya8315
@aradhyaananya8315 3 месяца назад
Postpone DSC
@prathibhapothula
@prathibhapothula 3 месяца назад
postpone the DSC plsssssssssssssssssssss
@veerappollasangameshwer2079
@veerappollasangameshwer2079 3 месяца назад
DSc postpone cheyali
@vaddeveeranarayana4781
@vaddeveeranarayana4781 3 месяца назад
రియాజ్ గాని మాటలు విని ఈ కాంగ్రెస్ నాయకులు నిరోద్యోగుల జీవితాలకు న్యాయం చేయడం చేత కాదు వీళ్ళందరూ చేతకాని దద్దమ్మలు వీళ్ళునంత కాలం మనకు న్యాయం జరుగుతుందా అన్న..
@GangadharaBrahmam
@GangadharaBrahmam 3 месяца назад
రియాజ్ గాన్ని ఏదోకటి చేయాలి ఆన్న
@riyazriya843
@riyazriya843 3 месяца назад
DSc ని పోస్టుపోన్ చెయ్యాండి
@Estherspeacefulmind
@Estherspeacefulmind 3 месяца назад
DSC postpone plz anna
@sathisathish9747
@sathisathish9747 3 месяца назад
We went postpone dsc exam
@munawarkhan249
@munawarkhan249 3 месяца назад
One month DSC postpone cheste government ki vachina ibbandi enti
@pebbetisivashanker9107
@pebbetisivashanker9107 3 месяца назад
టెట్ పెట్టకుంటే లక్ష మంది ఎలిజిబుల్ కాకుండే
@itsalwayskamameena.urmyworld
@itsalwayskamameena.urmyworld 3 месяца назад
Yesss
@karnenaresh4725
@karnenaresh4725 3 месяца назад
Rip రియాజ్
@gsvreddyreddy5408
@gsvreddyreddy5408 3 месяца назад
DSC postpone cheyali
@suligiridhargaswami5747
@suligiridhargaswami5747 3 месяца назад
Dsc postpone ప్ల్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్. టైం తక్కువ ఉంది. సిలుబు ఎక్కువ ఉంది.30-40 డేస్ ఇవ్వ్వండి.ma బతుకులు మారుతాయి.
@madhukarjohnny2230
@madhukarjohnny2230 2 месяца назад
Very Innocent...
@truthofvoice5391
@truthofvoice5391 3 месяца назад
ఖాసీం రజ్వి..... రియాజ్‌...
@Thelangananirudhyogi
@Thelangananirudhyogi 3 месяца назад
వీడిని ఏం చేద్దాం మైపాల్ అన్న రియాజ్ గాడిని
@kavya2146
@kavya2146 3 месяца назад
Narakali vadini
@ChigirivasanthaChirigi
@ChigirivasanthaChirigi 3 месяца назад
D.S.C postpone cheyali .
@Lee1729-rb9bx
@Lee1729-rb9bx 3 месяца назад
Please postpone the DSC schedule
@SarvipravalikaRaju
@SarvipravalikaRaju 3 месяца назад
Tet పెట్టకుండా undalsindhi DSC preparation proper ga undedhi
@KarunaBudigepaka
@KarunaBudigepaka 3 месяца назад
Pls sir dsc postponed cheyandi 🙏🙏
@bmr6532
@bmr6532 3 месяца назад
dsc SA పోస్టులు పెంచాలి పోస్టుపోన్ చేయాలి we want mega dsc 25000 పోస్టులు
@SravaniMalipeddi
@SravaniMalipeddi 3 месяца назад
Plz DSC postpone chayandi
@sheemafirdosemsc2100
@sheemafirdosemsc2100 3 месяца назад
Correct ga chepparu madam
@SarvipravalikaRaju
@SarvipravalikaRaju 3 месяца назад
Assalu CM Revanth Reddy ki bayata aspirant విషయాలు సరిగా information ఇవ్వకపోవడం చేసేది రియాజ్ sir అనుకుంటున్నాము
@bkvinod6774
@bkvinod6774 3 месяца назад
DSC Postpone cheyandi
@vijayalaxmi2947
@vijayalaxmi2947 3 месяца назад
Rip riyaz
@marampellithirupathi7529
@marampellithirupathi7529 3 месяца назад
డీఎస్సీ నీ పోస్ట్ పోన్ చెయ్యాలి...plz
@mallugarisrinidhi8855
@mallugarisrinidhi8855 3 месяца назад
Correct cheparu sodhi cheppthadu Riyaz sir
@GURUKULA2023
@GURUKULA2023 3 месяца назад
Perfect reason
@gadarinavya9621
@gadarinavya9621 3 месяца назад
Akka chala bhaga matladaru we want mega dsc and preparation ki time kavali sir please government 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MNarendarYanumula
@MNarendarYanumula 3 месяца назад
Nijam chepparu meeru DSC vallaku assalu Unity ledu chiii.....
