Тёмный

Conductor Jhansi : ‘నాన్న మమ్మల్ని వదిలేశారు, అమ్మ నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది’ | Pulsar Bike 

BBC News Telugu
Подписаться 1,6 млн
Просмотров 2,3 млн
50% 1

ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో పల్సర్ బైక్ పాటకు డ్యాన్స్ చేసిన ఝాన్సీ, తాను ఆర్టీసీ కండక్టర్‌నని చెప్పడంతో డాన్సర్‌గా గత 15 ఏళ్లలో ఎప్పుడూరాని గుర్తింపు వచ్చిందన్నారు ఝాన్సీ. ఆమె తన గురించి ఇంకా ఏం చెప్పారు?
#ConductorJhansi #Dance #andhrapradesh #gajuwaka
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

5 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 372   
@battupraveen4321
@battupraveen4321 Год назад
BBC మీరు వార్తలు చెప్పే చూపించే విధానం చాలా బాగుంది.... 🙏🙏
@yvkumar3834
@yvkumar3834 Год назад
మా గాజువాక అమ్మాయి కండక్టర్ ఝాన్సీ గారు మరెన్నో సక్సెస్ ప్రోగ్రామ్స్ వేస్తూ ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గాజువాక అబ్బాయి
@googlefacebook9345
@googlefacebook9345 Год назад
Sara la poduku Inka Nuvu
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Год назад
పుష్ప సినిమాలో సమంత నృత్యం చేస్తే ok. నువ్వు నృత్యం చేస్తే not ok. అందరూ అభినందించే రోజు నీకు వస్తుంది. All the best అమ్మ.
@NadupuruLokesh
@NadupuruLokesh Год назад
నిజమేనండోయ్! ఊ అంటావా మామ ఊహూ అంటావా మామ పాటలో సమంత గారి నృత్యం చూసాక నాకు ఆమె మీద గౌరవం అమాంతం పెరిగిపోయింది మీకు కూడా అలానే అనిపించిందా? అంటే ఈమె నృత్యం చూసాక కూడా నాలో అదే భావన కలిగింది.
@AGENTxXxDADDY
@AGENTxXxDADDY Год назад
పోలీస్ డిపార్ట్మెంట్ ని దేవుడు కాపాడాడు
@cerebralview5321
@cerebralview5321 Год назад
@@AGENTxXxDADDY ni జాతి denga
@saiaadhithya3120
@saiaadhithya3120 Год назад
@@NadupuruLokesh idhi nruthyam kaadu ra babu .. record-dance or lapakilu vastharu choodu village functions ki aa dance ... Nruthyam antey bharatha natyam koochipoodi telsuko first
@NadupuruLokesh
@NadupuruLokesh Год назад
@@saiaadhithya3120 ఏం భయ్యా! నాకు ఆ మాత్రం తెలియదనుకుంటున్నారా? ఇది నృత్యమే! దేవుని సన్నిధిలో లేదా భక్తి శ్రద్ధలతో చేసేది లేదా సాంప్రదాయ బద్దంగా చేసేది నాట్యం
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 Год назад
మీరు చాలా గ్రేట్. ముఖ్యంగా మీ అమ్మ గారు , మీ ఆయన గారిని అభినందించాలి.
@annapurnaharish6189
@annapurnaharish6189 Год назад
విజిల్ వేసి రైట్ రైట్ అన్నపుడు..నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు గుర్తుకి వచ్చారు
@happylife...843
@happylife...843 Год назад
Janshi......not dancer she is fighter...most successful lady
@ramanaanasuri5277
@ramanaanasuri5277 Год назад
డాన్స్ ఉంటేనే జాతరలో హుషారు. డాన్స్ వేసేవారంటె ఒకప్పుడు ఎప్పుడో చులకనేమో కాని ఇప్పుడు మీరు సెలబ్రిటీలు.మీరు భరించుకుంటు ఇంత వరకు వచ్చారు కాబట్టి ఇప్పుడు సెలబ్రిటీ ల గుర్తింపు పొందారు. మీరు సూపర్.
