Тёмный
No video :(

Coffee by Dr. Manthena Satyanarayana Raju | Caffeine Free Coffee | Dr. Manthena Official 

Dr. Manthena Official
Подписаться 3,4 млн
Просмотров 1,8 млн
50% 1

Coffee by Dr. Manthena Satyanarayana Raju | Caffeine Free Coffee | Cold Coffee | Dr. Manthena Official
----*-------*------
This video is for Educational Purposes only
Viewers are advised not to use this information without any doctor's consultation
ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
- వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
#Coffee #ColdCoffee #ManthenaCoffee
Healthy Recipes:
👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
Yoga With Tejaswini Manogna:
👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
Beauty Tips:
👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
Women Health:
👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
Weight Loss:
👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
Health Tips:
👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
Naturopathy Lifestyle:
👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
#Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Опубликовано:

 

10 июн 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 829   
@vidyadharan7079
@vidyadharan7079 2 года назад
నాలాంటి కాఫీ ప్రియులకు మంచి healthy coffee ఇచ్చినందుకు ధన్యవాదాలు
@chandrakaladenchanala742
@chandrakaladenchanala742 2 года назад
,,,,, I.
@haripriyam9577
@haripriyam9577 2 года назад
Naku favourite
@edlapalliprasad2051
@edlapalliprasad2051 2 года назад
⁰0⁰
@CreativeJo
@CreativeJo 2 года назад
😍..
@khumbamgovindh9722
@khumbamgovindh9722 2 года назад
@@haripriyam9577 fgf
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 Год назад
మొత్తానికి అన్నీ తినవచ్చు... అన్నీ తాగవచ్చు... అంచేత లేనిపోని సందేహాలు పెట్టుకోకుండా శుభ్రంగా అన్నీ తినడం తాగడం అలవరచుకోవాలి. కాకపోతే మన పూర్వీకులు చెప్పినట్లు ఒక్కపూట అన్నీ శుభ్రంగా తినేసి... ఇంకో పూట అల్ప ఆహారం... లేదా పళ్ళు తినాలి. అలాగే ఏకాదశి ఉపవాసం ఆచరించాలి. అలా చేస్తే ఏ రోగాలు రాకుండా ఆరోగ్యంగా వుంటాము.
@rachapudiniranjan6422
@rachapudiniranjan6422 2 года назад
చాలామంది కాఫీ ప్రియులకు అమృతం ప్రసాదించారు. ధన్యవాదములు.
@indirag756
@indirag756 2 года назад
కొత్త కొత్తగా కనిపెట్టి మరీ, మాకు సరదా సరదాగా ఆరోగ్యం చెడకుండా..పైగా బాగుపడేలా..ఒక మంచిమిత్రుడులా విషయాలను అందజేస్తున్న మీరు ఎంతైనా So great sir!
@jesusisalmightygod5139
@jesusisalmightygod5139 2 года назад
సరే డా"గారునాకు చిన్న సందేహం సర్ కాపీ తోటలు. టీతోటలు దేవుడు యెందుకు స్రుష్టించి నట్ట్టు. యేదైన సమ పాళ్లలో వాడితే యేంకాదు అని నా అభిప్రాయం.
@srisitaramabajanasamajamba2511
@srisitaramabajanasamajamba2511 2 года назад
రాజుగారు చాలా ధన్యవాదాలు మీరు చెప్పినట్లు మేము కాఫీ తయారు చేసాము చాలా బాగా వచ్చింది ఈ కాఫీ పౌడర్ ఎన్నాళ్ళు నిలవ ఉంటుంది
@swamy8706
@swamy8706 2 года назад
అబ్బా ఎంత మంచిగా చెప్పారు... నాకు మాత్రం నచ్చింది
@vijaybharathi263
@vijaybharathi263 2 года назад
ఎంత వివరం గా చెప్పారు.ధన్యవాదాలండీ.
@revanthkasturi2546
@revanthkasturi2546 2 года назад
మానవళికి నిజంగా మీరు ఎంతగానో సహాయపడుతున్నారు గురువుగారు దేవుడు మిమ్మల్ని ఘనంగా దీవించును గాకగాక ఆమెన్
@RajuRaj-vy9yc
@RajuRaj-vy9yc Год назад
ఆమె అంటే ఎవరు
@kseshadriraokodali7728
@kseshadriraokodali7728 2 года назад
సుత్తి కొంచెం తగ్గించి, విషయం సూటి గా చెప్తే బాగుంటుంది..ఇది చాలా మంచి విషయం కాఫీ గురించి..