@rajkumarmla777
@rajkumarmla777 3 месяца назад
One month DSC POSTPONE CHEYYALI
@narendernaren6533
@narendernaren6533 3 месяца назад
DSC పోస్టుపోన్ చెయ్యాలి అన్న
@g.ramkumarg.ramkumar7920
@g.ramkumarg.ramkumar7920 3 месяца назад
Correct cheparu sister dsc post pone chyali
@arunkumarmotapothula6225
@arunkumarmotapothula6225 3 месяца назад
September 2023 లో వచ్చిన DSC కి 10 నెలల సమయం సరిపోవడం లేదు అనడం వారి విజ్ఞత కే వదిలి వేస్తున్నాము .
@yvncreations7514
@yvncreations7514 3 месяца назад
కోచింగ్ సెంటర్ వారి direction బాగుంది
@jchandana72
@jchandana72 3 месяца назад
Normalization ledhu. Tet pettaru vest
@GangadharaBrahmam
@GangadharaBrahmam 3 месяца назад
రియాజ్, బలుమూరి గానీ సంగతి చెప్పాలి ఆన్న
@arunkumarmotapothula6225
@arunkumarmotapothula6225 3 месяца назад
అన్ని Postpone చేయాలి. మేము ఇంటిలో పడుకోవాలి . మళ్లీ Exam dates రాగానే Postpone అడగాలి
@anugulasantosh7536
@anugulasantosh7536 3 месяца назад
నోటిఫికేషన్ వచ్చి 8 నెలలు అవుతుంది కావున dsc వెంటనే నిర్వహించాలి
@mahesharkala4916
@mahesharkala4916 3 месяца назад
yes, miru cheppindhi correct madam
@saleshwarsailesh6430
@saleshwarsailesh6430 3 месяца назад
Please DSC post pone cheyali
@mayumanne9633
@mayumanne9633 3 месяца назад
Aree group _ 2 Anni sarlu postpone chestaru first DSC postpone cheyyandi plzzzz 🙏🙏🙏
@nareshbonagiri5646
@nareshbonagiri5646 3 месяца назад
Rip Riyaz🎉
@KarunaBudigepaka
@KarunaBudigepaka 3 месяца назад
Anna postponed cheyandi 🙏🙏 pls ma badani ardmchesukondi
@nareshgajula943
@nareshgajula943 3 месяца назад
Dsc post pone చేయాలి.
@sunitharamakrishna3337
@sunitharamakrishna3337 3 месяца назад
Seniors kuda aduguthun naru Post pone cheyamani
@mokinapallisampath
@mokinapallisampath 3 месяца назад
దయచేసి dsc ని పోస్ట్ పోన్ చేసే విధంగా సలహాలు ఇవ్వు సీఎం సార్ కి..ప్లీజ్ అన్న సిలబస్ ఐతలేదు..అన్న...12 గంటలు కూసోని సదివిన కూడా వొదువని సిలబస్ ఉంది...ప్లీజ్ సీఎం సార్ జర పోస్ట్ పోన్ చెయ్యండి
@chitekeragavareddy2322
@chitekeragavareddy2322 3 месяца назад
కాంగ్రెస్ వాళ్ళు అందరూ చచ్చిపోయారు. కాంగ్రెస్ అంటే ముగ్గురు మాత్రమే రేవంత్, రియాజ్, ఆ బలి వెంకట్.
@srihitheshaudhagiri
@srihitheshaudhagiri 3 месяца назад
100 percent correct
@Varshirishi12
@Varshirishi12 3 месяца назад
Please postpone dsc
@rahamM.A
@rahamM.A 3 месяца назад
DSC postpond immediately
@NGSKNR
@NGSKNR 3 месяца назад
Please sir postpone DSC
@ak_96_21
@ak_96_21 3 месяца назад
అసలు DSC postpone చేయకూడదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకి చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు లేరు. ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద విద్యార్థులు.వారి సంఖ్య 22 లక్షలు ఉంది. కొంత మంది aspirants kosam అంత మందికి అన్యాయం జరగకూడదు. రెండు మూడు ఉద్యోగాల కోసం prepare aye valla కోసం అస్సలు postpone చేయద్దు. కేవలం ఉపాధ్యాయ వృత్తి ధ్యేయంగా ఇయర్స్ నుండి చదువుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. They are actually eligible to become government teachers. రెండు మూడు జాబ్స్ కి diffrent sector's జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు అంటే a అభ్యర్థికి ఎం కావాలో అతనికే క్లారిటీ లెన్నటు.రేపు అతను స్కూల్ కి వెళ్లి పిల్లలకి ఏం చెప్తాడు. So postopne చేయకపోతే స్కూల్ లో studnets కి justice జరుగుతుంది. సీరియస్ aspirants ki justices జరుగుతుంది. అలాంటి టీచర్లు స్కూల్ కి వెళ్తే విద్య వ్యవస్థ బాగుపడుతుంది. ఒక విషయం గుర్తు ఉంచుకోవాలి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం డీఎస్సీ కానీ డీఎస్సీ అభ్యర్థుల కోసం DSC కాదు.