@venkateshwarrao435
@venkateshwarrao435 Год назад
తండ్రి గాబాధ్యత నీ,కూతురు అనే మమకారాన్ని మర్చి పోయి o రక్షక భటుడు వెళ్లి పోయినా,అతని భార్య,తల్లి గా నిర్వర్తించాల్సిన ది నిర్వహించింది.కూతురు కూడా,తల్లి పడిన కష్టం చూస్తూ పెరిగినది కాబట్టి,ఆటు కృతజ్ఞత గా ఉంటూ,ఇటు కండక్టర్ గా,ఆటు డాన్సర్ గా రాణి స్తోంది
@santoshnicesong3308
@santoshnicesong3308 Год назад
తండ్రిలు అందరూ 90% ఇలాగే ఉన్నారు.... 10% lucky person's కి వాల తండ్రులు మాంచి గా ఉన్నారు .. అమ్మ మించిన వాలు లేరు ఈ భూమి మీద..... All mothers are great........ 🙏🙏🙏
@texas_talks5199
@texas_talks5199 Год назад
అమ్మ గురుంచి చెప్తూ కన్నీళ్లు చూడు ఆహా నీ లాంటి పిల్లలు వున్నా ఆ తల్లి ఎంత అదృష్టవంతుల్లో. అభినందనీయం. నీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటూ.
@bhanurocky1807
@bhanurocky1807 Год назад
Talent never fail ❤👍
@ramakrishnachoragudi4050
@ramakrishnachoragudi4050 Год назад
From nothing to BBC idhi great achievement anipinchatla Madam.... You are succeeded in your life fighting
@RelaxingMusic-kl8in
@RelaxingMusic-kl8in Год назад
గాజువాక to. BBC .... Weldon Jaanshi madam
@hosannasangitham1153
@hosannasangitham1153 Год назад
BBC Chanel lo ravadam ante great madam miru hat's off ✊👏
@pillalalakshmitulasi2652
@pillalalakshmitulasi2652 Год назад
Mee maatalu mee మనసు lo nundi vacchai great jhansi garu. Please continue your job❤
@A9A8A7A
@A9A8A7A Год назад
ఆర్టీసీ డిపో మేనేజర్ పెళ్ళాం కూడా అక్కడ జాబ్ చేస్తే అప్పుడు మీకు ఒక రూం వస్తుంది. లేకపోతే అంతే. ఇది మన దేశ పరిస్తితి
@mahendramusunuru1986
@mahendramusunuru1986 Год назад
నువ్వు సూపర్ జాన్సీ గారు
@prashanthkamtam4473
@prashanthkamtam4473 Год назад
BBC......grate 1millian grate New chanal.....Atuvanti chanal mi gurinchi......rasindhi Ante miru great👌👏👏
@balasubramanyamvenkatapura740
Great achievement for u BBC news vallu gurthincharu
@vinodmekala7833
@vinodmekala7833 Год назад
Happy to see Jhansi gaaru in BBC
@srinu132
@srinu132 Год назад
Your life is inspiring
@chandutomaz
@chandutomaz Год назад
వృత్తి, ప్రవృత్తి రెండింటిలో సక్సెస్ అవ్వడం చాలా గ్రేట్
@DkDk-ek9wm
@DkDk-ek9wm Год назад
Excellent..jansi.. Respect పెరిగింది... ఇంకా
@VijayKumar-wk6ei
@VijayKumar-wk6ei Год назад
All the very best👍💯అక్క..God bless you
@praneethsrivamsichenda7726
@praneethsrivamsichenda7726 Год назад
అక్క....... మీరు ప్రతి అమ్మాయి కి స్ఫూర్తి గా వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క..... మీ భవిష్యత్తు కి నా శుభాభినందలు అక్క.... ఒక్కసారి మీమల్ని కలవాలి అని కోరుకుంటున్న
@bvenkateshwarlu4929
@bvenkateshwarlu4929 7 месяцев назад
Tq మీరు చల్ల గ్రేట్ అండి మీ ఫ్యాన్ కర్నూల్ v s tq మేడం 🙏🙏👌👌🌹
@burakesava123
@burakesava123 Год назад
అమ్మ.. మీ ఆత్మ విశ్వాసం చాల గొప్పది.. తాను బతకాలి..పది మందిని.. బతికించాలి . జీవితం లో విశ్వాసం... మంచిది..🙏🙏🙏
@vasavijagarapu
@vasavijagarapu Год назад
Meeru nijamga jhansi ki rani.....❤️
@firstclassstudent9296
@firstclassstudent9296 Год назад
Don't underestimate ladys power ,,,they are priceless ❤️
@vnraju208
@vnraju208 Год назад
ఎవరేమన్న,పట్టించుకోకు తల్లి .100 పరుగులు చేస్తే సచిన్ ఈస్ ఇండియా ,ఇండియా ఈస్ సచిన్ అనేవాళ్లే, ఆయన జీరో కి ఔట్ అయితే ,ఇంకా ఎందుకీ ముసలోడికి అంటూ బ్యానర్లు తగలబెట్టేవారు . నీకు అవసరానికి ఉపయోగపడక పోయినా అనవసర సలహాలు ఇస్తారు . నీకు మంచిది అనుకొంటే నిర్భయంగా ముందుకెళ్లు .all the best and congratulations .
