మీకు తెలిసినంత కూడా ఈ చదువుకున్న ఉద్యోగాలు చేస్తున్నా మూర్ఖులకు తెలియడం లేదు కదా అందు కే అన్నారు చదువు కున్న వాడి కంటే చాకలి వాడు నయం అని చెప్పి అంటారు
Naku artham kanidi yentantey, below poverty people Valle manushulu ga kanipisthunnara neku??? Wat about middle class??? Schemes untey chala?? Jobs vadda???? Button nokki paisal esthey yevadiki bokka???
@@VenkateshSurasura-h1i ante middle class vallaki Jagan padhakalu ivvaleda? Jobs gurinchi matladithe CBN 2014-19 varaku enni ichadu bhayya? Vatitho compare chesi Jagan enni ichado chuddama?
ఆ పెద్దాయన జగన్మోహన్ గారు చంద్ర బాబు గారు పవన్కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి....ప్రార్ధనలు
Development ante main health and education to all people first adhi dosukovataniki babu ane vaadu start chesadu manam 5lakh job chesina hospital ki velte 10 lakhs above avutadi above middle class people ni dosukundhamu ani chustunnadu babu
What happen Kutami govt as told by the elderly man. There is no money for Rs 1500 to woman and there is no Raitu barosa already 3 months over. Only words no action. .
తాత తాతా ఇంకా కొన్ని రోజులు కాదు ఇంకా కొంత కాలం కొంతకాలం అగు అప్పుడు చంద్రబాబు ది పవన్ ది బుడ్డోడు లోకేష్ ది అన్ని కలిపి ఒకే సారి అందరికి పెడతారు.........దండం
రైతు భరోసా ఇస్తా అనే ఇంతవరకు లెవ్ ఇంటికి మహిళా లకు 1500 అన్నావ్ CBN 15000 దేవునికి inka తెలియాలి. CBN నోటికి వచ్చిన హామీల ichi అధికారం kosam ఆపదళ్ళు చెప్పడం