@chitekeragavareddy2322
@chitekeragavareddy2322 3 месяца назад
నీకు లేదు ఫస్ట్ క్లారిటీ ఇది రాయడానికి. జాబ్ వచ్చిన వాడికి క్లారిటీగా ఉంటేనే జాబ్ వస్తుంది. అప్పుడు పిల్లలకు క్లారిటీ గా చెప్తాడు. జాబ్ ఊరికే రాదు.
@kvenky9745
@kvenky9745 3 месяца назад
Cancel ❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌ Go 46 sir please merit abhyarthulaku nyayam cheyali sir please
@arunkumarmotapothula6225
@arunkumarmotapothula6225 3 месяца назад
CM రేవంత్ రెడ్డి గారికి, DSC అభ్యర్థి విన్నపం... అనేక సంవత్సరాలుగా DSC కోసం ప్రిపేర్ అవుతున్నాము. సంవత్సరాల తర్వాత 2023 సెప్టెంబర్ లో నోటిఫికేషన్ విడుదల అయ్యింది, నవంబర్ 30, 2023 న జరగాల్సిన పరీక్షలు elections కారణంగా వాయిదా వేశారు, డిసెంబర్ లేదా జనవరి లో నిర్వహిస్తమన్నారు . కాని నూతన Congress ప్రభుత్వం Renotification ఇచ్చారు 🙏. 6 నెలలు గడవుకున్న మళ్లీ TET నోటిఫికేషన్ ఇచ్చి DSC ని మరింత ఆలస్యం చేశారు... అయినా మేము నిరాశ చెందకుండా, అనేక కష్టనష్టాలకోర్చీ ప్రభుత్వం ప్రకటించిన తేదీలకు అనుగుణంగా ప్రిపేర్ అయ్యాము. ఇప్పుడు తుది తేదీలు ప్రకటించిన అనంతరం కొంతమంది అభ్యర్థులు గతంలో కాలయాపన చేసి (తేదీలు ప్రకటించి 5 నెలలు గడుస్తున్నా) ఇప్పుడు కొందరు నాయకుల సహకారంతో తేదీలు పొడిగించాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నారు. దయచేసి మేము మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నాము . ముందుగా ప్రకటించిన తేదీలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించాలని , నిజమైన, కష్ట పడి చదువుతున్న అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నిజమైన నిరుద్యోగుల Support కాంగ్రెస్ కు ఉందని తెలియజేస్తున్నాము
@kkkitchen7567
@kkkitchen7567 3 месяца назад
రియాజ్ rip
@rakesha9671
@rakesha9671 3 месяца назад
Postpone Dsc
@chinthalanageswararao9782
@chinthalanageswararao9782 3 месяца назад
అన్న ను తీసుపోతుంటే నీవు ఏమి చేశావు తల్లి, సీనియర్స్, జూనియర్స్ అని నీవే డివైడ్ చేసి మాట్లాడుతున్నావు.
@vemulasiri9515
@vemulasiri9515 3 месяца назад
Please postpone dsc🙏🏾🙏🏾
@pravalikak1268
@pravalikak1268 3 месяца назад
Meeru correct ga chepparu
@naveenarasaputra7579
@naveenarasaputra7579 3 месяца назад
Dsc exam postpone 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 Cheyyyandi plzzzzz Mental gaaa Chachhhipothunnnamu
@srinivaskoppula8788
@srinivaskoppula8788 3 месяца назад
Dsc postpone cheyali
@Erupula.Naveena
@Erupula.Naveena 3 месяца назад
Tet ఎక్సమ్ పెట్టకుండా dsc పెడితే ఈ బాధ ఉండదే కాకుండే మానసికంగా బాధ పెడుతున్నారు plez dsc పోస్ట్ ఫోన్.