@ravillasandhya6466
@ravillasandhya6466 Год назад
Very great wow.. keep rocking akka
@bhavyasayapuri1930
@bhavyasayapuri1930 Год назад
U have come a long way u have a beautiful life and supporting hubby so don't care about others just go for your dreams
@mshobha72
@mshobha72 7 месяцев назад
ఆడవాళ్లకు మనసు ఉంటుంది సాధిచాలని చాలా కరెక్టుగా చెప్పారు
@rajrajesh4609
@rajrajesh4609 Год назад
ఝాన్సీ ఎంత గ్రేస్ తోటి డాన్స్ చేస్తుందో.. అంతా మంచి మాటకారి ప్పా.. ఆ మాటలో కామెడీ ఉంటుంది వ్యంగం , చమత్కారం ఉంటుంది..
@rajasekharpeetla5087
@rajasekharpeetla5087 Год назад
Inspirational 🙏🙏
@nareshkadiri8423
@nareshkadiri8423 Год назад
Thanks mam for inspiring us
@narayanamurthysanaboina7785
Nice 👍 sister all the best
@sivaswamy4642
@sivaswamy4642 Год назад
శుభాకాంక్షలు,,,,
@rasool1962
@rasool1962 Год назад
My best wishes to conductor Jhansi
@rameshravi2452
@rameshravi2452 Год назад
మీరు చాలా గ్రేట్ మేడం మీ అమ్మగారి కోసము కష్టబడటం
@manju7520
@manju7520 Год назад
Stage డాన్సర్స్ అంటే చులకనే. ఆ తరానికి ఒళ్ళు అమ్ముకుంటారని అభిప్రాయం ఉంది. Vulger గా చేసే వాళ్లు ఎక్కువ గా వున్నారు మీరో టార్చ barer లా అభిప్రాయం మార్చి గౌరవం తీసుకురండి
@ravipodapati490
@ravipodapati490 Год назад
ఈమె కూడా చాలా వలగర్ గా చేస్తుంది మా ఊరిలో స్టేజ్ మీద చెండాలంగా చేసింది
@boddaveerababu7453
@boddaveerababu7453 Год назад
Excellent mother, great women
@GOPESHWAR0021
@GOPESHWAR0021 Год назад
Salute to for all
@anuradha7606
@anuradha7606 Год назад
Great achievement.......👏👏 Thanu zee tv show chesthunnadu avariki theliyadhu kani eppudu andhariki thelusu kastam appatikaina bayatu vasthundhani nirupincharu
@narreshkumaarrpanwar462
@narreshkumaarrpanwar462 Год назад
Great ,god BLESS you
@dnrao8275
@dnrao8275 Год назад
Congratulations ma 💐💐ne laga ammailu dairyam ga undali...
@sharadabadri6006
@sharadabadri6006 Год назад
Jancy nuvvu Thirupathi ochavant a mis iyanu hearty congrats God bless u
@srinu-qabqmr
@srinu-qabqmr Год назад
Very talends jhansi 💐🙏🏻🙏🏻🙏🏻💐
@samidanani7161
@samidanani7161 Год назад
Congratulations jhansi akka Ramesh annaya ki gurthimpu ravali
@mkpuppala
@mkpuppala Год назад
Appreciate you and team!!,
@bhishmareddy6407
@bhishmareddy6407 Год назад
Conductor+dancer=janci👍
@sanindiafitness2961
@sanindiafitness2961 Год назад
Nuvvu super Amma...we saport you
@akshaya9575
@akshaya9575 Год назад
Thank you madam
@rsrinivasaraju8769
@rsrinivasaraju8769 Год назад
It's great achievement, really it's a lesson to so many ladies, definitely at a point of time success reache them
@devip2375
@devip2375 Год назад
She is vey sportive energytic snd dynamic
@sailu119
@sailu119 Год назад
Inspiration for women from your words... ur hardwork made you now in success...❤
@nagagiduturi3497
@nagagiduturi3497 Год назад
Akka nuvvu super god bless you akkka akka
@landajagadeesh8682
@landajagadeesh8682 Год назад
Good inspiration
@bunnykathi5376
@bunnykathi5376 Год назад
Right Right antu Last lo ichina Smile Bagundhi
@kcsreddy99
@kcsreddy99 Год назад
Happy Amma
@enapanrathumithanakatinana865
Ur great sister
@adarigiri8036
@adarigiri8036 Год назад
BBC grate this is tha nesw
@krishna8846
@krishna8846 Год назад
Hatts off 👏👏👏👏👏👏
@chaitanyaballa6786
@chaitanyaballa6786 Год назад
Good work BBC, All the best dancer conductor Jansi akka. Love from vizag (♥ω♥*)
@motivate2568
@motivate2568 Год назад
U r great ♥️♥️♥️
@maheshgoudtony8931
@maheshgoudtony8931 Год назад
నువ్వు చేసే పనిని బట్టి respect దొరుకుతుంది
@jhansilaxmiprattipati1637
@jhansilaxmiprattipati1637 Год назад
Good job jhansi same my name all the best jhansi
@jayasankar9019
@jayasankar9019 Год назад
I love you ❤️ అక్క. అమ్మని జాగ్రతగా చూసుకో.
