అంతట బ్రహ్మమును దర్శించువాడు బ్రాహ్మణుడు, రమణ మహర్షి నిజమైన బ్రాహ్మణుడు అందుకే ఆ స్త్రీలలో కూడా దైవత్వాన్ని చూశారు. ఆది శంకరులు కూడా చండాలుడులో బ్రహ్మమును చూసి అతని పాదాలకు నమస్కారం చేశారు, ఆయన బ్రాహ్మణుడు. కానీ ఆ నీరు వాళ్లు తాగకూడదు అని నియమం పెట్టినవారు బ్రాహ్మణులు ఎట్లా అవుతారు ?