@JeevithaShiva-u7e
@JeevithaShiva-u7e 3 месяца назад
Dsc post pone cheyyali
@chvenkatesh637
@chvenkatesh637 3 месяца назад
మహిపాల్ అన్న మాకు న్యాయం చేయండి మీ ద్వారా ,,,, d.sc postponed ayyela pressure చేయండి అన్న
@Rk-.-1999
@Rk-.-1999 3 месяца назад
ఇంకో 1 year ఇస్తే DSC kodthava బిడ్డ
@AkulaRavi-qr9pb
@AkulaRavi-qr9pb 3 месяца назад
dsc postpone cheyali
@elephant1300
@elephant1300 3 месяца назад
Post pone cheyali dsc
@Ragan-k8m
@Ragan-k8m 3 месяца назад
Dsc postpone cheyyali sir
@Sonu-e1p
@Sonu-e1p 3 месяца назад
Dsc postpone kakapothe andru loss avtharu antha mandi chastharo telusa
@kalalamayurimayuri4849
@kalalamayurimayuri4849 2 месяца назад
DSC post phone cheyandi please
@Azeeza-z4q
@Azeeza-z4q 3 месяца назад
Nice advise sister tnq
@ushaprem1490
@ushaprem1490 3 месяца назад
DSC exam postpone cheyandi anna.....
@narsimhajinkala9155
@narsimhajinkala9155 3 месяца назад
DSC postpone cheyali sir 2month
@vani6402
@vani6402 3 месяца назад
Pls dsc postpone cheyali
@saleshwarsailesh6430
@saleshwarsailesh6430 3 месяца назад
Please DSC post pone cheyali sir
@prashanthrachelli6480
@prashanthrachelli6480 3 месяца назад
Case vesdam
@md.ghousepashamd.ghousepas860
@md.ghousepashamd.ghousepas860 3 месяца назад
Super
@karthikdurgam1722
@karthikdurgam1722 3 месяца назад
Ee DSC Miss aite malli eppudu untundo telidu em chesina ippude 😢
@prakashmalyala3632
@prakashmalyala3632 3 месяца назад
Same sister'..35 cross అయ్యాయి..Dsc conform తప్పదు ఇగ
@rajunalika114
@rajunalika114 3 месяца назад
Rip Riyaz.
@rajibi7863
@rajibi7863 3 месяца назад
Post pone DSC sir
@vanajadacharam6748
@vanajadacharam6748 3 месяца назад
Postpone dsc please please please please please please please please
@ShadalaSwapna
@ShadalaSwapna 3 месяца назад
Dsc Post pone cheyali
@Kuradivya
@Kuradivya 3 месяца назад
Postpone kavali Dsc
@PrashanthKumar-gi2sd
@PrashanthKumar-gi2sd 3 месяца назад
DSC post phone cheyalli kothaga tet qualified candidates ki time kavali
@kyasaaravindkyasaaravind9685
@kyasaaravindkyasaaravind9685 3 месяца назад
DSC post pone plz
@praveenmathstelugu1373
@praveenmathstelugu1373 2 месяца назад
నమస్తే సార్ / Madam. డెమో లు ఉన్న గురుకుల పోస్టులకి 20 నుండి 25 రోజులలో రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశారు, మరి గ్రూప్ 4 వెరిఫికేషన్ కి మూడు నెలల టైం ఎందుకు తీసుకుంటున్నారు. అంటే అప్పుడు ఎలక్షన్స్ కాబట్టి హడావుడిగా గొప్పలు చెప్పడానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని గందరగోళం చేశారు. డెమో ఉన్న పోస్ట్ కి ఇద్దర్నీ వెరిఫికేషన్ కి పిలిచి ఒకరు వివిధ కారణాలవల్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ లోనే రిజెక్ట్ కాబడి ఇంకా మిగిలి ఉన్న ఆ ఒక్క candidate కి డెమో పెట్టి జాబ్ ఇచ్చారు . 25 మార్కులు వున్న డెమోకి నెక్స్ట్ Merit candidate ని పిలిచి కాంపిటీషన్ పెట్టి జాబ్ ఇవ్వాలి కానీ వీళ్ళ హడావుడి వలన చాలామందికి అన్యాయం జరిగింది. ఏం కొంపలు మునిగిపోయాయని డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వకుండ తల తోక లేకుండా రిక్రూట్మెంట్ చేసి ఎంతోమంది నిరుద్యోగుల కష్టానికి, ఆశల పై నీళ్లు చల్లారు. ఇది ఎవరి తప్పు, ఎవరి కోసం TRIEB ఇలా వ్యవహరించింది.
@ushaprem1490
@ushaprem1490 3 месяца назад
DSC postpone cheyali plz plz....anna
Далее