@ramaraoitchapuram3568
@ramaraoitchapuram3568 Год назад
God blessu mam
@MadhuSudhanMaddali
@MadhuSudhanMaddali Год назад
Bagavanthudu khastalu isthadu…vatini tattikoni nilabadithe…elanti adbutalu istadu…god bless you you deserve all these recognition
@mokshithatejaswini3888
@mokshithatejaswini3888 Год назад
Great 👍
@Madhumathi231
@Madhumathi231 Год назад
God bless you sister
@michaeldelin3988
@michaeldelin3988 Год назад
Life is ups and down, but you still say ‘right right’ ..🎉
@lovely.j.143
@lovely.j.143 Год назад
Great madam
@nainalaraghuramayya2196
@nainalaraghuramayya2196 Год назад
Miru great.miku Manchi Rojulu vastayi.👍👍👍
@singampallimadhavi9658
@singampallimadhavi9658 Год назад
Great women
@sailubits3639
@sailubits3639 Год назад
You are great, how you want to achieve you made it
@bsrilakshmi5619
@bsrilakshmi5619 Год назад
Nuw gratitude talli supar good blasu
@veerakumar3928
@veerakumar3928 Год назад
Great sister you ...
@user-ge5xv9ne4n
@user-ge5xv9ne4n 6 месяцев назад
Very nice ❤❤❤
@babuinq8
@babuinq8 Год назад
God bless you madam
@syamkanakala9062
@syamkanakala9062 Год назад
We have to give respect those womens we have to increasing he is talents wish you all the best sister
@Saikumar-np8no
@Saikumar-np8no Год назад
God bless you ammA ❤
@mudavathsaida3007
@mudavathsaida3007 Год назад
Don't underestimate madam your the great all the best
@vijaychindam2625
@vijaychindam2625 Год назад
All the best Jhansi garu.
@SantoshKumar-hd9wo
@SantoshKumar-hd9wo Год назад
Congratulations sister Inka inka sucess avvalani korukuntunna god bless you
@coincaptoday1612
@coincaptoday1612 Год назад
Video editing super right right punch excellent
@gudlasuresh5503
@gudlasuresh5503 Год назад
Excellent
@snowyalaflage4027
@snowyalaflage4027 Год назад
Hat's of to Maa garu
@lokesht-gd7zj
@lokesht-gd7zj Год назад
మీరు ఎప్పుడు బాగుండాలి సిస్టర్
@chantibehara528
@chantibehara528 11 месяцев назад
We respect u
@venkateshchari2793
@venkateshchari2793 Год назад
Medam...u r great,,👍💪👍💪👍💪✊
@vijayalakshmiprattipati772
@vijayalakshmiprattipati772 Год назад
Great mam. V L
@kala77737
@kala77737 Год назад
Ur great Jhansi, I appreciate your confidence and dareness, keep going
@skmoulali7599
@skmoulali7599 Год назад
Great sister You should be proud to be born as a woman
@yakubpasha1965
@yakubpasha1965 2 месяца назад
Tq bidda super
@Kirankumar-ze8ug
@Kirankumar-ze8ug Год назад
👏👏 All the best 👍
@lokeshgunakala4224
@lokeshgunakala4224 Год назад
Very nice sister
@SwamyBh-kd3zw
@SwamyBh-kd3zw 7 месяцев назад
Akka Miru Chala Great Akka
@ManiCh-eo4cz
@ManiCh-eo4cz Год назад
Super ❤️
@villgefood8831
@villgefood8831 Год назад
Me voice challa bagundhi మేడం
Далее
МОЯ НОВАЯ МАШИНА🤍КАК ВАМ?😍
01:01
Jarindamma Jarindamma##Nicky Volgs##Kunipalem
4:23