@kathyayiniprasad4202
@kathyayiniprasad4202 2 года назад
Chaala thanks doctor garu,Stay Blessed for ever 🙏
@iamrich0725
@iamrich0725 2 года назад
Thank you for English captions.
@chittia6074
@chittia6074 2 года назад
Thank you doctor garu try chestanu
@myashoda7662
@myashoda7662 2 года назад
TANQ SO MUCH SIR.. Manchi suggestion icharu sir.
@prathyushareddy3984
@prathyushareddy3984 2 года назад
Thanks Raju garu
@gokulsai3099
@gokulsai3099 2 года назад
Thank you sir coffee simple ga chesukovachhu. Maku cchala baga nachindi
@syamalasyamala6771
@syamalasyamala6771 2 года назад
Thank you guruvu garu 🙏🙏🙏
@padmavathidandu6047
@padmavathidandu6047 2 года назад
Sir Namasthe You are an encyclopaedia of cooking healthy food 🙏🙏🙏🙏🙏
@prasadleo28
@prasadleo28 2 года назад
రాజు గారు...! మీరు నిజంగా సూపర్ అండి😀🙏🙏🙏
@sukhdevthapar167
@sukhdevthapar167 Год назад
Thank you doctor garu namaste 🙏
@brahmaiah9091
@brahmaiah9091 2 года назад
Paadaabivandanamulu guruvugaru Chaala manchi coffee gurinchi adbhutamuga chakkaga aarogyakaramaina coffee cheppaaru danyavaadamulu guruvugaru
@chitikelaparvathidevi5555
@chitikelaparvathidevi5555 2 года назад
Thanq very much sir Naku chala estam coffee kani diet kosam manesa thanq sir
@maheshkasarapu3561
@maheshkasarapu3561 Год назад
Yes I Love coffee only thanks for your compliments
@viswanatha6967
@viswanatha6967 9 месяцев назад
నిజం గా అద్భుతం నేను ఈరోజే చేసి చూసాను చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది 90% coffee లాగే ఉంది ఎలా పొగడాలో ఈ ప్రత్యామ్నాయన్ని కనుగొన్న వారిని మాటలు దొరకడం లేదు అలాగే షుగర్ కి ప్రత్యామ్నాయం కనుగొని పుణ్యం కట్టుకోండి
@lakshmisusiraniguntupalli8453
@lakshmisusiraniguntupalli8453 2 года назад
Sir tq for your healthy, valuable n lovable caffeine free coffee ☕ for coffee lovers..
@gitagaddam7745
@gitagaddam7745 2 года назад
Thank Q Maha Prabo. Mangaye Janaab 🙏♥️🌺
@rojarani3168
@rojarani3168 2 года назад
చాలా సంతోషం సార్. 👌👌👌🙏🙏🙏
@Rajini78
@Rajini78 2 года назад
Thankyou sir malanti coffee babisalaku virugudu
@subhashinia5742
@subhashinia5742 2 года назад
Hello Mantena garu.. What an Amazing drink sir 😋😋. I am big addict of Tea and rarely coffee.. I am a regular watcher of your videos.. By seeing this, I prepared it today.. Had with normal milk and Honey.. It's so delicious and Iam confident now that I will slowly come out of Tea addiction. You are marvelous.. No one in this country might have found an alternate for coffee this way👍. This is really a healthy substitute of coffee.. HATS OFF SIR.
@sivakarthikeyasaravanan7032
@sivakarthikeyasaravanan7032 2 года назад
Excellent Raju garu Thank-you so much.
@patnalamohanrao6528
@patnalamohanrao6528 Год назад
Dhanyavadamulu sir.
@srinivasaraosetty6059
@srinivasaraosetty6059 2 года назад
Thanku soomuch sir
@gsgchannel5537
@gsgchannel5537 2 года назад
Tq Guruvu garu🙏
@srikanth_varma
@srikanth_varma 10 месяцев назад
నేను ఇంతకు ముందు రోజుకి రెండు మూడు సార్లు టీ తాగేవన్ని మీరు చెప్పిన మంచి మాటలతో దాని వల్ల వచ్చే నష్టాలను విన్నాక ఇప్పుడు పూర్తిగా మానేశాను మాకు ఇంత మంచి విషయాలు చెప్తున్నా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇలా మాకు ఇంత మంచి విషయాలు చెప్తున్నా మీకు జీవితం మొత్తం రుణపడి ఉంట
@sistersvlogs4474
@sistersvlogs4474 2 года назад
Kotta kotta innovations tho addictions ki ela check pettalo cheppi mammalni inspire chesthunnanduku meeku danyavadalu👏👏🙏
@nunnapavani4822
@nunnapavani4822 2 года назад
Chala Currect Sir
@laxmirachiraju2742
@laxmirachiraju2742 Год назад
Nenu coffee & tea lu assalu thaganandi, kani, ma variki coffee ante istam, meeru cheppina ee kottha Tharaha coffee try chesthanu. Thank you Sir 🙏🏻
@nafisanafuu4708
@nafisanafuu4708 2 года назад
Tq for giving gd health tips
@anjusrinu3244
@anjusrinu3244 2 года назад
TQ doctor garu
@salaramalingeswararao7637
@salaramalingeswararao7637 2 года назад
Thank you Doctor garu.. We will try.
