Тёмный

CM Revanth Reddy Speech at YSR 75th Birth Anniversary Celebrations | Ntv 

NTV Telugu
Подписаться 9 млн
Просмотров 20 тыс.
50% 1

For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
#ysrjayanthi #cmrevanthreddy #deputycmbhattivikramarka
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 49   
@Harikrishna.3690
@Harikrishna.3690 2 месяца назад
2029 నువ్వు గెలవవు, ఏపీలో కాంగ్రెస్ గెలవదు.
@SubbuPokanati
@SubbuPokanati 2 месяца назад
ఇక్కడ నువ్వు సీఎం అవ్వడమే బొక్క అంటే మళ్ళీ అక్కడ 😂😂 కొంపదీసి తెలంగాణలో చేస్తావా ఆవిడను సీఎం
@ANJIKODELA
@ANJIKODELA 2 месяца назад
ఇలాంటి రాజకీయ ప్రసంగం లు 30 ఇయర్స్ నుంచి చూస్తున్న sir
@mpchinna4397
@mpchinna4397 2 месяца назад
Pavurala గుట్ట లొ పావురం అన్న విషయం తెలిసి కూడా ఇలా.....
@gvenkatareddy5766
@gvenkatareddy5766 2 месяца назад
Ap.lo congres.chapter close
@AnjacharyVangala
@AnjacharyVangala 2 месяца назад
Mr..CM of Telangana... You can think on Telangana...
@ANJIKODELA
@ANJIKODELA 2 месяца назад
కాంగ్రెస్ విభజన గురించి చెప్పండి సార్
@kadapa5648
@kadapa5648 2 месяца назад
ఆశ కు హద్దు ఉండాలి...😂
@ANJIKODELA
@ANJIKODELA 2 месяца назад
వామ్మో షర్మిల గన్ తో రేవంత్ గారి స్పీచ్ to మొత్తానికి కీ వైస్సార్ అభిమానులు ts లో ఉండే కాంగ్రెస్ వాళ్ళు జగన్ నీ రేవంత్ cbn బుల్లెట్స్ తో కాల్చటం గా నువ్వు నీ స్పీచ్ నీ అభిప్రాయం 🤝
@ganeshveeramalla3779
@ganeshveeramalla3779 2 месяца назад
NIKU SHARMI KI ANTHA SEEN LEDU 😂😂😂
@snehalepakshi9860
@snehalepakshi9860 2 месяца назад
Jai Congress Jai Sharmila Reddy ji ❤️❤️❤️❤️❤️❤️❤️
@Ramw3t
@Ramw3t 2 месяца назад
Akkada ame aitado ledo teladi kani nv aite ikkada malli rav.. Enjy 4and half yr
@ANJIKODELA
@ANJIKODELA 2 месяца назад
తల తోక లో కుండా విభజన చెయ్యటం గురించి ap ప్రజలు అలోచించి మంచి ప్రకటన చెయ్యాలి sir
@snehalepakshi9860
@snehalepakshi9860 2 месяца назад
Sharmila Reddy garu thappakunda 2029 lo Chief Minister avuthaaru , Jai Congress Jai Rahul Gandhi ji and Jai Sharmila Reddy ji ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@subbufly
@subbufly 2 месяца назад
Mahaboobnagar congress MP nu gelipicha leka poyav, neevu resign chesina malkajgiri gelipicha leka poyav, ekkado kadapa velli gelipistadu antaaaa, venevallu emanukuntaro??
@ANJIKODELA
@ANJIKODELA 2 месяца назад
సీఎం గా మీ షర్మిళ సీఎం ఐతేయ్ నా గుండు కొట్టించు కొని మీ కు వాట్సాప్ చేస్తా సార్ ✍️
@mhabibunnisa5867
@mhabibunnisa5867 2 месяца назад
Great. Chalange. Bro. It's. Not. YSR Jayanthi. It's a. Congres. Party. Meating.
