First 6 chapters chadivanu nakaite ok anipinchindi. Andulo unna info saripotundo ledo teyadu but syllabus almost cover ayindi...but konevallu book proper ga chusi avasaram ante ne konandi....
Telangana movement, Indian history, Telangana history....ashok sir classes kuda bagunnayi....₹1 ke isthunnadu chudandi .... Concept basic information nunchi super gaa unnayi ...Ph.d chesaru sir vitilo
@@sreekanthk8068 tiskokandi epude.. july3 ki survey vastadi.. anduke sir already print chesina books eppudu sell chestunnadu oka 15 days aithe book use avvadu.. anduke sir epudu release chestunnadu
Assalu e academy book chadavakandi Edina private author book and sociao economic servey chadavandi ...dintlo ravu assalu..e unna time lo...vere books chadavakandi
మేడం మీకు గ్రూప్ వన్ లో మార్క్స్ ఎన్ని వచ్చినాయి అలాగే గ్రూప్ 1 ఉద్యోగం మీరు సాధించ పోతున్నారా లేకుంటే ఈ వీడియోలన్నీ షో చేయడానికి చేస్తున్నారా మీరు పెట్టే వీడియోలు వల్ల పుస్తకాలు కొనడం పక్కకు పెట్టి ఉన్నటువంటి పుస్తకాలను కూడా చదవలేక పోతున్నారు మీరు ఎప్పుడు ఏ కొత్త పుస్తకం చెబుతారు అనే అని భయపడుతున్నారు మీకు తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం పుస్తకాలు ఉద్యోగం సాధించే వ్యక్తులకు ఏమి తీసుకోవాలి ఏమి తీసుకోవద్దు వాళ్లకు తెలుసు ఎవరైతే కొత్తగా మార్కెట్లోకి వస్తారు వాళ్ళు మీ మాటలు వింటూ నానా రకాల పుస్తకాలు సబ్జెక్ట్ ను సరిగా నేర్చుకో లేకపోతున్నారు ఈ విషయాన్ని గమనించి ఈ పుస్తకాల దుకాణం youtube లో కాకుండా ఒక షాప్ పెట్టగలరని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము
Madam praveen sir polity clasess okasari live untundi ..okasari record classes untay anrunnaru. Live clasess malli record ga vastaya miru tiskunnaru kada okasari cheppandi pls
Hii Sister... Ipudu present Braou lo Competitive books Available unnaya... Telanaga movement... Telangana History... Indian History... Plzz Inform.. Tq