@Abcdabcdxyz
@Abcdabcdxyz Год назад
Dr Manthena sathyanarayana garu meeru cheysey seva chaala adhbutham mee vana chaala chaala mandhiki chaala free ga help cheysaru chaala habits marchamu food meeru cheppinatlu fallow avuthunnamu health improve cheysukunnamu meeku maa family andhari tharupums Hrudhaya poorvakam ga chaala chaala kruthagnathalu
@rajarajeswari.k312
@rajarajeswari.k312 2 года назад
Thappakundaa try chestaamu sir🙏
@durgaprasad-yo3ws
@durgaprasad-yo3ws 2 года назад
WHAT AN IDEA SIR JI GOOD INNOVATION 😊 THANK YOU RAJU GARU
@akhilbujji7907
@akhilbujji7907 2 года назад
👌 sir manchi coffe chupincharu
@rajeswaridevi3654
@rajeswaridevi3654 Год назад
Good & healthy doctorgaru👌👏🇮🇳
@youcube78
@youcube78 Год назад
Guruvugaru, dhanyawadalu sir.
@ramagownisujatha1231
@ramagownisujatha1231 2 года назад
సార్ చాలా చాలా ధన్యవాదాలు.మీకు.
@radhikaemmidisetti7289
@radhikaemmidisetti7289 2 года назад
Wow super Dr garu
@phanikiranmittapalli
@phanikiranmittapalli 2 года назад
🙏🙏🙏 wow big hats off to your thought s
@guptakandukuri4235
@guptakandukuri4235 Год назад
Thank you very much sir..
@madhavik541
@madhavik541 Год назад
Good concept of Kabuli Chana powder as coffee
@nagamanikatta2757
@nagamanikatta2757 2 года назад
Aha Elanti ideas meke sadyam
@rafaysumaiya5112
@rafaysumaiya5112 2 года назад
Super Raju garu meeru
@neelimarentala4456
@neelimarentala4456 2 года назад
Tq guruvugaru Tq universe
@rajch5939
@rajch5939 8 месяцев назад
Super sir.. నిజంగా కాఫీ తాగారేమో అని సంబరపడిపోయాము sir🥰 కాఫీ గురించి మంచి tip నేర్పించారు కృతజ్ఞతలు గురువుగారు🥰👌🎉
@borrachakram831
@borrachakram831 2 года назад
Thanks Doctor garu🙏🙏🙏
@pnvenkkatmurallidharreddi5402
@pnvenkkatmurallidharreddi5402 2 года назад
I'm excited sir, Thank you so much Dr. Gaaru
@venugopal123ish
@venugopal123ish Год назад
Thanks for alternative caffin free coffee.
@madhurisuri9238
@madhurisuri9238 Год назад
Thank you so much Raju garu.....
@renukajessy2209
@renukajessy2209 2 года назад
Miru great guruvu garu
@naren06938
@naren06938 2 года назад
Kabooli chana powder pkts mfg. Chesi mire release cheste everybody can use it as instant powder sir. Bcoz ur products are genuine we believe. Iam using (Flax seeds+Pumpkin seeds+sesame seeds+elaichi) powder with honey as u said. It's very energetic sir.
@nageswaraok1459
@nageswaraok1459 Год назад
Namashakaram Sir Raju garu
@ramaneelatha8184
@ramaneelatha8184 2 года назад
Miru cheptuu unna anta sepu abba anipistundi. Try cheste matram abbaaaa anipistundi Dr garu 🙏🌺
@viswanadhams1160
@viswanadhams1160 Год назад
Thank you Raaju GAARU, Because of you I got an opportunity to protect some bodies' health to some extent.