@mahaboobalimohammed2121
@mahaboobalimohammed2121 2 месяца назад
Eleven Mohan Reddy కి అక్రమ ఆస్థుల కేసుల్లో జైలు శిక్ష పడితే ముఖ్యంగా మన రాష్ట్రానికి లాభం. అక్రమ ఆస్థులు అన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. తెలంగాణాలో కన్న ఎక్కవుగా దోచుకుంది మన రాష్ట్రంలోనే. 2019-2024 మధ్య దోచుకున్నది ఎంతో లెక్కలు తేలాలి. ఆ కేసుల్లో కూడ జైలు శిక్షే. ఇక Eleven Mohan Reddy జీవితం అంతా జైలులోనే గడపాలి. 2029లో అధికారం మాదే అని పగటి కలలు కంటున్నాడు. ముందున్నది జైలు జీవితం అన్నదే గ్రహించ లేక పోతున్నాడా? లేక అంధ విశ్వాసమో తెలియదు గాని, కాకపోతే రాజభవనాలు నిర్మిస్తాడా? జైలు 4 గోడలు మధ్యే తన శేస జీవితం అన్నదే తెలియదన్నట్లు ఉన్నాడు. అయ్యో లెవన్ మోహన్ రెడ్డి; బటన్ నొక్కుడే నీకు అధికారం ఇస్తుంది అని భ్రమల్లొ తేలిపోయావు; పాలన అంటె బటన్ నొక్కుడు కాదు అని ప్రజలు నీ చెంప చెల్లుమనిపించారు; అయినా జ్ఱానోదయం అవ్వలేదు. జైలు కెళ్ళి నేరస్తుడుని పరామర్శింసి, పిన్నెలి ఏ తప్పు చేయలేదు EVM బద్దలు కొట్టడం తప్పుకాదు అని సమర్థించుకుంటున్నావు అంటె, నేరగాళ్ళు నేరగాళ్ళనే సమర్థిస్తారు అని బుజువు చేసావు. ప్రజలు నీకు ముఖ్యమంత్రిని చేసి చాలా పెద్ద తప్పు చేసామని తెలిసిన తరువాత, నీవు అసెంబ్లీకి రావడానికే సిగ్గు వచ్చేలా చేసారు. అయినా జ్ఱానోదయం కావడం లేదు. రాజ ప్రసాదాలు తలదన్నే భవంతులు కట్టించి, బుషికొండ తీరాన నివాసం ఉండి, రాచరిక పాలన సాగించాలి అనుకున్నావు, రాజ్యాంగ పాలనను తుంగలో తొక్కావు, నీ నివాసం చంచలగూడ జైలులోనే అన్న విషయం మరిచిపోయావు; అంతా భ్రాంతి యేనా; జీవితాన వెలుగింతేనా; ఆశా నిరాశేనా; మిగిలేది చింతేనా; ============================ YSR మహ నేత అయితే; Eleven Mohan Reddy కూడ మహ నేతే; Eleven Mohan Reddy A1 అయితే; YSR A1 & Jagan A2 అవ్వాలి. ఇది 2011లోనే కాంగ్రెస్ ఆడిన గేమ్. YSRనే కాదు, YSR సలహదారుడు KVP రామచంద్రరావును కూడ CBI చార్జ్-షీట్స్ నుండి తప్పించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. YSR = A1: JAGAN = A2: V SAI REDDY = A3: KVP = A4: ఈ నలుగురు CBI వేసిన 11 కేసుల్లో ప్రధాన నిందుతులు: YSR చనిపోయిన గాని Charge Sheets లొ నిందుతుడిగా చేర్చవచ్చు. నేరం బుజువు అయిన తరువాత, శిక్ష అనుభవించడానికి మనిషి ఉండడు అంతే. YSR సూచనల మేరకే ప్రభుత్వ ఆస్థులను పారిశ్రామిక వేత్తలకు కారు చౌకగా కట్టబెట్టి, Quid-pro-quo తరహలో జగన్ ను వేల కోట్లకు అధిపతి చేసిన వాడు YSR. జనాకర్షనను తన అక్రమాలకు వాడుకున్నవాడు YSR. 2003-2004 Income Tax Returns లో జగన్ సంవత్సర ఆదాయం 11 లక్షల రుపాయిలు. జగన్ లక్కీ నంబరు 11: CBI cases = 11: Income in Lakhs = 11: Assembly Seats = 11:
@AnjacharyVangala
@AnjacharyVangala 2 месяца назад
Akkuva maatladaku...TS CM....
@AnjacharyVangala
@AnjacharyVangala 2 месяца назад
Janam decide ayithene Govt change Avuthundi
@kotaprakash0835
@kotaprakash0835 2 месяца назад
Nuvvu cm kavadame janalu jeernichukoleka pothunnaru. ika aavidagaru cm aithe anthakante dourbhagyam marokati vundadu. iddaru thittukunnaru ippudu pogudukuntunnaru. Janalu gamaninchadam leda?
