మీ మంచితనం ..మీ యొక్క మంచి మనసు.. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న తపన... చాలా అరుదు ...చాలా ధన్యవాదాలు..చక్రిగారు...తెలుగు ఇండస్ట్రీ చాలా మిస్ అవుతుంది...మిస్ యు సర్
చక్రి గారు మీకు వీరాభిమానులు ఉన్నారు.. ప్రస్తుత సంగీతం వింటుంటే మా చక్రి అన్న ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తోంది.. నిజంగా చాలా చాలా Miss authunnam mimmalni .మీ ఆత్మ కి శాంతి కి చేకూరాలని భగవంతున్బి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....
Chakri endukayya vellipoyavu, good human.. maaku ippudu unna present musicians tho ee kastaalu, peace of mind leni music.. Legendary singer, n musician. Rest in kailasam.
మహబూబాబాద్ పులి బిడ్డ చెక్రి అన్న నువు లేని మహబూబాబాద్ దుఃఖం లో మునిగి పోయింది అన్నా నేను నీతో చేసిన స్నేహం మరువలేనిది అన్న నేను నీతో చేశిన స్నేహం గుర్తుకు వచ్చిన నాపుడల చాల దుఃఖం వేస్తుంది అన్నా నేను మి ఇంట్లో ఆడుకున్న రోజులు గుర్తుకు వస్తే చాల బాధతో ఉండీ పోతా అన్నా.... నువు అందరితో హ్యాపీ ఉండిపోవడం పయిన ఉన్న దేవునికి కూడా ఇష్టం లేనాటుంది అన్నా😭😭😭 I miss you anna 🙏🙏🙏🙏 I love u anna🙏🙏🙏🙏
దాన కర్ణుడు , సంగీత స్వర చక్రవర్తి, చక్రి గారు హఠాత్తుగా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీనీ వదిలి వెల్లడం దురదృష్టకరం. చక్రి గారు భగవంతుడు మీ ఆత్మకు శాంతి కలిగించాలి.
One of the best music director from telugu industry even if we miss him another 2 or 3 generations people can remember him with in short time composed more then 80 movies it's not easy his soul rest in piece
Jagamanta kutumbam ee version kuda baundi sir ❤ chakri gaaru ma baalyam mi paatalathone gadichindi neeve neeve song chala aite marchipolem ❤ thankyou for making our childhood memorable 🙏
love u chakri.... really we all miss you ..... meelanti pranam petti compose chese vallu undali but ila dhooramavadam chaala badhakaram.......we miss all your upcoming many song compositions.
చిత్ర గారు మీ లాంటి వ్యక్తిని కూలిపోవడం మాలాంటి యువతరానికి కొత్తతరం పాటల ఆశాజ్యోతి ని కోల్పోయినట్లే మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా మీ ఆత్మ శాంతించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
No words to explain about him 💯💯🎉❤️❤️❤️🎊🎊we Miss a legend music director of tollywood no one match ur style of music chakri Garu ❤️ and your music bring good albums to the Tollywood 💯💯🎉🎉🎊🎊❤️❤️❤️❤️❤️🥳🥳🥳🥳🙌🙌🙌🙏🙏🙏🙏🙏❣️❣️💜💜💜🥳🥳🥳🥳🎉🎉💯💯💯💯💯we always miss you and your music 🎶🎶🎶🎶💖 to me