@jhadesinu821
@jhadesinu821 2 года назад
Namaskaram Guruvu Garu
@gachapartytube4181
@gachapartytube4181 Год назад
Baga chepparu sir
@shriraginikowtarapu6336
@shriraginikowtarapu6336 Год назад
Hats off sir.... Meeku
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel Год назад
Thank you dr garu
@rambillipsvsp
@rambillipsvsp 2 года назад
Thank u very much sir
@arugolanuusharani2650
@arugolanuusharani2650 Год назад
రాజు గారు, ధన్యవాదాలు.🙏🙏
@lakshmigorle4479
@lakshmigorle4479 2 года назад
Tq Raju garu👌
@satishgolla5557
@satishgolla5557 2 года назад
ఎంత మాయ చేసారు గురువుగారు దీని దుoప తేగా ఉదయం లేవగానే కాఫీ కడుపుల పడకపోతే ఏపని కాదఏ మరి 😋😋😋
@maheshyss
@maheshyss 2 года назад
Namaskaram guruvu garu
@bobbilisatyanarayana9907
@bobbilisatyanarayana9907 2 года назад
చాలా బాగా చెప్పారు.ధన్యవాదాలు.
@jayasreechaluvadi4248
@jayasreechaluvadi4248 2 года назад
Thanku sir for giving such a harmless caffeineless coffee recipe …we will definetely try sir🙏
@ramanireddy9862
@ramanireddy9862 2 года назад
Namasthi sir dannya vadalu good news
@nethravathi7430
@nethravathi7430 2 года назад
Danyawad annaya
@nalamupender8337
@nalamupender8337 2 года назад
Thanks for video
@smsarts5199
@smsarts5199 Год назад
Coffee taagi chala rojulu ayyindi health ki set avvaledu ani aapesa but roju coffee kavali anipinchindi ippudu meeru cheppina vidanam try chesa some feel better ❤
@420batista
@420batista 2 года назад
I have prepared this .. 20 mins fry until changing color+ blended coconut milk .2 hours cooling in refrigerator.Later mixed both powder and coconut milk in mixer ..cooled again for few mins ..then served
@ramalakshmi4886
@ramalakshmi4886 2 года назад
Thank you so much sir🙏because I am a coffee lover
@thammisunil
@thammisunil Год назад
superb...thank you sir
@profkbr
@profkbr Год назад
Dr.Manthena Satyanarayana garu is capable of making every short tip an endless Telugu serial. He has the flexibility of revising his own preachings from time to time.
@svlakshmi108
@svlakshmi108 Год назад
Thank usir
@sumavlog3738
@sumavlog3738 2 года назад
సర్ మీకు న ధన్యవాదాలు
@RajeshRajesh-ij3rl
@RajeshRajesh-ij3rl 2 года назад
This is wonder sir. Great invention
@mohammadrafi9205
@mohammadrafi9205 2 года назад
Exellent video sir
@mallibabu6976
@mallibabu6976 2 года назад
Superb Superb Superb 👌 sir doctor garu
@sridevisarees9804
@sridevisarees9804 2 года назад
Spl కాఫీ చాలా బాగుంది 👌👌👌
@Paarijatha1985
@Paarijatha1985 5 месяцев назад
Thank you so much gurugaru 🙏🙏🙏🙏
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 5 месяцев назад
Welcome
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 2 года назад
Sir miru great👍👏😊
@shobharani6064
@shobharani6064 2 года назад
Tq Tq Tq Dr garu 🙏
@vishnupriyam7429
@vishnupriyam7429 2 года назад
Meru super raju garu
@wunnavapadmaja3652
@wunnavapadmaja3652 10 месяцев назад
Namaste Sir 🙏 coffee idea excellent 👌
@ranjithreddych
@ranjithreddych Год назад
Just tried and it 100% tasted like coffee ☕
@nsbgupta2920
@nsbgupta2920 2 года назад
Useful message for all coffee lovers. Healthy coffee. Thank you sir 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
@youthopenuniversity121
@youthopenuniversity121 2 года назад
Sir. I have just tried as per your instructions. Really Nice. Thank you Dr.
@tnshesh9
@tnshesh9 2 года назад
Wow !
@gkrishnamurthy6556
@gkrishnamurthy6556 2 года назад
Bangalore lo Coorg shops lo chicory (roasted) powder baaguntundi. adi kuda komchamu kalipu teesukoni chuustaamu. than you.
@guptakandukuri4235
@guptakandukuri4235 Год назад
Very nice presentation.,Mari vedi ga కావాలంటే, ఆ పాలు మరిగించ వచ్చా..
@harileelagandyala7933
@harileelagandyala7933 2 года назад
చాలా చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు
@sukhdevthapar167
@sukhdevthapar167 Год назад
Thank you universe
Далее
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12