@fzblogs7389
@fzblogs7389 2 месяца назад
కలలో
@vishnuvardhanreddy9039
@vishnuvardhanreddy9039 2 месяца назад
Avida poratam ekada cheshindi ayya
@ANJIKODELA
@ANJIKODELA 2 месяца назад
కడప నుండి మొదట మొదలు పెడితే మేము వైస్సార్ బ్రాండ్ తో అందరి మదిలో ఉంటాం రేవంత్ సార్
@NagaNagendra-c7r
@NagaNagendra-c7r 2 месяца назад
Anna baga చెప్పావ్ అన్న నీలాంటి వారు మా ఆంధ్రప్రదేశ్ కి లేరు అక్క్ 2029 లో అక్క సీఎం అన్న జై కాంగ్రెస్ anna జై షర్మిల అక్క
@sampathkumar4256
@sampathkumar4256 2 месяца назад
ANNA ...MANAKI ENDUKANAA AA DARIDRAM...ALANTI MENTALITIES MANAKI SUIT AVVAVU....
@vishnuvardhanreddy9039
@vishnuvardhanreddy9039 2 месяца назад
Nuv geluvu 2029 lo
@srinivascheeti5210
@srinivascheeti5210 2 месяца назад
Vachindu jathakam chepetodu
@lokasaniv
@lokasaniv 2 месяца назад
Country needs Congress now
@surasenudu
@surasenudu 2 месяца назад
Cbn 😢🎉ఏడుస్తాడేమో
@Chintucrayz
@Chintucrayz 2 месяца назад
TDP ki kasta kalam eh..all the best..next CM Pawan kalyan eh..
@sureshch1879
@sureshch1879 2 месяца назад
Em chillara ipoindhi ra AP politics
@sreenivas9880
@sreenivas9880 2 месяца назад
Morusupalli Sharmila ame, Y S Sharmila kadu...
@SKMR-m7z
@SKMR-m7z 2 месяца назад
2029 kadu 3039 ki kuda ap lo radu😂😂😂
@raja1067
@raja1067 2 месяца назад
Mistake revanth Reddy,,, Kcr gariki telusu YSR garu elanti vallu Ani, And total congress party ki telusu,,,, And chanipoledu ,,,chani poyela chesaru,
@Diwakarnaidu2930
@Diwakarnaidu2930 2 месяца назад
Joke of the day 😅 Next nuvu opposition confrom Mr revanth reddy 😅
@mary5207
@mary5207 2 месяца назад
Apki maroka daridrama
@narenderreddy7058
@narenderreddy7058 2 месяца назад
2029 lo asalu nuvu mla ga kuda gelavavu,,,kcr ni kadani ninu gelipisthe nv em cheyaledhu maku nv ikada pikalev gani andhra lo pikthava ,,,anni juta matalu oka scheme kuda ledhu,oka job ledhu ipativaraku
@lokasaniv
@lokasaniv 2 месяца назад
Congress
@kingarunboui8446
@kingarunboui8446 2 месяца назад
Jai Congress jai Rahul gandi
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 месяца назад
Challenge ra niku.ninnu kodangal lo odagotakapothe nenu telangana vadini kadu ra revanth ga ...... ready ga undu....e oka comment screenshot thisi petuko.....nite entla kurchuoni Mari comments chaduvuthavu Naku telsu ni gurinchi.... challenge ra revanth reddy ga
@vishnuvardhanreddy9039
@vishnuvardhanreddy9039 2 месяца назад
😂
@mary5207
@mary5207 2 месяца назад
Apki nuvu enduku poyavu tsc m
@vishnuvardhanreddy9039
@vishnuvardhanreddy9039 2 месяца назад
🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@durgakumari895
@durgakumari895 2 месяца назад
😂😂😂
@ZeeTechinTelugu
@ZeeTechinTelugu 2 месяца назад
Congress cabatti
@srikanthkondra9401
@srikanthkondra9401 2 месяца назад
Pikinav
@mary5207
@mary5207 2 месяца назад
Sharimilameppu kavala neeku
Далее
КОТЯТА НАУЧИЛИСЬ ГОВОРИТЬ#cat
00:13