సార్, అసలు రైతులు ఋణం ఎందుకోసం తీసుకున్నారు అనేది ముందు క్లారిటీ లేదు?! క్రితం పంటలు పండించి డబ్బుతో వీటిని కలుపుకొని ఇంకనూ వారు ఎక్సట్రా భూములు , బిల్డింగ్ లు కొనడానికి తీసుకొన్నారు ఏమో?! రైతు రుణ మాఫీ ఎందుకూ చేయాలి????..... క్లారిటీగా ఎవ్వరును చెప్పడం లేదు, ??...
ఆసరా పెన్షన్ delay ఎందుకు అవుతున్నది దీనిగురించి .ప్రభుత్వ స్పందన ఏమి లేదు apri'24 నెల జరిగిపోయింది ఆన్ని వదిలి సమాధానం మీడియా ,పత్రిక ద్వారా తొందరలో పరిష్కారం చేసి.తెలుపగలరు